‘సాహో’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. 3 రోజుల్లో 294 కోట్లు నాటౌట్..
సాహో.. సాహోరే బాక్సాఫీస్.. ప్రభాస్.. ఇప్పుడు ఇండియన్ వైడ్‌గా ఇదే జరుగుతుంది. సాహో సినిమాకు తొలిరోజు వచ్చిన టాక్‌కు ఇప్పుడు వస్తున్న కలెక్షన్లకు ఎక్కడా పొంతన లేదు.

సాహో కలెక్షన్స్ (Source: Twitter)
- News18 Telugu
- Last Updated: September 2, 2019, 11:24 PM IST
సాహో.. సాహోరే బాక్సాఫీస్.. ప్రభాస్.. ఇప్పుడు ఇండియన్ వైడ్‌గా ఇదే జరుగుతుంది. బాహుబలితో వచ్చిన క్రేజ్ ఇప్పుడు తన కోసం వాడేసుకుంటున్నాడు ఈయన. సాహో సినిమాకు తొలిరోజు వచ్చిన టాక్‌కు ఇప్పుడు వస్తున్న కలెక్షన్లకు ఎక్కడా పొంతన లేదు. రొటీన్ సినిమా.. విషయం లేదన్న వాళ్లతోనే ఇప్పుడు సాహోరే ప్రభాస్ అనిపిస్తున్నాడు ఈ హీరో. ముఖ్యంగా వసూళ్ల విషయంలో రికార్డులు తిరగరాస్తుంది ఈ చిత్రం. మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 294 కోట్లు వసూలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రభాస్‌కు ఈ స్థాయిలో మార్కెట్ ఉందా అని ఇప్పుడు అంతా ఆశ్చర్యపోతున్నారు.

తెలుగు, హిందీ అని తేడా లేకుండా అన్ని చోట్లా ఇప్పుడు సాహో రికార్డులు కొనసాగుతున్నాయి. టాక్‌తో పనిలేకుండా ఈ సినిమాను ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటున్నారు. ప్రభాస్ యాక్షన్ ఎంటర్టైనర్ను చూడ్డానికి క్యూ కడుతున్నారు. హిందీలో అయితే రోజురోజుకీ కలెక్షన్లు పెరుగుతుండటంతో దర్శక నిర్మాతలు కూడా పండగ చేసుకుంటున్నారు.
అక్కడ తొలిరోజు 24 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు 26.. మూడో రోజు 29 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది. నాలుగో రోజు వినాయక చవితి సెలవు ఉండటంతో మరో 30 కోట్ల వరకు వస్తాయని లెక్కలు కడుతున్నారు. ఇక తెలుగులో కూడా నైజాంలో మూడు రోజుల్లోనే 20 కోట్ల షేర్ అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వర్షన్ ఇప్పటికే 60 కోట్లు దాటిపోయింది. మొత్తానికి ఎటు చూసుకున్నా కూడా కలెక్షన్ల వేటలో సాహోరే అనిపిస్తుంది సాహో.

సాహో చిత్రంలో దృశ్యం (Image:Lisaraniray/Instagram)
అక్కడ తొలిరోజు 24 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు 26.. మూడో రోజు 29 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది. నాలుగో రోజు వినాయక చవితి సెలవు ఉండటంతో మరో 30 కోట్ల వరకు వస్తాయని లెక్కలు కడుతున్నారు. ఇక తెలుగులో కూడా నైజాంలో మూడు రోజుల్లోనే 20 కోట్ల షేర్ అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వర్షన్ ఇప్పటికే 60 కోట్లు దాటిపోయింది. మొత్తానికి ఎటు చూసుకున్నా కూడా కలెక్షన్ల వేటలో సాహోరే అనిపిస్తుంది సాహో.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఘోర అవమానం.. ఫీలవుతున్న ఫ్యాన్స్..
మేం రెడీ అంటున్న ప్రభాస్, అనుష్క..
బాహుబలిలా మారేందుకు 5 కేజీల యాపిల్స్, కేజీ బాదం, పిస్తా, జీడిపప్పుతో రానా బ్రేక్‌ఫాస్ట్..
అడవి శేష్‌ను బండ బూతులు తిట్టిన ప్రభాస్ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా..?
బాహుబలికి భల్లాలదేవ బర్త్‌డే విషెస్... రానా ఎమన్నాడో తెలుసా ?
Prabhas: ప్రభాస్ గురించి ఈ షాకింగ్ నిజాలు మీకు తెలుసా..
Loading...