సుజీత్‌ను ఆస్పత్రి పాలు చేసిన సాహో.. షాక్‌లో ప్రభాస్ ఫ్యాన్స్..

కష్టమో నష్టమో.. హిట్టో ఫ్లాపో తెలియదు కానీ 30 ఏళ్లు కూడా నిండకుండానే 350 కోట్ల సినిమా తీసాడు సుజీత్. ఈయన తెరకెక్కించిన సాహో సినిమా గురించి ఇండియన్ వైడ్‌గా చర్చ జరుగుతూనే ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 9, 2019, 3:41 PM IST
సుజీత్‌ను ఆస్పత్రి పాలు చేసిన సాహో.. షాక్‌లో ప్రభాస్ ఫ్యాన్స్..
సాహో దర్శకుడు సుజీత్ (Source: Twitter)
  • Share this:
కష్టమో నష్టమో.. హిట్టో ఫ్లాపో తెలియదు కానీ 30 ఏళ్లు కూడా నిండకుండానే 350 కోట్ల సినిమా తీసాడు సుజీత్. ఈయన తెరకెక్కించిన సాహో సినిమా గురించి ఇండియన్ వైడ్‌గా చర్చ జరుగుతూనే ఉంది. సినిమా వచ్చి 10 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ సాహో వార్తల్లోనే ఉంది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వారం రోజుల పాటు సంచలన వసూళ్లు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు 400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని నిర్మాతలే అనౌన్స్ చేసారు. ఇక షేర్ కూడా 200 కోట్ల వరకు ఉంది. ఇంకా 100 కోట్లు తీసుకొస్తే కానీ సినిమా హిట్ అనిపించుకోదు. అవి ఎలాగూ వచ్చేలా కనిపించడం లేదు.

Saaho director Sujeeth admitted in hospital with dengue fever and he is under observation pk కష్టమో నష్టమో.. హిట్టో ఫ్లాపో తెలియదు కానీ 30 ఏళ్లు కూడా నిండకుండానే 350 కోట్ల సినిమా తీసాడు సుజీత్. ఈయన తెరకెక్కించిన సాహో సినిమా గురించి ఇండియన్ వైడ్‌గా చర్చ జరుగుతూనే ఉంది. sujeeth,saaho sujeeth,saaho collections,saaho movie 10 days ww collections,saaho movie director sujeeth,sujeeth dengue fever,sujeeth in hospital,sujeeth hospital,sujeeth admitted in hospital,sujeeth movies,telugu cinema,సుజీత్,సుజీత్ హాస్పిటల్,సుజీత్ ఫీవర్,సాహో సుజీత్,ప్రభాస్ సుజీత్,తెలుగు సినిమా,సాహో కలెక్షన్స్
సాహో 400 కోట్లు (Source: Twitter)

దాంతో సాహో హిందీలో హిట్ అనిపించినా కూడా మిగిలిన చోట్ల మాత్రం భారీ ఫ్లాప్ అయ్యేలా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సుజీత్ హాస్పిటల్ పాలు కావడం సంచలనంగా మారుతుంది. కొన్నిరోజులుగా ఈ కుర్రాడు డెంగీతో బాధపడుతున్నాడు. అయితే ఆయన సాహో పనులతో బిజీగా ఉండి అసలు తన ఆరోగ్యాన్ని కూడా ఈయన పట్టించుకోలేదని తెలుస్తుంది. సాధారణ జ్వరం అనుకుని వదిలేసిన ఈ కుర్ర దర్శకుడికి ఇప్పుడు అనారోగ్యం మళ్లీ తిరగబెట్టినట్లు ప్రచారం జరుగుతుంది.

Saaho director Sujeeth admitted in hospital with dengue fever and he is under observation pk కష్టమో నష్టమో.. హిట్టో ఫ్లాపో తెలియదు కానీ 30 ఏళ్లు కూడా నిండకుండానే 350 కోట్ల సినిమా తీసాడు సుజీత్. ఈయన తెరకెక్కించిన సాహో సినిమా గురించి ఇండియన్ వైడ్‌గా చర్చ జరుగుతూనే ఉంది. sujeeth,saaho sujeeth,saaho collections,saaho movie 10 days ww collections,saaho movie director sujeeth,sujeeth dengue fever,sujeeth in hospital,sujeeth hospital,sujeeth admitted in hospital,sujeeth movies,telugu cinema,సుజీత్,సుజీత్ హాస్పిటల్,సుజీత్ ఫీవర్,సాహో సుజీత్,ప్రభాస్ సుజీత్,తెలుగు సినిమా,సాహో కలెక్షన్స్
సాహో దర్శకుడు సుజీత్ (Source: Twitter)

ఇప్పటికే రెండు రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్నాడు సుజీత్. ఈయనకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారని.. పూర్తిస్థాయిలో కోలుకోడానికి మాత్రం కొన్ని రోజులు సమయం పడుతుందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తుంది. సాహో విడుదలకు ముందు కొన్ని రోజులు ఆయన కనీసం నిద్ర కూడా పోలేదని చెప్పారు సన్నిహితులు.

Saaho director Sujeeth admitted in hospital with dengue fever and he is under observation pk కష్టమో నష్టమో.. హిట్టో ఫ్లాపో తెలియదు కానీ 30 ఏళ్లు కూడా నిండకుండానే 350 కోట్ల సినిమా తీసాడు సుజీత్. ఈయన తెరకెక్కించిన సాహో సినిమా గురించి ఇండియన్ వైడ్‌గా చర్చ జరుగుతూనే ఉంది. sujeeth,saaho sujeeth,saaho collections,saaho movie 10 days ww collections,saaho movie director sujeeth,sujeeth dengue fever,sujeeth in hospital,sujeeth hospital,sujeeth admitted in hospital,sujeeth movies,telugu cinema,సుజీత్,సుజీత్ హాస్పిటల్,సుజీత్ ఫీవర్,సాహో సుజీత్,ప్రభాస్ సుజీత్,తెలుగు సినిమా,సాహో కలెక్షన్స్
సాహో దర్శకుడు సుజీత్ (Source: Twitter)

దానికితోడు విడుదలైన తర్వాత విమర్శలతో మరింత డిస్టర్బ్ అయ్యాడు సుజీత్. మానసిక వేదన ఎక్కువ కావడంతోనే సుజీత్ మరింత అనారోగ్యం పాలయ్యాడని చెబుతున్నారు సన్నిహితులు. ఎవరేం అంటున్నా.. హీరో ప్రభాస్.. యూవీ క్రియేషన్స్ మాత్రం తమ దర్శకున్ని వెనకేసుకొస్తున్నాయి. సాహో తమకు నష్టాలు తీసుకురావడం లేదని చెప్తున్నారు వాళ్లు.
First published: September 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading