‘సాహో’ సెన్సార్ రివ్యూ.. ప్రభాస్ సినిమా టాక్ ఎలా ఉందో తెలుసా..?

ప్రభాస్ సాహో సినిమా కోసం కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు.. మొత్తం ఇండియన్ సినిమా వేచి చూస్తున్నారు. దానికి కారణం బాహుబలితో ఆయనకు వచ్చిన ఇమేజ్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 22, 2019, 10:56 PM IST
‘సాహో’ సెన్సార్ రివ్యూ.. ప్రభాస్ సినిమా టాక్ ఎలా ఉందో తెలుసా..?
సాహో మూవీ పోస్టర్ (Source: Twitter)
  • Share this:
ప్రభాస్ సాహో సినిమా కోసం కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు.. మొత్తం ఇండియన్ సినిమా వేచి చూస్తున్నారు. దానికి కారణం బాహుబలితో ఆయనకు వచ్చిన ఇమేజ్. పైగా ఇప్పుడు విడుదలైన సాహో పోస్టర్స్, ట్రైలర్స్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసాయి. అసలు బాలీవుడ్ సినిమాలు కూడా బిత్తరపోయేలా ఉన్న విజువల్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసాయి. ముఖ్యంగా సాహో కోసం ప్రభాస్ కూడా చాలా కష్టపడ్డాడు. పైగా ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ రివ్యూ బయటికి వచ్చేసింది. సాహో వారం రోజుల ముందే సెన్సార్ పూర్తి చేసుకోవడంతో ఆ టాక్ బయటికి వచ్చేసింది.
Saaho movie Censor review and Prabhas will come up with a mind blowing action entertainer pk ప్రభాస్ సాహో సినిమా కోసం కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు.. మొత్తం ఇండియన్ సినిమా వేచి చూస్తున్నారు. దానికి కారణం బాహుబలితో ఆయనకు వచ్చిన ఇమేజ్. saaho,saaho movie,saaho movie review,saaho prabhas,saaho censor review,saaho censor board,prabhas saaho movie review,prabhas saaho censor,saaho censor completed,saaho movie censor completed,prabhas movie twitter,saaho twitter,prabhas shraddha kapoor,telugu cinema,సాహో,సాహో రివ్యూ,సాహో సెన్సార్ రివ్యూ,తెలుగు సినిమా,ప్రభాస్,ప్రభాస్ సాహో రివ్యూ
సాహో ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్

ఇప్పటి వరకు ఇండియన్ సినిమాల్లో చూడనటువంటి కొత్త యాక్షన్ ఎంటర్‌టైనర్ సాహో రూపంలో చూడటం ఖాయం అంటున్నారు సెన్సార్ సభ్యులు. ముఖ్యంగా ఇందులో యాక్షన్ సీన్స్ కోసం ప్రభాస్ పడిన కష్టం చూసి ఔరా అనుకుంటున్నారు వాళ్లు. ఈ సినిమా రేపు విడుదలైన తర్వాత అద్భుతాలు చేస్తుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. సినిమాలో యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని.. అవి చూస్తున్నంత సేపు హాలీవుడ్ రేంజ్ సినిమా చూసిన ఫీల్ వస్తుందని సెన్సార్ సభ్యులు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Saaho movie Censor review and Prabhas will come up with a mind blowing action entertainer pk ప్రభాస్ సాహో సినిమా కోసం కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు.. మొత్తం ఇండియన్ సినిమా వేచి చూస్తున్నారు. దానికి కారణం బాహుబలితో ఆయనకు వచ్చిన ఇమేజ్. saaho,saaho movie,saaho movie review,saaho prabhas,saaho censor review,saaho censor board,prabhas saaho movie review,prabhas saaho censor,saaho censor completed,saaho movie censor completed,prabhas movie twitter,saaho twitter,prabhas shraddha kapoor,telugu cinema,సాహో,సాహో రివ్యూ,సాహో సెన్సార్ రివ్యూ,తెలుగు సినిమా,ప్రభాస్,ప్రభాస్ సాహో రివ్యూ
సాహో న్యూ పోస్టర్ (Source: Twitter)

కథ రొటీన్ అనిపించినా కూడా స్క్రీన్ ప్లే మాత్రం అదిరిపోయిందని.. 2 గంటల 54 నిమిషాల నిడివి ఉన్న సినిమాను సుజీత్ ఏ మాత్రం బోర్ కొట్టకుండా తెరకెక్కించాడని ప్రశంసిస్తున్నారు సెన్సార్ సభ్యులు. సాహో సినిమా చూసిన తర్వాత సెన్సార్ సభ్యులు లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టారని తెలుస్తుంది. ఆగస్ట్ 30న ఈ సినిమా విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 వేల స్క్రీన్స్‌లో సాహో విడుదల కానుంది.
Saaho movie Censor review and Prabhas will come up with a mind blowing action entertainer pk ప్రభాస్ సాహో సినిమా కోసం కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు.. మొత్తం ఇండియన్ సినిమా వేచి చూస్తున్నారు. దానికి కారణం బాహుబలితో ఆయనకు వచ్చిన ఇమేజ్. saaho,saaho movie,saaho movie review,saaho prabhas,saaho censor review,saaho censor board,prabhas saaho movie review,prabhas saaho censor,saaho censor completed,saaho movie censor completed,prabhas movie twitter,saaho twitter,prabhas shraddha kapoor,telugu cinema,సాహో,సాహో రివ్యూ,సాహో సెన్సార్ రివ్యూ,తెలుగు సినిమా,ప్రభాస్,ప్రభాస్ సాహో రివ్యూ
సాహో మూవీ పోస్టర్ (Source: Twitter)ఈ సినిమాలో ప్రభాస్, శ్రద్ధా కపూర్‌తో పాటు జాకీష్రాఫ్, మందిరాబేడి, నీల్ నితిన్ ముఖేష్, చంకీ పాండే, అరుణ్ విజయ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను 350 కోట్లతో యువీ క్రియేషన్స్ నిర్మించారు. హిందీలో కూడా సాహో భారీ బిజినెస్ చేసింది. ప్రస్తుతానికి వినిపిస్తున్న సెన్సార్ రివ్యూ ప్రకారం అయితే సాహో కచ్చితంగా సంచలనాలు సృష్టించడం ఖాయం అంటున్నారు. మరి చూడాలిక.. రేపు విడుదలైన తర్వాత ఏం చేస్తుందో..?
First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>