‘సోలో బ్రతుకే సో బెటర్’ షూటింగ్ పూర్తి (Twitter/Photo)
Sai Dharam Tej Solo Brathuke So Better Shooting Completed | సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమా చేస్తున్నాడు. త్త దర్శకుడు సుబ్బు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్ ఇందులో సాయికి జోడీగా నటిస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ కావడంతో గుమ్మడికాయ కొట్టేసారు.
సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమా చేస్తున్నాడు. త్త దర్శకుడు సుబ్బు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్ ఇందులో సాయికి జోడీగా నటిస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ కావడంతో గుమ్మడికాయ కొట్టేసారు. (Twitter/Photo)
అసలు పెళ్లే వద్దు.. లైఫ్ అంతా సోలోగా ఉండాల్సిందే అనుకున్న కుర్రాడి జీవితంలోకి ఓ అమ్మాయి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా మారిపోయాయి అనేది అసలు కథ. (Twitter/Photo)
2019లో రెండు విజయాలతో మళ్లీ రేసులోకి వచ్చాడు సాయి ధరమ్ తేజ్. చిత్రలహరితో పాటు ప్రతీరోజూ పండగే సినిమాలతో మళ్లీ సత్తా చూపించాడు ఈ హీరో. ప్రస్తుతం వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు ఈ హీరో. విభిన్నమైన కథలతో తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న సాయి.. ఇప్పుడు ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో రాబోతున్నాడు. కరోనా లేకపోయి ఉంటే.. ఈ పాటికీ ఈ సినిమా విడుదలై ఉండేది. (Twitter/Photo)
‘సోలో బ్రతుకు సో బెటర్’ సినిమాతో మరో హిట్టు కొట్టి హాట్రిక్ అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు సాయి ధరమ్ తేజ్. (Twitter/Photo)
’సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలో ఇస్మార్ట్ పోరి నభా నటేష్ .. సాయి ధరమ్ తేజ్ సరసన నటిస్తోంది. (solo brathuke so better)
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.