‘సాహో’ న్యూ పోస్ట‌ర్.. గన్స్‌తో అటాక్ చేస్తున్న ప్ర‌భాస్, శ్ర‌ద్ధా క‌పూర్..

ప్ర‌భాస్ సాహో పోస్ట‌ర్స్ రోజురోజుకీ అంచ‌నాలు పెంచేస్తున్నాయి. ఈ మధ్యే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు కొత్త పోస్ట‌ర్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై ఆస‌క్తిని పెంచేస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 25, 2019, 1:30 PM IST
‘సాహో’ న్యూ పోస్ట‌ర్.. గన్స్‌తో అటాక్ చేస్తున్న ప్ర‌భాస్, శ్ర‌ద్ధా క‌పూర్..
సాహో న్యూ పోస్టర్ (Source: Twitter)
  • Share this:
ప్ర‌భాస్ సాహో పోస్ట‌ర్స్ రోజురోజుకీ అంచ‌నాలు పెంచేస్తున్నాయి. ఈ మధ్యే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు కొత్త పోస్ట‌ర్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై ఆస‌క్తిని పెంచేస్తుంది. తాజాగా విడుదలైన పోస్టర్‌లో ప్ర‌భాస్, శ్ర‌ద్ధా కపూర్ గ‌న్స్ ప‌ట్టుకుని మ‌రో టీంపై అటాక్ చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన అన్ని పోస్ట‌ర్స్‌లో ఇది హైలైట్ అవుతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన చాలా స్టిల్స్ సినిమాపై అంచ‌నాలు పెంచేసాయి. ఇక ఈ పోస్ట‌ర్ సినిమాలోని యాక్ష‌న్ సీన్స్‌పై ఆస‌క్తిని రెండింత‌లు చేస్తుంది.
saaho new poster released and prabhas shraddha kapoor attack with the guns pk ప్ర‌భాస్ సాహో పోస్ట‌ర్స్ రోజురోజుకీ అంచ‌నాలు పెంచేస్తున్నాయి. ఈ మధ్యే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు కొత్త పోస్ట‌ర్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై ఆస‌క్తిని పెంచేస్తుంది. prabhas,prabhas twitter,prabhas instagram,prabhas saaho movie new poster,prabhas saaho movie poster,prabhas saaho movie surprise,saaho movie,saaho release date,saaho release date aug 30th,saaho,saaho movie release date,saaho trailer,saaho movie trailer,saaho teaser,saaho official trailer,prabhas new movie,saaho full movie,saaho movie release date fixed,saaho movie updates,prabhas saaho,saaho telugu movie,saaho movie trailer update,saaho first look,saaho movie release date update,saaho movie release date latest update,prabhas movies,saaho movie teaser,telugu cinema,సాహో,సాహో సర్‌ప్రైజ్,సాహో న్యూ పోస్టర్,సాహో పోస్టర్,సాహో ఆగస్ట్ 30న విడుదల,ప్రభాస్ సాహో,తెలుగు సినిమా
సాహో పోస్టర్స్


దానికి తోడు ఇప్ప‌టికే విడుద‌లైన రెండు మేకింగ్ వీడియోలు.. టీజ‌ర్ కూడా సాహోపై ఎక్క‌డ‌లేని అంచ‌నాలు పెంచేసాయి. ఇవి చూసిన త‌ర్వాత అంతా ద‌ర్శ‌కుడు సుజీత్ గురించే మాట్లాడుకుంటున్నారు. అస‌లెవ‌రీ కుర్రాడు.. ఎక్క‌డ్నుంచి వ‌చ్చాడు.. రెండో సినిమాకే 200 కోట్ల బ‌డ్జెట్ ఎలా పెట్టిస్తున్నాడు.. ఏ న‌మ్మ‌కంతో అత‌డు ఏం చెబితే అది నిర్మాత‌లు చేస్తున్నారు అంటూ చాలా ప్ర‌శ్న‌లు ఇప్పుడు అంద‌రి మ‌దిలోనూ ఉన్నాయి. వాట‌న్నింటికీ స‌మాధానం మేకింగ్ వీడియోల‌తో పాటు టీజ‌ర్‌తో ఇచ్చేసాడు సుజీత్.
saaho new poster released and prabhas shraddha kapoor attack with the guns pk ప్ర‌భాస్ సాహో పోస్ట‌ర్స్ రోజురోజుకీ అంచ‌నాలు పెంచేస్తున్నాయి. ఈ మధ్యే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు కొత్త పోస్ట‌ర్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై ఆస‌క్తిని పెంచేస్తుంది. prabhas,prabhas twitter,prabhas instagram,prabhas saaho movie new poster,prabhas saaho movie poster,prabhas saaho movie surprise,saaho movie,saaho release date,saaho release date aug 30th,saaho,saaho movie release date,saaho trailer,saaho movie trailer,saaho teaser,saaho official trailer,prabhas new movie,saaho full movie,saaho movie release date fixed,saaho movie updates,prabhas saaho,saaho telugu movie,saaho movie trailer update,saaho first look,saaho movie release date update,saaho movie release date latest update,prabhas movies,saaho movie teaser,telugu cinema,సాహో,సాహో సర్‌ప్రైజ్,సాహో న్యూ పోస్టర్,సాహో పోస్టర్,సాహో ఆగస్ట్ 30న విడుదల,ప్రభాస్ సాహో,తెలుగు సినిమా
సాహో కొత్త పోస్టర్ Photo: Instagram.com/actorprabhas

ఇకిప్పుడు అసలు సినిమా ఎలా వస్తుందో అని చూడ్డానికి.. ఓ ట్రైలర్ కట్ చేసి మేకర్స్ చూసుకున్నారని తెలుస్తుంది. అది చూసిన తర్వాత అసలు హాలీవుడ్ సినిమా చూస్తున్నామా.. లేదంటే తెలుగు సినిమానేనా అనే అనుమానం వచ్చేలా ఉన్న మేకింగ్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారని ప్రచారం జరుగుతుంది. ప్ర‌భాస్ ఏదైతే న‌మ్మ‌కం సుజీత్ మీద పెట్టుకున్నాడో దాన్ని వంద శాతం పూర్తి చేస్తున్నాడు. 2019, ఆగ‌స్ట్ 30న సాహో విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. ఈ ద‌ర్శ‌కుడి డ్రీమ్ ప్రాజెక్ట్.. ప్ర‌భాస్ డ్రీమ్ ఎంత‌వ‌ర‌కు నెర‌వేర‌నున్నాయో..?
Published by: Praveen Kumar Vadla
First published: July 25, 2019, 1:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading