‘సాహో’ న్యూ పోస్టర్ అదుర్స్.. రేసుగుర్రంలా దూసుకొస్తున్న ప్రభాస్..

అవును.. ఇప్పుడు ఇదే జరుగుతుంది. ప్ర‌భాస్ నిజంగానే రేసుగుర్రంలా దూసుకొస్తున్నాడు. ఈ మధ్యే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన యంగ్ రెబల్ స్టార్.. ఇప్పుడు మరో కొత్త పోస్టర్‌తో పిచ్చెక్కిస్తున్నాడు. ఆగస్ట్ 15న సాహో విడుదల అంటూ మరోసారి కన్ఫర్మ్ చేసాడు ప్రభాస్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 27, 2019, 2:37 PM IST
‘సాహో’ న్యూ పోస్టర్ అదుర్స్.. రేసుగుర్రంలా దూసుకొస్తున్న ప్రభాస్..
ప్రభాస్ సాహో పోస్టర్
  • Share this:
అవును.. ఇప్పుడు ఇదే జరుగుతుంది. ప్ర‌భాస్ నిజంగానే రేసుగుర్రంలా దూసుకొస్తున్నాడు. ఈ మధ్యే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన యంగ్ రెబల్ స్టార్.. ఇప్పుడు మరో కొత్త పోస్టర్‌తో పిచ్చెక్కిస్తున్నాడు. ఆగస్ట్ 15న సాహో విడుదల అంటూ మరోసారి కన్ఫర్మ్ చేసాడు ప్రభాస్. దానికి తగ్గట్లుగానే రేస్ మొదలైంది అంటూ న్యూ పోస్టర్ తీసుకొచ్చాడు. ఆగస్ట్ 15న వస్తుందా రాదా అనే కన్ఫ్యూజన్ అవసరం లేదని.. కచ్చితంగా సినిమా అదే రోజు రానుందని క్లారిటీగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. అందులో అనుమానాలు కూడా అవసరం లేదంటున్నారు వాళ్లు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో కూడా మరోసారి ఇదే న్యూస్ కన్ఫర్మ్ చేసారు చిత్రయూనిట్.

Saaho movie surprise revealed.. Prabhas action begins from August 15th 2019 pk.. ప్ర‌భాస్ అనుకున్న‌ట్లుగానే స‌ర్ ప్రైజ్ ఇచ్చాడు. త‌న సోష‌ల్ మీడియా పేజ్ చెక్ చేయండి.. మీకు ఓ స‌ర్ ప్రైజ్ ఉంటుంద‌ని కొన్ని గంట‌ల కింద ప్ర‌భాస్ స్వ‌యంగా అభిమానుల ముందుకొచ్చి చెప్పాడు. prabhas,prabhas twitter,prabhas instagram,prabhas saaho movie surprise,saaho movie,saaho release date,saaho release date aug 15th,saaho,saaho movie release date,saaho trailer,saaho movie trailer,saaho teaser,saaho official trailer,prabhas new movie,saaho full movie,saaho movie release date fixed,saaho movie updates,prabhas saaho,saaho telugu movie,saaho movie trailer update,saaho first look,saaho movie release date update,saaho movie release date latest update,prabhas movies,saaho movie teaser,telugu cinema,సాహో,సాహో సర్‌ప్రైజ్,సాహో ఆగస్ట్ 15న విడుదల,ప్రభాస్ సాహో,తెలుగు సినిమా
సాహో రిలీజ్ పోస్టర్

తాజాగా విడుదలైన స్టిల్‌లో బైక్‌పై రేసుగుర్రంలా దూసుకుపోతున్నాడు ప్రభాస్. ఇది చూసిన ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. దానికితోడు ఇప్ప‌టికే విడుద‌లైన రెండు మేకింగ్ వీడియోలు సాహోపై ఎక్క‌డ‌లేని అంచ‌నాలు పెంచేసాయి. ఇవి చూసిన త‌ర్వాత ఇండియ‌న్ సినిమా అంతా కుర్ర ద‌ర్శ‌కుడు సుజీత్ గురించే మాట్లాడుకుంటున్నారు. అస‌లెవ‌రీ కుర్రాడు.. ఎక్క‌డ్నుంచి వ‌చ్చాడు.. రెండో సినిమాకే 200 కోట్ల బ‌డ్జెట్ ఎలా పెట్టిస్తున్నాడు.. ఏ న‌మ్మ‌కంతో అత‌డు ఏం చెబితే అది నిర్మాత‌లు చేస్తున్నారు అంటూ చాలా ప్ర‌శ్న‌లు ఇప్పుడు అంద‌రి మ‌దిలోనూ ఉన్నాయి.

Saaho new poster raises expectations on movie.. Prabhas attracted with his stylish makeover pk.. అవును.. ఇప్పుడు ఇదే జరుగుతుంది. ప్ర‌భాస్ నిజంగానే రేసుగుర్రంలా దూసుకొస్తున్నాడు. ఈ మధ్యే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన యంగ్ రెబల్ స్టార్.. ఇప్పుడు మరో కొత్త పోస్టర్‌తో పిచ్చెక్కిస్తున్నాడు. ఆగస్ట్ 15న సాహో విడుదల అంటూ మరోసారి కన్ఫర్మ్ చేసాడు ప్రభాస్. prabhas,prabhas twitter,prabhas instagram,prabhas saaho movie new poster,prabhas saaho movie poster,prabhas saaho movie surprise,saaho movie,saaho release date,saaho release date aug 15th,saaho,saaho movie release date,saaho trailer,saaho movie trailer,saaho teaser,saaho official trailer,prabhas new movie,saaho full movie,saaho movie release date fixed,saaho movie updates,prabhas saaho,saaho telugu movie,saaho movie trailer update,saaho first look,saaho movie release date update,saaho movie release date latest update,prabhas movies,saaho movie teaser,telugu cinema,సాహో,సాహో సర్‌ప్రైజ్,సాహో న్యూ పోస్టర్,సాహో పోస్టర్,సాహో ఆగస్ట్ 15న విడుదల,ప్రభాస్ సాహో,తెలుగు సినిమా
ప్రభాస్ సాహో పోస్టర్
వాట‌న్నింటికీ స‌మాధానం మేకింగ్ వీడియోల‌తో ఇచ్చాడు సుజీత్. ఇకిప్పుడు అసలు సినిమా ఎలా వస్తుందో అని చూడ్డానికి.. ఓ ట్రైలర్ కట్ చేసి మేకర్స్ చూసుకున్నారని తెలుస్తుంది. అది చూసిన తర్వాత అసలు హాలీవుడ్ సినిమా చూస్తున్నామా.. లేదంటే తెలుగు సినిమానేనా అనే అనుమానం వచ్చేలా ఉన్న మేకింగ్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారని ప్రచారం జరుగుతుంది. ప్ర‌భాస్ ఏదైతే న‌మ్మ‌కం సుజీత్ మీద పెట్టుకున్నాడో దాన్ని వంద శాతం పూర్తి చేస్తున్నాడు.

Saaho movie surprise revealed.. Prabhas action begins from August 15th 2019 pk.. ప్ర‌భాస్ అనుకున్న‌ట్లుగానే స‌ర్ ప్రైజ్ ఇచ్చాడు. త‌న సోష‌ల్ మీడియా పేజ్ చెక్ చేయండి.. మీకు ఓ స‌ర్ ప్రైజ్ ఉంటుంద‌ని కొన్ని గంట‌ల కింద ప్ర‌భాస్ స్వ‌యంగా అభిమానుల ముందుకొచ్చి చెప్పాడు. prabhas,prabhas twitter,prabhas instagram,prabhas saaho movie surprise,saaho movie,saaho release date,saaho release date aug 15th,saaho,saaho movie release date,saaho trailer,saaho movie trailer,saaho teaser,saaho official trailer,prabhas new movie,saaho full movie,saaho movie release date fixed,saaho movie updates,prabhas saaho,saaho telugu movie,saaho movie trailer update,saaho first look,saaho movie release date update,saaho movie release date latest update,prabhas movies,saaho movie teaser,telugu cinema,సాహో,సాహో సర్‌ప్రైజ్,సాహో ఆగస్ట్ 15న విడుదల,ప్రభాస్ సాహో,తెలుగు సినిమా
ప్రభాస్ సాహో ఫోటో

పైగా విజువల్ ట్రీట్ చూసిన తర్వాత సినిమా రేంజ్ ఏంటో దర్శక నిర్మాతలకు కూడా క్లారిటీ వచ్చేసింది. దాంతో ఆలస్యం అవుతున్నా కూడా ఏ మాత్రం కంగారు పడటం లేదు. ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడికి 200 కోట్లు బ‌డ్జెట్ అంటే చిన్న విష‌యం కాదు. ర‌న్ రాజా ర‌న్‌తో ఆక‌ట్టుకున్న సుజీత్.. సాహోతో సంచ‌ల‌నం సృష్టించ‌డానికి రెడీ అవుతున్నాడు.
Saaho movie surprise revealed.. Prabhas action begins from August 15th 2019 pk.. ప్ర‌భాస్ అనుకున్న‌ట్లుగానే స‌ర్ ప్రైజ్ ఇచ్చాడు. త‌న సోష‌ల్ మీడియా పేజ్ చెక్ చేయండి.. మీకు ఓ స‌ర్ ప్రైజ్ ఉంటుంద‌ని కొన్ని గంట‌ల కింద ప్ర‌భాస్ స్వ‌యంగా అభిమానుల ముందుకొచ్చి చెప్పాడు. prabhas,prabhas twitter,prabhas instagram,prabhas saaho movie surprise,saaho movie,saaho release date,saaho release date aug 15th,saaho,saaho movie release date,saaho trailer,saaho movie trailer,saaho teaser,saaho official trailer,prabhas new movie,saaho full movie,saaho movie release date fixed,saaho movie updates,prabhas saaho,saaho telugu movie,saaho movie trailer update,saaho first look,saaho movie release date update,saaho movie release date latest update,prabhas movies,saaho movie teaser,telugu cinema,సాహో,సాహో సర్‌ప్రైజ్,సాహో ఆగస్ట్ 15న విడుదల,ప్రభాస్ సాహో,తెలుగు సినిమా
సాహో టీజర్ (Image : Twitter)

తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు విజువ‌ల్ గ్రాండియ‌ర్స్ ఎలా ఉంటాయో మ‌న ద‌ర్శ‌కులు చూపించారు కానీ హాలీవుడ్ రేంజ్ యాక్ష‌న్ స్టాండ‌ర్డ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు సుజీత్ చూపించ‌డానికి రెడీ అవుతున్నాడు. 2019, ఆగ‌స్ట్ 15న స్వాతంత్ర్య దినోత్స‌వం నాడే సాహోకు కూడా స్వాతంత్ర్యం రానుంది. మ‌రి చూడాలిక‌.. ఈ ద‌ర్శ‌కుడి డ్రీమ్ ప్రాజెక్ట్.. ప్ర‌భాస్ డ్రీమ్ ఎంత‌వ‌ర‌కు నెర‌వేర‌నున్నాయో..?
First published: May 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు