రూలర్ సినిమా 2 వీక్స్ కలెక్షన్స్.. బాలయ్యకు మరో డిజాస్టర్..

నందమూరి బాలకృష్ణ హీరోగా కెఎస్ రవికుమార్ తెరకెక్కించిన సినిమా రూలర్. పవర్ ఫుల్ టైటిల్‌తో వచ్చిన ఈ చిత్రం కథ విషయంలో మాత్రం అది చూపించలేకపోయింది. డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం రెండు వారాలు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 3, 2020, 9:08 PM IST
రూలర్ సినిమా 2 వీక్స్ కలెక్షన్స్.. బాలయ్యకు మరో డిజాస్టర్..
బాలకృష్ణ ‘రూలర్’ మూవీ రివ్యూ (Twitter/Photo)
  • Share this:
నందమూరి బాలకృష్ణ హీరోగా కెఎస్ రవికుమార్ తెరకెక్కించిన సినిమా రూలర్. పవర్ ఫుల్ టైటిల్‌తో వచ్చిన ఈ చిత్రం కథ విషయంలో మాత్రం అది చూపించలేకపోయింది. డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం రెండు వారాలు పూర్తి చేసుకుంది. తొలిరోజే మార్నింగ్ షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ వేటలో బాగానే వెనకబడిపోయింది. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ తర్వాత సేమ్ కాంబినేషన్‌‌‌లో వచ్చిన సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి కానీ టాక్ తేడాగా రావడంతో అసలు నిలబడలేకపోయింది రూలర్. పైగా ప్రతిరోజూ పండగే రప్ఫాడించడంతో రూలర్ నిరాశ పరిచింది. ఈ సినిమా రెండు వారాల కలెక్షన్స్ ఇప్పుడు వచ్చాయి.
Ruler movie 2 weeks worldwide collections and Balakrishna gets one more disaster pk నందమూరి బాలకృష్ణ హీరోగా కెఎస్ రవికుమార్ తెరకెక్కించిన సినిమా రూలర్. పవర్ ఫుల్ టైటిల్‌తో వచ్చిన ఈ చిత్రం కథ విషయంలో మాత్రం అది చూపించలేకపోయింది. డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం రెండు వారాలు.. Ruler movie,Ruler movie collections,Ruler collections,balakrishna Ruler movie,balakrishna Ruler movie collections,Ruler movie 2 weeks collections,Ruler movie 2 weeks ww collections,telugu cinema,రూలర్,రూలర్ సినిమా,రూలర్ కలెక్షన్స్,బాలయ్య రూలర్ 2 వీక్స్ కలెక్షన్స్,తెలుగు సినిమా
బాలయ్య ఫైల్ ఫోటో

నైజాంలో 2.10 కోట్లు.. సీడెడ్‌లో 2.17 కోట్లు.. ఉత్తరాంధ్రలో 60 లక్షలు.. ఈస్ట్ 56 లక్షలు.. వెస్ట్ 45 లక్షలు.. కృష్ణా జిల్లాలో 45 లక్షలు.. గుంటూరులో 1.56 కోట్లు.. నెల్లూరు జిల్లాలో 34 లక్షలు.. రెస్ట్ ఆఫ్ ఇండియా 1.14 కోట్లు.. ఓవర్సీస్ 56 లక్షలు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రెండు వారాల్లో కేవలం 9.94 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. చేసిన బిజినెస్ కంటే కూడా ఇది దాదాపు 8 కోట్లు తక్కువే. 16 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన రూలర్.. 9 కోట్ల దగ్గరే ఆగిపోయింది. మొత్తానికి కథానాయకుడు, మహానాయకుడు తర్వాత హ్యాట్రిక్ డిజాస్టర్ పూర్తి చేసాడు బాలయ్య.
Published by: Praveen Kumar Vadla
First published: January 3, 2020, 9:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading