HOME »NEWS »MOVIE »rx 100 fame heroin payal rajput lips bitten by parrot and she shares a pic in instagram ta

Payal Rajput: అందరి ముందే పాయల్ రాజ్‌పుత్ పెదవులను జుర్రేసినా..

Payal Rajput: అందరి ముందే పాయల్ రాజ్‌పుత్ పెదవులను జుర్రేసినా..
పాయల్ రాజ్‌పుత్ (ఫైల్ ఫోటో)

‘RX 100’ అనే చిత్రంలో తన బోల్డ్ నటనతో  యువ హృదయాలను  క్లీన్ బౌల్డ్ చేసింది హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. తాజాగా పాయల్ రాజ్‌పుత్ పెదాలను జుర్రేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Share this:
    ‘RX 100’ అనే చిత్రంలో తన బోల్డ్ నటనతో  యువ హృదయాలను  క్లీన్ బౌల్డ్ చేసింది హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఆ తర్వాత తేజ దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ సినిమాలో  బుల్ బుల్ బుల్లెట్టు అంటూ ఐటమ్ సాంగ్‌తో రచ్చ చేసిన ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు పాయల్ ‌కు సంబంధించిన ఏ విషయమైనా తెలుసుకోెవడానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపెడున్నారు. ప్రస్తుతం ఈ భామ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా నటిస్తోన్న ‘వెంకీ మామ’ సినిమాలో ఒక కథానాయికగా నటిస్తోంది. మరోవైపు రవితేజ హీరోగా నటిస్తోన్న ‘డిస్కోరాజా’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. వీటితో పాటు RDX లవ్ అనే సినిమా కంప్లీట్ చేసింది. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ పోస్టర్స్ చూస్తే మతి పోతుంది. తాజాగా ఈ భామ ఒక చిలుకతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇందులో పెద్ద విచిత్రం ఏముంది అనుకుంటున్నారా.. ఏమి లేదు..  ఈ చిలుక ఏకంగా పాయల్ రాజ్‌పుత్ పెదాలను కొరికేసింది. పాయల్ రాజ్‌పుత్ ..చిలుక తన పెదాలను కొరికిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

    ‘RX 100’ అనే చిత్రంలో తన బోల్డ్ నటనతో  యువ హృదయాలను  క్లీన్ బౌల్డ్ చేసింది హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్.
    Instagram.com/rajputpaayal




    ఇది చూసిన అభిమానులు.. ఆ చిలుకది ఎంత అదృష్టమే అనుకుంటున్నారు. అంతేకాద చిలుక కూడా కాకపోతిమా అని వాపోతున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:August 18, 2019, 14:37 IST

    टॉप स्टोरीज