ఆ హీరోయిన్ కోసం పడిచస్తున్న బాలకృష్ణ,వెంకటేష్,రవితేజ..

అవును సీనియర్ హీరోలు బాలకృష్ణ,వెంకటేష్,రవితేజ‌లు ఆ హీరోయిన్ కోసం పడిచస్తున్నారు. అంతేకాదు ఈ కథానాయకుల సినిమాల్లో వరుసగా ఈ భామనే యాక్ట్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: May 16, 2019, 8:11 AM IST
ఆ హీరోయిన్ కోసం పడిచస్తున్న బాలకృష్ణ,వెంకటేష్,రవితేజ..
బాలకృష్ణ,వెంకటేష్,రవితేజ
news18-telugu
Updated: May 16, 2019, 8:11 AM IST
అవును సీనియర్ హీరోలు బాలకృష్ణ,వెంకటేష్,రవితేజ‌లు ఆ హీరోయిన్ కోసం పడిచస్తున్నారు. అంతేకాదు ఈ కథానాయకుల సినిమాల్లో వరుసగా ఈ భామనే యాక్ట్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలందరు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అంతేకాదు యంగ్ హీరోల కంటే ఎంతో యాక్టివ్‌గా సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ టాలీవుడ్ టాప్ స్టార్స్ బాలకృష్ణ, వెంకటేష్‌లు గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు ఓకే చేస్తున్నారు. ఇక ‘ఎఫ్2’ సక్సెస్‌తో మంచి ఊపు మీదున్న వెంకటేష్..ఇపుడు మేనల్లుడు వెంకటేష్‌తో కలిసి ‘వెంకీ మామ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ‘ఆర్ఎక్స్ 100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు రవితేజ, వీఐ ఆనంద్ కలయికలో తెరకెక్కుతోన్న ‘డిస్కోరాజా’లో కూడా పాయిల్ రాజ్‌పుత్ ఒక కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ భామ బాలయ్య, కె.యస్.రవికుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో ఈ భామనే  కథానాయికగా నటించే ఛాన్స్ కొట్టేసిందట. ఈ సినిమాకు ఈ శుక్రవారమే కొబ్బరికాయ కొట్టనున్నాడు.

RX 100 Fame Payal Rajput to act with seniors heroes venkatesh,balakrishna,raviteja,payal rajput,payal rajput age,payal rajput facebook,payal rajuput instagram,payal rajput hot sexy,payal rajput balakrishna,payal rajput venkatesh,payal rajput raviteja,payal rajput movies,payal rajput lifestyle,payal rajput biography,payal rajput hot,payal rajput bold,payal rajput wiki,payal rajput videos,payal rajput item song,payal rajput rdx movie,payal rajput interview,payal rajput boyfriend,payal rajput channa mereya,heroine payal rajput rdx movie opening,payal rajput speech at new movie opening,tollywood,telugu cinema,nandamuri balakrishna,bala krishna,nbk,kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,balakrishna kajal aggarwal,balayya,balakrishna k.s.ravi kumar,k.s.ravi kumar,nandamuri balakrishna rare record,balakrishna dual role record,balakrishna,balakrishna play police charecter,balakrishna jabapati babu,balakrishan will play police role,nandamuri balakrishna,balakrishna facebook,balakirshna behavior,andhra pradesh news,andhra pradesh politics,balakrishna movies,balakrishna ntr biopic,balakrishna political,balakrishna controversial comments,balakrishna controversial,balayya nbk balakrishna,balakrishna news,balayya news,balakrishna ntr kathanayakudu mahanayakudu,balakrishna jai simha,ks ravikumar,balakrishna,balakrishna about ks ravikumar,boyapati srinu,balakrishna movies,ks ravi kumar,balakrishna jai simha,balakrishna speech,jai simha pre release event,jai simha,jai simha theatrical trailer,balakrishna act in ks ravikumar,nandamuri balakrishna,balakrishna 102 movie,boyapati srinu speech,balakrishna dialogues,balakrishna and ks ravikumar interview,nayanthara,balakrishna ks ravikumar new movie,balakrishna boyapati srinu new film,balakrishna boyapati srinu new film updates,tollywood,telugu cinema,roja,roja jabardasth comedy show,mla roja,mla balakrishna,balakrishna roja,mla roja balakrishna,balakrishna roja hit pair,tdp defeat in ap election,nandamuri bala krishna,balayya babu,balayya fans,balakrishna in tdp,balakrishna defeat,hindupuram mla balakrishna,nandamuri family reentry,nandamuri family in tdp,tdp politics,balakrishna,nandamuri balakrishna,balakrishna movies,mla roja,bobbili simham movie,roja,bobbili simham full movie,balakrishna hit movies,balakrishna video songs,balakrishna funny videos,roja movies,#roja,bobbili simham video songs,ycp mla roja,balakrishna vs roja,telugu songs,bhairava dweepam songs,rambha,bobbili simham,bobbili simham songs,balakrishna and ycp roja,#balakrishna,balakrishna songs,telugu video songs,nara lokesh,nara chandrababu naidu,nagababu,roja iron leg,roja prove again iron leg,roja will prove golden leg,nagababu roja jabardasth comedy show,Andhra Pradesh,ap elections 2019,rk roja,nagari mla roja,jabardast judge roja,Chittoor district,nagari roja,ys jagan mohan reddy,tdp,roja quit jabardasth programme,Andhra Pradesh news,Andhra Pradesh politics,Rashmi gautham,anasuya,nagababy janasena,nagababu janasena narsapuram loksabha,roja ysrcp nagari assembly,jabardasth comedy show,Rashmi,happy holi 2019,pawankalyan nagababu janasena narsapuram,roja ys jagan ysrcp,Tollywood news,telugu cinema,బాలకృష్ణ రేర్ రికార్డు,బాలకృష్ణ డ్యూయల్ రోల్,బాలకృష్ణ అరుదైన రికార్డు, నారా చంద్రబాబు నాయుడు,నందమూరి బాలకృష్ణ,నారా లోకేష్,బాలకృష్ణ,రోజా,బాలకృష్ణ రోజా ఎమ్మెల్యే,బాలకృష్ణ రోజా జోడి,జబర్దస్త్ కామెడీ షో,కాజల్ అగర్వాల్,బాలకృష్ణ కాజల్ అగర్వాల్,జబర్థస్త్ నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు రోజా,జబర్థపస్త్ రోజా,బబర్ధపస్త్ నాగబాబు పాలిటిక్స్,జనసేన నాగబాబు పవన్ కళ్యాణ్,నరసాపురం లోక్‌సభ,నాగబాబు రోజా జబర్ధస్త్,రోజా నగరి వైయస్ఆర్‌సీపీ,రోజా ఎమ్మెల్యే,నాగబాబు ఎంపీ,రోజా నగరి నాగబాబు నర్సాపురం,జబర్ధస్త్ వార్,ఆంధ్రప్రదేశ్, ఏపీ ఎన్నికలు 2019,జబర్దస్త్ ప్రోగ్రాం,జబర్ధస్త్ రోజా,రోజా,నగరి ఎమ్మెల్యే రోజా,వైసీపీ ఎమ్మెల్యే రోజా,జబర్దస్త్ జడ్జి రోజా,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,వైఎస్‌ఆర్‌సీపీ,బాలకృష్ణ,నందమూరి బాలకృష్ణ,బాలకృష్ణ ఫేస్‌బుక్,బాలయ్య సినిమా,బాలకృష్ణ బోయపాటి శ్రీను,బాలకృష్ణ బోయపాటి శ్రీను సినిమా అప‌డేట్,బాలకృష్ణ కేయస్ రవికుమార్ జై సింహా,బాలయ్య బాలకృష్ణ కేయస్ రవికుమార్ కొత్త సినిమా,క్రిష్ బాలకృష్ణ,టాలీవుడ్,తెలుగు సినిమా,పోలీస్ పాత్రలో బాలకృష్ణ,బాలకృష్ణ జగపతి బాబు,పాయల్ రాజ్‌పుత్,పాయల్ రాజ్‌పుత్ బాలయ్య,పాయల్ రాజ్‌పుత్ బాలకృష్ణ,పాయల్ రాజ్‌పుత్ వెంకటేష్,పాయల్ రాజ్‌పుత్ రవితేజ,
పాయల్ రాజ్‌పుత్(ఫైల్)


ఈ సినిమాలో బాలయ్య సరసన ఒక హీరోయిన్‌గా పాయిల్ రాజ్‌పుత్‌ను ఓకే చేసినట్టు సమాచారం. అంతేకాదు ఈ చిత్రంలో ఇంకో కథానాయికగా హరిప్రియ నటిస్తోంది. వీళ్లిద్దరితో పాటు కాజల్ అగర్వాల్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో బాలయ్య తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. మరోవైపు జగపతి బాబు కూడా రెండు పాత్రల్లో నటించడం విశేషం. ఇక పాయల్ రాజ్‌పుత్ విషయానికొస్తే..ఒకేసారి ముగ్గురు హీరోలతో వరుసగా సినిమాలు చేయడం ఇపుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది.

First published: May 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...