‘సాహో’ సినిమా ఎక్స్‌క్లూజివ్ ఫస్ట్ రిపోర్ట్.. ముంబై నుంచి ప్రత్యేకంగా..

ప్రభాస్ అభిమానుల కళ్ళన్నీ ఇప్పుడు సాహో సినిమాపైనే ఉన్నాయి. ఈ చిత్రం కోసం కొన్ని రోజులుగా కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు వాళ్లు. అందరి అంచనాలను భుజాన మోసుకుంటూ బాహుబలిలా వస్తున్నాడు ప్రభాస్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 29, 2019, 10:52 PM IST
‘సాహో’ సినిమా ఎక్స్‌క్లూజివ్ ఫస్ట్ రిపోర్ట్.. ముంబై నుంచి ప్రత్యేకంగా..
సాహో పోస్టర్స్ (Source: Twitter)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 29, 2019, 10:52 PM IST
ప్రభాస్ అభిమానుల కళ్ళన్నీ ఇప్పుడు సాహో సినిమాపైనే ఉన్నాయి. ఈ చిత్రం కోసం కొన్ని రోజులుగా కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు వాళ్లు. అందరి అంచనాలను భుజాన మోసుకుంటూ బాహుబలిలా వస్తున్నాడు ప్రభాస్. సాహో తెలుగులోనే కాదు హిందీలో కూడా భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమా ఎలా ఉండబోతుందో అనే ఆసక్తికి తెరతీస్తూ.. ముంబై నుంచి ఫస్ట్ రిపోర్ట్ వచ్చేసింది. అక్కడ ప్రీమియర్ పడటంతో టాక్ బయటికి వచ్చేసింది. సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్‌తో పాటు విశ్లేషకులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారని తెలుస్తుంది.
Saaho movie 1st talk from mumbai and Prabhas on the way to another blockbuster pk ప్రభాస్ అభిమానుల కళ్ళన్నీ ఇప్పుడు సాహో సినిమాపైనే ఉన్నాయి. ఈ చిత్రం కోసం కొన్ని రోజులుగా కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు వాళ్లు. అందరి అంచనాలను భుజాన మోసుకుంటూ బాహుబలిలా వస్తున్నాడు ప్రభాస్. prabhas,saaho movie review,saaho review,saaho first talk,saaho 1st report,saaho live response,saaho review mumbai,saaho special premiere,saaho movie public response,telugu cinema,ప్రభాస్,సాహో,సాహో రివ్యూ,సాహో ముంబై రిపోర్ట్,సాహో ఫస్ట్ రిపోర్ట్
సాహో ఫైల్ ఫోటోస్ (Source: Twitter)

అసలు మనం చూసింది ఇండియన్ సినిమానా లేదంటే హాలీవుడ్ సినిమానా అనే ఆశ్చర్యంలోకి వెళ్లిపోయారని తెలుస్తుంది. సినిమాకు సూపర్ పాజిటివ్ టాక్ వచ్చిందని.. ఇది చూసిన తర్వాత రేపు థియేటర్స్‌లో అభిమానులు కూడా ఇదే ఫీల్ అవుతారని ధీమాగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి బాలీవుడ్‌లో రికార్డులు తిరగరాయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా అక్కడ కనీసం 200 కోట్లు వసూలు చేయడం పక్కా అంటున్నారు అభిమానులు.

Saaho movie 1st talk from mumbai and Prabhas on the way to another blockbuster pk ప్రభాస్ అభిమానుల కళ్ళన్నీ ఇప్పుడు సాహో సినిమాపైనే ఉన్నాయి. ఈ చిత్రం కోసం కొన్ని రోజులుగా కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు వాళ్లు. అందరి అంచనాలను భుజాన మోసుకుంటూ బాహుబలిలా వస్తున్నాడు ప్రభాస్. prabhas,saaho movie review,saaho review,saaho first talk,saaho 1st report,saaho live response,saaho review mumbai,saaho special premiere,saaho movie public response,telugu cinema,ప్రభాస్,సాహో,సాహో రివ్యూ,సాహో ముంబై రిపోర్ట్,సాహో ఫస్ట్ రిపోర్ట్
రెబల్ స్టార్ ప్రభాస్ (Source: Twitter)

ట్రేడ్ పండితులు కూడా సాహోకు పాజిటివ్ టాక్ వస్తే సంచలనం సృష్టించడం ఖాయం అంటున్నారు. ఇండియన్ స్క్రీన్‌పై మునుపెన్నడూ చూడని బెస్ట్ యాక్షన్ సీక్వెన్సులు ఈ చిత్రంలో ఉన్నాయంటున్నారు చూసిన వాళ్లు. ముఖ్యంగా ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్‌తో పాటు ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ హైలైట్ అంటున్నారు ప్రీమియర్ చూసిన ప్రేక్షకులు. ఈ ఫస్ట్ రిపోర్ట్ అదిరిపోవడంతో పండగ చేసుకుంటున్నారు నిర్మాతలు.

First published: August 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...