సాయి తేజ్ చిత్రలహరి...మూడు రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా..

సాయి ధరమ్ తేజ్ చిత్ర లహరి బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.7.75 కోట్లకు పైగా వసూలు చేసింది.

news18-telugu
Updated: April 15, 2019, 2:03 PM IST
సాయి తేజ్ చిత్రలహరి...మూడు రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా..
చిత్ర లహరి పోస్టర్ Photo: Twitter
news18-telugu
Updated: April 15, 2019, 2:03 PM IST
సాయి ధరమ్ తేజ్ చిత్ర లహరి బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.7.75 కోట్లకు పైగా వసూలు చేసింది.  వరుసగా ఆరు ప్లాపులను మూట గట్టుకున్న..సాయి తేజ్..తాజగా చేసిన... సినిమా చిత్రలహరి ఇంతలా వసూల్లను రాబట్టడం సినీ వర్గాలను షాక్‌కు గురిచేస్తోంది.  అంతేకాదు  సాయి తేజ్ కూడా ..ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆయన అనుకున్నట్లుగానే..ఈ సినిమా మంచి వసూల్లను రాబడుతోంది. మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.7.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో సాయి ధరమ్ తేజ్ సినిమా వసూలు చేయడం రికార్డ్‌గా చెబుతున్నారు. చాలా కాలం తర్వాత ఈ మెగా హీరో మంచి హిట్ కొట్టాడని అంటున్నారు. అంతేకాకుండా.. సమ్మర్ హాలీడేస్..కూడా ఉండడంతో ఈ సినిమా లాంగ్ రన్‌లో మంచి వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు సినీ పండితులు.  సాయి తేజ్, కళ్యాణి ప్రియదర్శిని, నివేథా పెతురాజ్‌లుక నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు.

First published: April 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...