RRR: ఆర్ఆర్ఆర్ కొత్త పోస్టర్ పై సైబరాబాద్ పోలీసుల క్రియేటివిటీ.. వావ్ అంటున్న నెటిజన్స్..

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు హెల్మెట్ పెట్టేసిన సైబరాబాద్ పోలీసులు (Twitter/Photo)

RRR: ఆర్ఆర్ఆర్ (RRR( కొత్త పోస్టర్ పై నెటిజన్స్ ట్రోలింగ్స్.. ఆ విషయమై ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఒకటే చెడుడుగు ఆడుకుంటున్నారు.

 • Share this:
  RRR:RRR: ఆర్ఆర్ఆర్ పోస్టర్ సైబరాబాద్ పోలీసుల క్రియేటివిటీ.. వావ్ అంటున్న నెటిజన్స్..  గత కొన్ని రోజులుగా ఆర్ఆర్ఆర్ సినిమాపై ఎలాంటి అప్‌డేట్ లేదు. తాజాగా ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్‌(Ram Charan)లు ఒక బైక్ పై రైడ్ చేస్తున్న ఫోటోను విడుదల చేసారు. ఈ ఫోటోలో ఎన్టీఆర్ బండి నడుపుతూ ఉంటే.. రామ్ చరణ్ వెనకాల ఉన్న ఫోటో చూసి అభిమానులు ఒకటే పండగ చేసుకుంటున్నారు. అయితే.. కొంత మంది నెటిజన్స్ ఈ ఫోటోలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు హెల్మెట్ పెట్టి సైబరాబాద్ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. బైకుపై వెళ్లే ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. చాలా మంది యాక్సిడెంట్ సమయంలో వెనకాల ఉన్నవాళ్లు గాయపడి కన్నుమూస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ పోస్టర్‌తో హెల్మెట్ పెట్టుకోండి. ప్రాణాలను కాపాడుకోండి అంటూ సైబరాబాద్ పోలీసులు పిలుపు ఇచ్చారు.

  దీనిపై ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా స్పందించింది. మీరు పెట్టిన కాప్షన్ పర్ఫెక్ట్‌గా లేదు. బండికి నంబర్ ప్లేట్ మిస్సయింది అంటూ రిప్లై ఇచ్చారు. ఇపుడీ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. . ఈ సినిమా షూటింగ్ రెండు పాటలు మినహా అంతా పూర్తైయింది.

  ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ తెలుగుతో పాటు హిందీలోవారి పాత్రలకు సంబంధించిన డబ్బింగ్ మొదలు పెట్టారు. ఈ సినిమాను ముందుగా అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించినా.. గ్రాఫిక్స్ వర్క్స్ ఇతరత్రా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా టైమ్ పట్టేలా ఉంది. పైగా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ సినిమాను వచ్చే యేడాది రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

  Rajamouli Jr NTR Ram Charan RRR Roudram Ranam Rudhiram Movie Another Crazy Update on ajay devgn Birthday,RRR: ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ఈ సారి మాత్రం..,rrr,RRR ajay devgn look,Ajay devgn Happy birthday,RRR Another Crazy update,Ram Charan,Ram Charan RRR,Ram Charan RRR Birthday Gift,Ram Charan Birth day gift, Nick Powell Ram charan ntr RRR new Release Date confirmed officially announced, RRR Release Date leaked, English actor alison doody leaks the rrr release date, RRR update, ntr news, ntr intro,RRR update,Ntr as Komaram Bheem look,RRR fight secens,RRR news,RRR ntr fight,RRR leaks,ఆర్ ఆర్ ఆర్ లీక్స్, రాజమైమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, charan intro,charan rrr intro, ntr rrr intro rrr release date,రామ్ చరణ్ బర్త్ డే కానుక,ఆర్ఆర్ఆర్ నుంచి రామ్ చరణ్ మరో లుక్,ఆర్ఆర్ఆర్ నుంచి అదిరిపోయిన రామ్ చరణ్ లుక్,ఆర్ఆర్ఆర్ క్రేజీ అప్‌డేట్,ఆర్ఆర్ఆర్ అజయ్ దేవ్‌గణ్ లుక్
  RRRలో అజయ్ దేవ్‌గణ్,ఎన్టీఆర్,రామ్ చరణ్ (Twitter/Photo)


  రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా ’ఆర్ఆర్ఆర్’ (Roudram Ranam Rudhiram) తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు ప్రాంతానికి చెందిన చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు.  ఈ సినిమాను కూడా రాజమౌళి పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. పూర్వ జన్మలో స్వాతంత్య్ర పోరాటం కోసం కన్నుమూసిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లు ఆ తర్వాత జన్మలో ఎలా తమ స్వాతంత్య్ర కాంక్ష నెరవేర్చుకున్నారనేదే ఈ సినిమా స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ మరో కథానాయకుడిగా నటిస్తున్నారు.

  RRR Rajamouli Jr NTR Ram Charan Ajay Devgn RRR Roudram Ranam Rudhiram Again Postponed New Release Date Is Locked,RRR: ఆర్ఆర్ఆర్ సినిమా కొత్త విడుదల తేది.. ఈ యేడాది కూడా అభిమానులకు నిరాశే..,RRR,RRR New Release Date,26 January 2021 RRR Release,RRR Crazy Update,Rajamouli jr ntr ram Charan RRR,ZEE5, Zee network acquired the digital and satellite rights of RRR Movie in all languages,pen movies acquired the North India Distribution Rights, Ram Charan Birth day gift, Nick Powell Ram charan ntr RRR new Release Date confirmed officially announced, RRR Release Date leaked, English actor alison doody leaks the rrr release date, RRR update, ntr news, ntr intro,RRR update,Ntr as Komaram Bheem look,RRR fight secens,RRR news,RRR ntr fight,RRR leaks,ఆర్ ఆర్ ఆర్ లీక్స్, రాజమైమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, charan intro,charan rrr intro, ntr rrr intro rrr release date,RRR Movie,RRR Digital Satelite partners,,ఆర్ఆర్ఆర్,ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా,రాజమౌళి,ఎన్టీఆర్,రామ్ చరణ్,వచ్చే యేడాది విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ మూవీ
  RRRలో ఎన్టీఆర్, రామ్ చరణ్ (Twitter/Photo)


  ఐతే.. ఈ సినిమాను డీవివి దానయ్య భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు  నార్త్‌లో పెన్ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఈ సందర్భంగా పెన్ స్టూడియోస్‌ ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ పార్టనర్స్‌ను అనౌన్స్ చేసారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ డిజిటల్ రైట్స్‌ను జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించారు. ఇక హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్‌‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు ప్రకటించారు. అంతేకాదు ఇంగ్లీష్, టర్కిష్, పోర్చుగీసు, కొరియన్, స్పానిష్ భాషలకు సంబంధించిన డిజిటల్ ప్రసారాలను కూడా నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు కొనుగోలు చేసింది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: