సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆ హీరోయిన్‌తో ఎఫైర్ గురించి ఓపెన్ అయ్యాడుగా..

సాయి ధ‌ర‌మ్ తేజ్ చూడ్డానికి చాలా సైలెంట్ గా క‌నిపిస్తాడు కానీ లోప‌ల మాత్రం మ‌నోడు చాలా ముదురు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఈయ‌న‌పై ఎన్నో రూమ‌ర్స్ వ‌స్తూనే ఉన్నాయి. ఇప్పుడంటే కాస్త త‌గ్గాయి కానీ ఒక‌ప్పుడు మాత్రం మెగా మేన‌ల్లుడు కేరాఫ్ కాంట్ర‌వ‌ర్సీగా ఉండేవాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 27, 2019, 4:29 PM IST
సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆ హీరోయిన్‌తో ఎఫైర్ గురించి ఓపెన్ అయ్యాడుగా..
సాయి ధరమ్ తేజ్ రెజీనా
Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 27, 2019, 4:29 PM IST
సాయి ధ‌ర‌మ్ తేజ్ చూడ్డానికి చాలా సైలెంట్ గా క‌నిపిస్తాడు కానీ లోప‌ల మాత్రం మ‌నోడు చాలా ముదురు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఈయ‌న‌పై ఎన్నో రూమ‌ర్స్ వ‌స్తూనే ఉన్నాయి. ఇప్పుడంటే కాస్త త‌గ్గాయి కానీ ఒక‌ప్పుడు మాత్రం మెగా మేన‌ల్లుడు కేరాఫ్ కాంట్ర‌వ‌ర్సీగా ఉండేవాడు. ముఖ్యంగా హీరోయిన్ల‌తో ఈయ‌నకు ఎఫైర్స్ గురించి చాలా వార్త‌లే వ‌చ్చాయి. త‌న తొలి సినిమా హీరోయిన్ రెజీనాతో సాయి ధ‌ర‌మ్ తేజ్ కు స‌మ్ థింగ్ స‌మ్ థింగ్ అంటూ చాలా రోజులు న్యూస్ బాగానే వినిపించింది. అయితే దీనిపై ఇద్ద‌రూ ఎప్పుడూ ఓపెన్ కాలేదు.

Sai Dharam Tej opened about the affair with Regina Cassandra in Chitralahari Promotions pk.. సాయి ధ‌ర‌మ్ తేజ్ చూడ్డానికి చాలా సైలెంట్ గా క‌నిపిస్తాడు కానీ లోప‌ల మాత్రం మ‌నోడు చాలా ముదురు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఈయ‌న‌పై ఎన్నో రూమ‌ర్స్ వ‌స్తూనే ఉన్నాయి. ఇప్పుడంటే కాస్త త‌గ్గాయి కానీ ఒక‌ప్పుడు మాత్రం మెగా మేన‌ల్లుడు కేరాఫ్ కాంట్ర‌వ‌ర్సీగా ఉండేవాడు. sai dharam tej,sai dharam tej twitter,sai dharam tej facebook,sai dharam tej regina,sai dharam tej regina love story,sai dharam tej regina love,sai dharam tej regina affair,sai dharam tej regina romance,sai dharam tej regina movies,sai dharam tej regina cassandra,telugu cinema,సాయి ధరమ్ తేజ్,సాయి ధరమ్ తేజ్ రెజీనా,సాయి ధరమ్ తేజ్ రెజీనా లవ్ స్టోరీ,సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమా,తెలుగు సినిమా
సాయి ధరమ్ తేజ్ రెజీనా

పిల్లా నువ్వు లేని జీవితం త‌ర్వాత సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ సినిమాలో కూడా క‌లిసి న‌టించారు ఈ జోడీ. ఈ రెండు సినిమాలు మంచి విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా ఇందులో వాళ్ల కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. దాంతో సాయి, రెజీనా మ‌ధ్య ఏదో ఉంద‌నే వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఇదిలా ఉంటే ఇన్ని రోజులు ఈ రిలేష‌న్ గురించి ఓపెన్ అయ్యాడు సాయి ధ‌ర‌మ్ తేజ్. ముఖ్యంగా త‌న‌కు రెజీనాతో ఉన్న‌ది కేవ‌లం స్నేహం మాత్ర‌మే అని.. అందులో ఎలాంటి దురుద్దేశాలు లేవ‌ని క్లారిటీ ఇచ్చాడు ఈయ‌న‌.

Sai Dharam Tej opened about the affair with Regina Cassandra in Chitralahari Promotions pk.. సాయి ధ‌ర‌మ్ తేజ్ చూడ్డానికి చాలా సైలెంట్ గా క‌నిపిస్తాడు కానీ లోప‌ల మాత్రం మ‌నోడు చాలా ముదురు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఈయ‌న‌పై ఎన్నో రూమ‌ర్స్ వ‌స్తూనే ఉన్నాయి. ఇప్పుడంటే కాస్త త‌గ్గాయి కానీ ఒక‌ప్పుడు మాత్రం మెగా మేన‌ల్లుడు కేరాఫ్ కాంట్ర‌వ‌ర్సీగా ఉండేవాడు. sai dharam tej,sai dharam tej twitter,sai dharam tej facebook,sai dharam tej regina,sai dharam tej regina love story,sai dharam tej regina love,sai dharam tej regina affair,sai dharam tej regina romance,sai dharam tej regina movies,sai dharam tej regina cassandra,telugu cinema,సాయి ధరమ్ తేజ్,సాయి ధరమ్ తేజ్ రెజీనా,సాయి ధరమ్ తేజ్ రెజీనా లవ్ స్టోరీ,సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమా,తెలుగు సినిమా
సాయి ధరమ్ తేజ్ రెజీనా
త‌న తొలి సినిమా హీరోయిన్ కాబ‌ట్టి ఆ గౌర‌వం ఎప్ప‌టికీ అలాగే ఉంటుంద‌ని.. అందులో ఎలాంటి అనుమానాలు అవ‌స‌రం లేదంటున్నాడు ఈయ‌న‌. దానికి తోడు త‌న కార‌ణంగా మ‌రో హీరోయిన్ కెరీర్ నాశ‌నం అవుతుంద‌నే కార‌ణంతోనే ఇద్ద‌రం దూరంగా ఉన్నామ‌ని.. ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ త‌ను నా బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు మెగా మేన‌ల్లుడు. చిత్ర‌ల‌హ‌రి సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఈ విష‌యం గురించి కూడా ఓపెన్ అయ్యాడు సాయి. రెజీనా గురించి ఓపెన్ అయినా.. తిక్క బ్యూటీ లెరిస్సా బోన‌స్సీతో ఎఫైర్ గురించి మాత్రం ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేదు సాయి ధ‌ర‌మ్ తేజ్.
First published: March 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...