సాహోలో ఆ ఒక్క సాంగ్ కోసం జాక్వెలిన్‌ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..

Saaho : జాక్వలిన్‌... ప్రభాస్ 'సాహో'లో 'బ్యాడ్ బాయ్' అనే ఐటెమ్ సాంగ్‌లో తన అంద చందాలతో చంపేసింది. అయితే ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్‌ చేసిన జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌కు సాహో నిర్మాతలు భారీగా రెమ్యూనరేషన్ ముట్టాజెప్పారని తెలుస్తోంది.

news18-telugu
Updated: August 30, 2019, 9:20 AM IST
సాహోలో ఆ ఒక్క సాంగ్ కోసం జాక్వెలిన్‌ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..
Photo : Instagram/jacquelinef143
  • Share this:
Saaho : జాక్వలిన్‌... ప్రభాస్ 'సాహో'లో 'బ్యాడ్ బాయ్' అనే ఐటెమ్ సాంగ్‌లో తన అంద చందాలతో చంపేసింది. ఐటెమ్ సాంగ్‌‌లో నటించిన  జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌కు సాహో నిర్మాతలు భారీగానే రెమ్యూనరేషన్ ముట్టాజెప్పారని తెలుస్తోంది. కేవలం ఒక్క పాటలో నటించినందుకు ఈ బ్యూటీకి రూ. 2 కోట్లను పారితోషికంగా ఇచ్చినట్టుగా సమాచారం. జాక్వలిన్‌  హిందీ సినిమాలతో చాలా పాపులర్ అని తెలిసిందే. దీంతో దర్శక నిర్మాతలు హిందీ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని జాక్వలిన్‌తో స్పెషల్‌ సాంగ్ చేయించారని.. అందుకే భారీగా ఆఫర్‌ చేసినట్టుగా టాక్. అది అలా ఉంటే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ శ్రీలంకకు చెందిన ముద్దుగుమ్మ. శ్రీలంకలోని కొలంబో పశ్చిమ ప్రావిన్స్‌లో జన్మించిన జాక్వెలిన్.. శ్రీలంకన్ మాజీ మిస్ యూనివర్స్‌ కూడా. 

View this post on Instagram
 

New vlog out now!!! My first Telugu song with @actorprabhas 🌈 #badboy #saaho LINK IN MY BIO


A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

అది అలా ఉంటే..  ఆగస్టు 30న విడుదలౌతోన్న ‘సాహో’ ను సుజీత్‌ దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్‌ నిర్మించింది. శ్రద్ధా కపూర్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, మందిరా బేడీ కీలక పాత్రల్లో నటించారు.
First published: August 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>