‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జోరుగా ఏర్పాట్లు.. భారీగా రానున్న తారలు..

ప్రభాస్ అంటే ఇప్పుడు నేషనల్ వైడ్ స్టార్. బాహుబలి తీసుకొచ్చిన మార్కెట్ కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఈ హీరో. అందుకే చిన్న సినిమా కాకుండా మరోసారి భారీ బడ్జెట్ సినిమాతో వస్తున్నాడు ఈయన.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 14, 2019, 5:20 PM IST
‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జోరుగా ఏర్పాట్లు.. భారీగా రానున్న తారలు..
‘సాహో’ ట్రైలర్ (ట్విట్టర్ ఫోటో)
  • Share this:
ప్రభాస్ అంటే ఇప్పుడు నేషనల్ వైడ్ స్టార్. బాహుబలి తీసుకొచ్చిన మార్కెట్ కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఈ హీరో. అందుకే చిన్న సినిమా కాకుండా మరోసారి భారీ బడ్జెట్ సినిమాతో వస్తున్నాడు ఈయన. సాహో కోసం 300 కోట్లు ఖర్చు చేస్తున్నారు యూవీ క్రియేషన్స్. బాలీవుడ్ సినిమాలకు కూడా వీలుకాని విధంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. యూరప్, దుబాయ్ లాంటి దేశాల్లో భారీ షెడ్యూల్స్ చేసారు. కోట్లాది రూపాయలు ఈ చిత్రం కోసం ఖర్చు పెట్టారు. ఒక్కో యాక్షన్ ఎపిసోడ్ కోసం ఏకంగా 50 కోట్లకు పైగానే ఖర్చు చేసారు. పైగా యాక్టర్స్ విషయంలో కూడా ఎక్కడా తగ్గలేదు.

Young Rebel Star Prabhas charging a record remuneration for Saaho movie and He will take it as percentage pk ప్రభాస్ అంటే ఇప్పుడు నేషనల్ వైడ్ స్టార్. బాహుబలి తీసుకొచ్చిన మార్కెట్ కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఈ హీరో. అందుకే చిన్న సినిమా కాకుండా మరోసారి భారీ బడ్జెట్ సినిమాతో వస్తున్నాడు ఈయన. prabhas,prabhas instagram,prabhas twitter,saaho,saaho twitter,saaho action scenes,saaho movie release date,prabhas remuneration,saaho movie,prabhas saaho,saaho trailer,saaho prabhas,prabhas remuneration for saaho,prabhas movies,saaho teaser,prabhas remuneration for saaho movie,saaho movie trailer,saaho movie actors salary,prabhas saaho movie,saaho in prabhas,shraddha kapoor remuneration for saaho,shraddha kapoor remuneration,saaho movie prabhas,saaho movie release date,remuneration,saaho movie cast salary,telugu cinema,సాహో,సాహో ప్రభాస్,సాహో రెమ్యునరేషన్,సాహో ప్రభాస్ రెమ్యునరేషన్,తెలుగు సినిమా
సాహో న్యూ పోస్టర్ (Source: Twitter)

కేవలం రెమ్యునరేషన్స్ కోసమే 50 కోట్లకు పైగా ఖర్చు చేసారు నిర్మాతలు. అది కూడా ప్రభాస్ మినహాయించి. ఈ సినిమా కోసం ప్రభాస్ భారీ పారితోషికం అందుకుంటున్నాడని తెలుస్తుంది. బాహుబలి కోసం నాలుగేళ్లకు పైగా కష్టపడ్డాడు కాబట్టి ఆయనకు 50 కోట్లకు పైగా పారితోషికం అందింది. ఇకిప్పుడు సాహో కోసం కూడా రెండేళ్లకు పైగానే టైమ్ కేటాయించాడు ప్రభాస్. దీనికి పారితోషికం కాకుండా వాటా తీసుకుంటున్నాడు ప్రభాస్. ఒకటి రెండు కాదు.. సాహో ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సగం వాటా తన పారితోషికం కింద తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది.

Young Rebel Star Prabhas charging a record remuneration for Saaho movie and He will take it as percentage pk ప్రభాస్ అంటే ఇప్పుడు నేషనల్ వైడ్ స్టార్. బాహుబలి తీసుకొచ్చిన మార్కెట్ కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఈ హీరో. అందుకే చిన్న సినిమా కాకుండా మరోసారి భారీ బడ్జెట్ సినిమాతో వస్తున్నాడు ఈయన. prabhas,prabhas instagram,prabhas twitter,saaho,saaho twitter,saaho action scenes,saaho movie release date,prabhas remuneration,saaho movie,prabhas saaho,saaho trailer,saaho prabhas,prabhas remuneration for saaho,prabhas movies,saaho teaser,prabhas remuneration for saaho movie,saaho movie trailer,saaho movie actors salary,prabhas saaho movie,saaho in prabhas,shraddha kapoor remuneration for saaho,shraddha kapoor remuneration,saaho movie prabhas,saaho movie release date,remuneration,saaho movie cast salary,telugu cinema,సాహో,సాహో ప్రభాస్,సాహో రెమ్యునరేషన్,సాహో ప్రభాస్ రెమ్యునరేషన్,తెలుగు సినిమా
సాహో పోస్టర్ (Source: Twitter)

సాహో 300 కోట్ల వరకు బిజినెస్ చేస్తుంది. ఈ లెక్కన ప్రభాస్ ఈజీగా 100 కోట్ల మధ్య రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. ఇదే కానీ నిజమైతే ఇండియన్ హీరోల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్టార్స్ పక్కన నిలుస్తాడు మన బాహుబలి. ఆగస్ట్ 30న సాహో విడుదల కానుంది. ఇదిలా ఉంటే సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఆర్ఎఫ్‌సీలో జరగనుంది. దీనికోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాహో టీంతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు వస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా భారీ సెట్లు కూడా వేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఇండియన్ వైడ్‌గా మరో ప్రమోషనల్ టూర్ ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్.
Published by: Praveen Kumar Vadla
First published: August 14, 2019, 5:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading