‘సాహో’ 10 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. 200 కోట్ల షేర్ దాటిన ప్రభాస్..

సాహో సినిమా భారీ అంచనాలతో వచ్చింది. ఇప్పటికే 10 రోజులు పూర్తైపోయాయి కూడా. ఇప్పటి వరకు ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్లు చూసి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 10, 2019, 3:30 PM IST
‘సాహో’ 10 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. 200 కోట్ల షేర్ దాటిన ప్రభాస్..
సాహో 400 కోట్లు (Source: Twitter)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 10, 2019, 3:30 PM IST
సాహో సినిమా భారీ అంచనాలతో వచ్చింది. ఇప్పటికే 10 రోజులు పూర్తైపోయాయి కూడా. ఇప్పటి వరకు ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్లు చూసి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి. టాక్‌తో పని లేకుండా ఈ చిత్రం 10 రోజుల్లోనే 213 కోట్లు షేర్ తీసుకొచ్చింది. ఇప్పటికే బాహుబలి 1,2, 2.0 సినిమాల తర్వాత సౌత్ ఇండియాలో నాలుగో స్థానంలో ఉంది ఈ సినిమా. అయితే తొలి 4 రోజులు హాలీడేస్ ఉండటంతో భారీ వసూళ్లు అయితే వచ్చాయి. కానీ ఆ తర్వాత వీక్ డేస్ మొదలు కాగానే సినిమా కూడా వీక్ అయిపోయింది. దాంతో బయ్యర్లకు కూడా టెన్షన్ మొదలైంది. హిందీలో మాత్రమే హిట్ అనిపించుకుంది ఈ చిత్రం.

Saaho movie 6 days WW collections and Prabhas movie need to go long way pk సాహో సినిమా భారీ అంచనాలతో వచ్చింది. ఇప్పటికే 6 రోజులు పూర్తైపోయాయి కూడా. ఇప్పటి వరకు ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్లు చూసి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి. saaho,saaho movie collections,saaho movie 6 days collections,saaho movie,saaho movie twitter,prabhas movie saaho,prabhas twitter,prabhas saaho collections,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ సాహో కలెక్షన్స్,సాహో కలెక్షన్స్,సాహో 6 డేస్ కలెక్షన్స్,తెలుగు సినిమా
‘సాహో’ మూవీ కలెక్షన్స్


సాహో 290 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే ఇంకా దాదాపు 80 కోట్లు వసూలు చేయాలి. రెండో వారం తెలుగులో ఏ భారీ సినిమా లేకపోయినా కూడా కలెక్షన్ల వేటలో మాత్రం వెనకబడ్డాడు ప్రభాస్. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 80 కోట్లు షేర్ మాత్రమే తీసుకొచ్చింది. తెలుగులో ఈ చిత్రం 124 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే ఇంకా 45 కోట్లు వెనకబడే ఉంది. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే అన్ని కోట్లు రావడం మాత్రం కష్టంగానే అనిపిస్తుంది.

Saaho movie 6 days WW collections and Prabhas movie need to go long way pk సాహో సినిమా భారీ అంచనాలతో వచ్చింది. ఇప్పటికే 6 రోజులు పూర్తైపోయాయి కూడా. ఇప్పటి వరకు ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్లు చూసి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి. saaho,saaho movie collections,saaho movie 6 days collections,saaho movie,saaho movie twitter,prabhas movie saaho,prabhas twitter,prabhas saaho collections,telugu cinema,ప్రభాస్,ప్రభాస్ సాహో కలెక్షన్స్,సాహో కలెక్షన్స్,సాహో 6 డేస్ కలెక్షన్స్,తెలుగు సినిమా
‘సాహో’ (twitter/Photo)




మరోవైపు హిందీలో మాత్రం సాహో హిట్ అనిపించుకుంది. అక్కడ 80 కోట్ల షేర్ తీసుకొచ్చింది ఈ చిత్రం. కర్ణాటకలో 16 కోట్లు.. తమిళనాట 6 కోట్లు.. కేరళ 2 కోట్లు షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. ఓవర్సీస్‌లో 12 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది. అన్నీ కలిపి అన్ని భాషల్లోనూ ఈ చిత్రం 213 కోట్ల షేర్ తీసుకొచ్చింది. కానీ ఇంకా 80 కోట్ల దూరంలోనే సేఫ్ జోన్‌కు ఆగిపోయింది. ఇప్పటికే తమిళ, మళయాలం, తెలుగు, కన్నడలో కూడా వసూళ్లు తగ్గుమఖం పట్టాయి. దాంతో సాహో ప్రయాణం ఫ్లాప్ ముందే ఆగుతుందనే విషయం అర్థమవుతుంది.
First published: September 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...