‘సాహో’కు తమిళ్ రాకర్స్ షాక్.. ఫస్ట్ షో కంటే ముందే పైరసీ..

ఏం చేస్తాం.. ఇప్పుడు ఇదే జరుగుతుంది మరి. బయట టికెట్స్ కోసం అభిమానులు కొట్టుకుంటుంటే.. ఇక్కడ పైరసీ మాత్రం అప్పుడే పెట్టేసారు. నిర్మాతలకు ఇది నిజంగా హార్ట్ ఎటాక్ తెప్పించే విషయమే.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 30, 2019, 6:16 PM IST
‘సాహో’కు తమిళ్ రాకర్స్ షాక్.. ఫస్ట్ షో కంటే ముందే పైరసీ..
ప్రభాస్ సాహో (Source: Twitter)
  • Share this:
ఏం చేస్తాం.. ఇప్పుడు ఇదే జరుగుతుంది మరి. బయట టికెట్స్ కోసం అభిమానులు కొట్టుకుంటుంటే.. ఇక్కడ పైరసీ మాత్రం అప్పుడే పెట్టేసారు. నిర్మాతలకు ఇది నిజంగా హార్ట్ ఎటాక్ తెప్పించే విషయమే. ఇక బయ్యర్లకు కనీసం నిద్ర కూడా పట్టదేమో..? ఈ రోజుల్లో ఓ సినిమా విడుదలైన తర్వాత పైరసీకి పెద్దగా గ్యాప్ కూడా ఇవ్వడం లేదు. కొన్ని వెబ్ సైట్లు అయితే పగలు రాత్రి అదే పనిమీద బిజీగా ఉంటున్నాయి కూడా. సాహో విషయంలో మరోసారి అది ప్రూవ్ అయింది. ఈ చిత్రం ఇలా విడుదలైందో లేదో అప్పుడే పైరసీ చేసారు.. చేయడమే కాకుండా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కూడా చేసారు. దాంతో దర్శక నిర్మాతలకు షాక్ తప్పలేదు.
Saaho movie piracy released in Online and Producers taking charge on Tamilrockers pk ఏం చేస్తాం.. ఇప్పుడు ఇదే జరుగుతుంది మరి. బయట టికెట్స్ కోసం అభిమానులు కొట్టుకుంటుంటే.. ఇక్కడ పైరసీ మాత్రం అప్పుడే పెట్టేసారు. నిర్మాతలకు ఇది నిజంగా హార్ట్ ఎటాక్ తెప్పించే విషయమే. tamilrockers,tamilrockers.com,tamilrockers movies,tamilrockers saaho,saaho movie tamilrockers,saaho movie online,saaho movie online watch,saaho movie watch online free,saaho movie watch online free download,saaho telugu movie watch online,saaho telugu full movie watch online,saaho movie online tamilrockers,saaho movie tamilyogi,saaho movie piracy,prabhas saaho movie piracy,సాహో,సాహో పైరసీ,సాహో మూవీ ఆన్‌లైన్,సాహో పైరసీ విడుదల,సాహో తమిళ్ రాకర్స్
‘సాహో’ (twitter/Photo)

దీనిపై ఎన్ని టీమ్స్ వర్క్ చేస్తున్నా కూడా సైబర్ నేరగాళ్లు మాత్రం దూసుకుపోతూనే ఉన్నారు. సినిమాలో ప్రభాస్ బైక్ కంటే ఫాస్టుగా ఇక్కడ సాహో పైరసీ వచ్చేసింది. దాంతో పైరసీ ప్రియులు కూడా పండగ చేసుకుంటున్నారు. కానీ ఇలాంటి భారీ స్కేల్ ఉన్న సినిమా.. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ బిగ్ స్క్రీన్‌పై చూస్తేనే కదా అసలు మజా అంటున్నారు విశ్లేషకులు. ఏదేమైనా కూడా సాహో పైరసీ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. తమిళ్ రాకర్స్‌తో పాటు మరికొన్ని సైట్లపై కూడా ఇప్పుడు సైబర్ పోలీసులు నిఘా వేసి ఉంచారు. దాంతో పాటు నిర్మాతలు కూడా ఫిర్యాదులు చేస్తున్నా కూడా ఏదీ కంట్రోల్ కావడం లేదు. మొత్తానికి మరి చూడాలిక.. ఈ పైరసీ సాహోను ఎలా డ్యామేజ్ చేయబోతుందో..?
Published by: Praveen Kumar Vadla
First published: August 30, 2019, 5:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading