హోమ్ /వార్తలు /సినిమా /

ప్రభాస్‌ ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా.. ఆయన సినిమాలంటే ప్రాణం..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది. సాహో సినిమాతో మరోసారి సంచలనాలకు కేంద్రబిందువు అయ్యాడు ఈయన. ఈ సినిమా టాక్‌తో పనిలేకుండా కలెక్షన్ల మోత మోగిస్తుంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది. సాహో సినిమాతో మరోసారి సంచలనాలకు కేంద్రబిందువు అయ్యాడు ఈయన. ఈ సినిమా టాక్‌తో పనిలేకుండా కలెక్షన్ల మోత మోగిస్తుంది. ఇదిలా ఉంటే సాహో ప్రమోషన్స్‌లో భాగంగా ఈయన తన వ్యక్తిగత విషయాల గురించి కూడా పంచుకుంటున్నాడు. ముఖ్యంగా తన అభిరుచుల గురించి అభిమానులతో పంచుకున్నాడు ప్రభాస్. ఎప్పుడో కానీ ఇలా మాట్లాడని యంగ్ రెబల్ స్టార్.. ఇప్పుడు అన్ని విషయాలు చెబుతున్నాడు. ముఖ్యంగా తన సినిమా అలవాట్ల గురించి కూడా చెప్పాడు ఈయన.

Saaho Star Prabhas opened about his favorite Hero and most loved movies in his life pk యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది. సాహో సినిమాతో మరోసారి సంచలనాలకు కేంద్రబిందువు అయ్యాడు ఈయన. ఈ సినిమా టాక్‌తో పనిలేకుండా కలెక్షన్ల మోత మోగిస్తుంది. saaho,saaho movie,saaho movie review,prabhas saaho,saaho promotions,saaho movie interview,prabhas interview,prabhas rajendra prasad,prabhas pokiri,prabhas idiot movie,saaho movie public talk,saaho movie real talk,saaho movie collections,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ పోకిరి,ప్రభాస్ ఇడియట్,ప్రభాస్ రాజేంద్ర ప్రసాద్,సాహో,సాహో రివ్యూ,సాహో మూవీ రివ్యూ,తెలుగు సినిమా
ప్రభాస్ రాజేంద్ర ప్రసాద్ (Source: Twitter)

మీరు ఎలాంటి సినిమాలు చూడ్డానికి ఇష్టపడతారని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. కామెడీ సినిమాలే అంటూ చెప్పాడు. యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేసినా కూడా తనకు మాత్రం రాజేంద్రప్రసాద్ సినిమాలే ఎక్కువగా ఇష్టమని చెప్పాడు. ఆయన సినిమాలు చాలా వరకు తనకు బోర్ కొట్టవని.. మోడ్రన్ సినిమాల్లో తనకు పోకిరి అంటే చాలా ఇష్టమని.. అది ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదని.. చూస్తుంటే అలా వెళ్లిపోతుందని చెప్పాడు ఈయన. పూరీ చేసిన ఇడియట్ కూడా తను చాలాసార్లు చూశానని చెప్పాడు ప్రభాస్. ఈయనకు అత్యంత ఇష్టమైన రెండు సినిమాలు పూరి జగన్నాథ్‌వే కావడం ఇక్కడ విశేషం.

Saaho Star Prabhas opened about his favorite Hero and most loved movies in his life pk యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది. సాహో సినిమాతో మరోసారి సంచలనాలకు కేంద్రబిందువు అయ్యాడు ఈయన. ఈ సినిమా టాక్‌తో పనిలేకుండా కలెక్షన్ల మోత మోగిస్తుంది. saaho,saaho movie,saaho movie review,prabhas saaho,saaho promotions,saaho movie interview,prabhas interview,prabhas rajendra prasad,prabhas pokiri,prabhas idiot movie,saaho movie public talk,saaho movie real talk,saaho movie collections,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ పోకిరి,ప్రభాస్ ఇడియట్,ప్రభాస్ రాజేంద్ర ప్రసాద్,సాహో,సాహో రివ్యూ,సాహో మూవీ రివ్యూ,తెలుగు సినిమా
ప్రభాస్ పోకిరి సినిమా

ఈయనతో కూడా బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలు చేసాడు పూరీ. కానీ ఈ రెండు అంచనాలు అందుకోలేదు. ఇక తన సినిమాలు తాను చూసుకోడానికి అస్సలు ఇష్టపడనని ప్రభాస్ చెప్పాడు ప్రభాస్. తన సినిమా ఏది చూసుకున్నా కూడా అందులో లోపాలే ఎక్కువగా కనిపిస్తాయని.. ఇక్కడ ఇలా ఉండాల్సింది కాదు.. ఇలా చేయాల్సింది కాదు అనిపిస్తుందని.. అందుకే తన సినిమాలు వస్తున్నా కూడా చూడనని చెప్తున్నాడు ప్రభాస్.

Saaho Star Prabhas opened about his favorite Hero and most loved movies in his life pk యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది. సాహో సినిమాతో మరోసారి సంచలనాలకు కేంద్రబిందువు అయ్యాడు ఈయన. ఈ సినిమా టాక్‌తో పనిలేకుండా కలెక్షన్ల మోత మోగిస్తుంది. saaho,saaho movie,saaho movie review,prabhas saaho,saaho promotions,saaho movie interview,prabhas interview,prabhas rajendra prasad,prabhas pokiri,prabhas idiot movie,saaho movie public talk,saaho movie real talk,saaho movie collections,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ పోకిరి,ప్రభాస్ ఇడియట్,ప్రభాస్ రాజేంద్ర ప్రసాద్,సాహో,సాహో రివ్యూ,సాహో మూవీ రివ్యూ,తెలుగు సినిమా
ప్రభాస్ ఇడియట్ సినిమా

తన సినిమాలు వస్తుంటే వెంటనే ఛానెల్ మార్చేస్తానని.. బాహుబలి సినిమాను మాత్రం ఒక్కసారే థియేటర్లో చూసుకున్నానని.. మళ్లీ ఈ మధ్యే హోం థియేటర్లో ఒకసారి చూశానని చెప్పాడు ప్రభాస్. ఏదేమైనా తన సినిమాల కంటే కూడా రాజేంద్రప్రసాద్, పూరీ జగన్నాథ్ సినిమాలు అంటే ఎక్కువ ఇష్టపడుతున్నాడు యంగ్ రెబల్ స్టార్.

First published:

Tags: Prabhas, Prabhas saaho, Telugu Cinema, Tollywood