హోమ్ /వార్తలు /సినిమా /

సాయి ధరమ్ తేజ్ పేరు మార్చుకున్నాడు.. పవన్ దారిలో మేనల్లుడు..

సాయి ధరమ్ తేజ్ పేరు మార్చుకున్నాడు.. పవన్ దారిలో మేనల్లుడు..

సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్

సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్

అవును.. హిట్ కోసం ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాడు మెగా మేన‌ల్లుడు. అప్పుడెప్పుడో నాలుగేళ్ల కింద సుప్రీమ్ సినిమాతో హిట్ కొట్టిన ఈ హీరో.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో విజ‌యం అందుకోలేక‌పోయాడు. సుప్రీమ్ త‌ర్వాత చేసిన ఆరు సినిమాలు వ‌ర‌స‌గా డిజాస్ట‌ర్స్ అయ్యాయి.

ఇంకా చదవండి ...

అవును.. హిట్ కోసం ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాడు మెగా మేన‌ల్లుడు. అప్పుడెప్పుడో నాలుగేళ్ల కింద సుప్రీమ్ సినిమాతో హిట్ కొట్టిన ఈ హీరో.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో విజ‌యం అందుకోలేక‌పోయాడు. సుప్రీమ్ త‌ర్వాత చేసిన ఆరు సినిమాలు వ‌ర‌స‌గా డిజాస్ట‌ర్స్ అయ్యాయి. దాంతో ఈ సారి క‌చ్చితంగా వ‌చ్చే సినిమా హిట్ కొట్టేలా ఉండాలి కానీ వ‌చ్చి పోయేలా కాద‌ని గ‌ట్టిగా ఫిక్సైపోయాడు మెగా మేన‌ల్లుడు. అందుకే చిత్ర‌ల‌హ‌రి కోసం కొత్త పేరుతో వ‌స్తున్నాడు ఈ హీరో. త‌న పేరులో ధ‌ర‌మ్ తీసేసి సాయి తేజ్ మాత్ర‌మే వేసుకుంటున్నాడు.

Sai Dharam Tej Followed his Uncle Pawan Kalyan Way.. Name Changed for Chitralahari movie pk.. అవును.. హిట్ కోసం ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాడు మెగా మేన‌ల్లుడు. అప్పుడెప్పుడో నాలుగేళ్ల కింద సుప్రీమ్ సినిమాతో హిట్ కొట్టిన ఈ హీరో.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో విజ‌యం అందుకోలేక‌పోయాడు. సుప్రీమ్ త‌ర్వాత చేసిన ఆరు సినిమాలు వ‌ర‌స‌గా డిజాస్ట‌ర్స్ అయ్యాయి. pawan kalyan sai dharam tej,pawan kalyan janasena,chitralahari teaser,sai dharam tej chitralahari movie,pawan kalyan twitter,sai dharam tej twitter,sai dharam tej name changed,sai tej chitralahari,sai dharam tej new movie,kalyan babu pawan kalyan,telugu cinema,పవన్ కళ్యాణ్,సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్,పేరు మార్చుకున్న సాయి ధరమ్ తేజ్,చిత్రలహరి టీజర్‌లో సాయి తేజ్,పవన్ కళ్యాణ్ దారిలో సాయి ధరమ్ తేజ్,తెలుగు సినిమా
సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్

కెరీర్ కొత్తలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఇలాగే పేరు మార్చుకున్నాడు. అప్పుడు ఆయ‌న పేరు క‌ళ్యాణ్ బాబు అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని మార్చుకున్నాడు ప‌వ‌ర్ స్టార్. ఆ త‌ర్వాత ఆయ‌న జాత‌క‌మే మారిపోయింది. ఇప్పుడు మామ‌య్య దారిలోనే సాయి కూడా త‌న పేరులోంచి ఓ ప‌దాన్ని ఎత్తేసి సాయి తేజ్ అంటూ కొత్త‌గా వ‌స్తున్నాడు. సాయి ధ‌ర‌మ్ తేజ్ కాస్తా ఇప్పుడు చిత్ర‌ల‌హ‌రి కోసం సాయి తేజ్ అయిపోతున్నాడు.

Sai Dharam Tej Followed his Uncle Pawan Kalyan Way.. Name Changed for Chitralahari movie pk.. అవును.. హిట్ కోసం ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాడు మెగా మేన‌ల్లుడు. అప్పుడెప్పుడో నాలుగేళ్ల కింద సుప్రీమ్ సినిమాతో హిట్ కొట్టిన ఈ హీరో.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో విజ‌యం అందుకోలేక‌పోయాడు. సుప్రీమ్ త‌ర్వాత చేసిన ఆరు సినిమాలు వ‌ర‌స‌గా డిజాస్ట‌ర్స్ అయ్యాయి. pawan kalyan sai dharam tej,pawan kalyan janasena,chitralahari teaser,sai dharam tej chitralahari movie,pawan kalyan twitter,sai dharam tej twitter,sai dharam tej name changed,sai tej chitralahari,sai dharam tej new movie,kalyan babu pawan kalyan,telugu cinema,పవన్ కళ్యాణ్,సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్,పేరు మార్చుకున్న సాయి ధరమ్ తేజ్,చిత్రలహరి టీజర్‌లో సాయి తేజ్,పవన్ కళ్యాణ్ దారిలో సాయి ధరమ్ తేజ్,తెలుగు సినిమా
చిత్రలహరి రెగ్యులర్ షూటింగ్

కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం ఎప్రిల్ 12న విడుద‌ల కానుంది. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి. క‌చ్చితంగా ఈ చిత్రం హిట్ కొడ‌తాన‌ని ధీమాగా చెబుతున్నాడు మెగా మేన‌ల్లుడు. మొత్తానికి చూడాలిక‌.. పేరు మార్చుకున్న త‌ర్వాత సాయి కెరీర్ కూడా ప‌వ‌న్ మాదిరే టాప్ గేర్ అందుకుంటుందో లేదో చూడాలి.

First published:

Tags: Pawan kalyan, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు