సెక్స్‌కు ముందు సేఫ్టీ కంపల్సరీ అంటున్న పాయల్ రాజ్‌పుత్..

అమ్మో అమ్మో.. ఏంటీ తెగింపు.. పదిమంది ముందు సెక్స్ అనే పదం వాడ్డానికి కూడా చాలా మంది సిగ్గు పడుతుంటారు. కానీ పాయల్ రాజ్‌పుత్ మాత్రం సెక్స్ పురాణం చదువుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 11, 2019, 7:54 PM IST
సెక్స్‌కు ముందు సేఫ్టీ కంపల్సరీ అంటున్న పాయల్ రాజ్‌పుత్..
RDX Love సినిమాలో పాయల్ రాజ్‌పుత్
  • Share this:
అమ్మో అమ్మో.. ఏంటీ తెగింపు.. పదిమంది ముందు సెక్స్ అనే పదం వాడ్డానికి కూడా చాలా మంది సిగ్గు పడుతుంటారు. కానీ పాయల్ రాజ్‌పుత్ మాత్రం సెక్స్ పురాణం చదువుతుంది. అసలు ఈ పదం పలకడానికి ఎందుకు సిగ్గు అంటుంది ఈ ముద్దుగుమ్మ. RX 100 సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామ.. అందులోనే సంచలన పాత్రలో నటించింది. అందులో పాయల్ కారెక్టర్ చూసి అంతా ఫిదా అయిపోయారు. ఇలాంటి డేరింగ్ కారెక్టర్ చేసిన అమ్మాయిని నెత్తిన పెట్టుకున్నారు దర్శక నిర్మాతలు. తనకు విమర్శలు వస్తాయని తెలిసినా కూడా ఆ సినిమాలో అలాంటి పాత్రలో నటించింది పాయల్.

RX 100 actress Payal Rajput bold comments about sex and how to use condoms before going to bed pk అమ్మో అమ్మో.. ఏంటీ తెగింపు.. పదిమంది ముందు సెక్స్ అనే పదం వాడ్డానికి కూడా చాలా మంది సిగ్గు పడుతుంటారు. కానీ పాయల్ రాజ్‌పుత్ మాత్రం సెక్స్ పురాణం చదువుతుంది. payal rajput,payal rajput twitter,payal rajput instagram,payal rajput hot,payal rajput hot scenes,payal rajput sex,payal rajput talks about sex,rdx love,rdx love teaser,rdx love scenes,payal rajput sex songs,payal rajput condoms,condom before sex talking payal rajput,telugu cinema,పాయల్ రాజ్‌పుత్,పాయల్ రాజ్‌పుత్ సెక్స్,RDX లవ్ టీజర్,పాయల్ రాజ్‌పుత్ RDX లవ్ టీజర్,పాయల్ రాజ్‌పుత్ కండోమ్స్,పాయల్ రాజ్‌పుత్ సెక్స్ ముచ్చట్లు
RDX Love ట్రైలర్ (Source: Twitter)

ఇక ఇప్పుడు ఈమె RDX లవ్ సినిమాతో వస్తుంది. సెప్టెంబర్‌లోనే ఈ చిత్రం విడుదల కానుంది. శంకర్ భాను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్. లేడీ ఓరియెంటెడ్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆడవాళ్లకు సంబంధించిన చాలా విషయాలు చర్చించామని చెబుతుంది పాయల్. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు పడే కష్టాలు.. ఆ తర్వాత సెక్స్ గురించి.. సెక్స్‌కు ముందు వాడే కండోమ్స్ గురించి అన్నీ ఇందులో చెప్పాం అంటుంది పాయల్.

RX 100 actress Payal Rajput bold comments about sex and how to use condoms before going to bed pk అమ్మో అమ్మో.. ఏంటీ తెగింపు.. పదిమంది ముందు సెక్స్ అనే పదం వాడ్డానికి కూడా చాలా మంది సిగ్గు పడుతుంటారు. కానీ పాయల్ రాజ్‌పుత్ మాత్రం సెక్స్ పురాణం చదువుతుంది. payal rajput,payal rajput twitter,payal rajput instagram,payal rajput hot,payal rajput hot scenes,payal rajput sex,payal rajput talks about sex,rdx love,rdx love teaser,rdx love scenes,payal rajput sex songs,payal rajput condoms,condom before sex talking payal rajput,telugu cinema,పాయల్ రాజ్‌పుత్,పాయల్ రాజ్‌పుత్ సెక్స్,RDX లవ్ టీజర్,పాయల్ రాజ్‌పుత్ RDX లవ్ టీజర్,పాయల్ రాజ్‌పుత్ కండోమ్స్,పాయల్ రాజ్‌పుత్ సెక్స్ ముచ్చట్లు
పాయల్ రాజ్‌పుత్ (Photo: rajputpaayal/Instagram)

ఈ విషయాల గురించి చెప్పడానికి చాలా మంది సిగ్గు పడటమో.. భయపడటమో చేస్తారని కానీ తాము మాత్రం ఈ విషయాలన్ని RDX లవ్ సినిమాలో చూపించామంటుంది పాయల్ రాజ్‌పుత్. ఈ విషయాలు చెప్పడానికి కూడా తాము సిగ్గు పడటం లేదని.. గర్వపడుతున్నాం అంటుంది ఈ బ్యూటీ. అపరిచితులతో సెక్స్ చేసారా అని టీజర్‌లో వచ్చిన డైలాగ్ చూసి తనను చాలా మంది తిట్టారని.. కానీ ట్రైలర్ విడుదలైన తర్వాత విమర్శించిన వాళ్లే ప్రశంసిస్తున్నారని చెప్పింది పాయల్ రాజ్‌పుత్. మొత్తానికి చూడాలిక.. పాయల్ చెప్పిన ఈ విషయాలతో RDX లవ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు పేలుతుందో..?
Published by: Praveen Kumar Vadla
First published: September 11, 2019, 7:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading