ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘సాహో’ ట్రైలర్‌కు కుదిరిన ముహూర్తం..

ప్రభాస్ అభిమానులు ఇప్పుడు సాహో కోసం ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా కోసం రెండేళ్లుగా కష్టపడుతూనే ఉన్నాడు ప్రభాస్. 2017లో బాహుబలి 2 విడుదలైన తర్వాత ఈ చిత్రం కోసం డేట్స్ ఇచ్చాడు ఈయన.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 7, 2019, 2:25 PM IST
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘సాహో’ ట్రైలర్‌కు కుదిరిన ముహూర్తం..
సాహో న్యూ పోస్టర్ (Source: Twitter)
  • Share this:
ప్రభాస్ అభిమానులు ఇప్పుడు సాహో కోసం ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా కోసం రెండేళ్లుగా కష్టపడుతూనే ఉన్నాడు ప్రభాస్. 2017లో బాహుబలి 2 విడుదలైన తర్వాత ఈ చిత్రం కోసం డేట్స్ ఇచ్చాడు ఈయన. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాహో కోసం ఒళ్లు హూనం చేసుకుంటున్నాడు. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు చూడనటువంటి యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇందులో చూస్తారంటున్నాడు సుజీత్. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోస్, సాంగ్స్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తుంది.
Saaho movie trailer will release on August 10th and Prabhas fans are eagarley waiting pk ప్రభాస్ అభిమానులు ఇప్పుడు సాహో కోసం ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా కోసం రెండేళ్లుగా కష్టపడుతూనే ఉన్నాడు ప్రభాస్. 2017లో బాహుబలి 2 విడుదలైన తర్వాత ఈ చిత్రం కోసం డేట్స్ ఇచ్చాడు ఈయన. prabhas,prabhas saaho,saaho movie trailer,saaho trailer,saaho official trailer,saaho hindi movie trailer,saaho hindi trailer,prabhas saaho trailer,saaho movie trailer hindi,shades of saaho,sahoo movie trailer,saaho movie songs,saaho telugu movie,saaho official teaser,saaho movie making,telugu cinema,prabhas shraddha kapoor,సాహో,సాహో ట్రైలర్,సాహో ట్రైలర్ ప్రభాస్,ప్రభాస్ సాహో ట్రైలర్ రిలీజ్ డేట్,తెలుగు సినిమా
సాహో కొత్త పోస్టర్ Photo: Instagram.com/actorprabhas

ఆగస్ట్ 10న సాహో ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. దీనిపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ కచ్చితంగా అదే రోజు ట్రైలర్ రానుందని మాత్రం తెలుస్తుంది. ఇప్పటికే ట్రైలర్ చూసుకున్న యూనిట్ ఫుల్ ఖుషీగా ఉన్నారని.. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు అయితే హాలీవుడ్ స్థాయిలో ఉండటంతో సినిమాపై నమ్మకంగా కనిపిస్తున్నారు వాళ్లు.

Saaho movie trailer will release on August 10th and Prabhas fans are eagarley waiting pk ప్రభాస్ అభిమానులు ఇప్పుడు సాహో కోసం ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా కోసం రెండేళ్లుగా కష్టపడుతూనే ఉన్నాడు ప్రభాస్. 2017లో బాహుబలి 2 విడుదలైన తర్వాత ఈ చిత్రం కోసం డేట్స్ ఇచ్చాడు ఈయన. prabhas,prabhas saaho,saaho movie trailer,saaho trailer,saaho official trailer,saaho hindi movie trailer,saaho hindi trailer,prabhas saaho trailer,saaho movie trailer hindi,shades of saaho,sahoo movie trailer,saaho movie songs,saaho telugu movie,saaho official teaser,saaho movie making,telugu cinema,prabhas shraddha kapoor,సాహో,సాహో ట్రైలర్,సాహో ట్రైలర్ ప్రభాస్,ప్రభాస్ సాహో ట్రైలర్ రిలీజ్ డేట్,తెలుగు సినిమా
హాలీవుడ్ తరహాలో తెరకెక్కిన ‘సాహో’ మూవీ

ఇక అభిమానులకు అయితే ఇది పండగ చేసుకునే వార్త. ఎందుకంటే బాహుబలి తర్వాత మళ్లీ అదే స్థాయిలో ఇంకో సినిమా చేస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్. దాంతో ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ట్రైలర్ బాగుంటే సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోవడం ఖాయం. మరి చూడాలిక.. సాహో ట్రైలర్ ఎలా ఉండబోతుందో..? యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని 300 కోట్లతో నిర్మిస్తుంది.

First published: August 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు