Home /News /movies /

RRR UKRAINE DO YOU KNOW ABOUT RRR ROUDRAM RANAM RUDHIRAM AND MANY INDIAN FILMS SHOOT AT UKRAINE HERE ARE THE LIST TA

RRR - Ukraine : ఆర్ఆర్ఆర్‌ సహా ఉక్రెయిన్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ భారతీయ సినిమాలు తెలుసా..

ఉక్రెయిన్‌లో షూటింగ్ జరుపుకున్న ఆర్ఆర్ఆర్ (Twitter/Photo)

ఉక్రెయిన్‌లో షూటింగ్ జరుపుకున్న ఆర్ఆర్ఆర్ (Twitter/Photo)

RRR - Ukraine :  ఉక్రెయిన్, రష్యా యుద్ధం (Russia-Ukraine War) మొదలయింది. ఏది జరగడకూడదని ప్రపంచం మొత్తం భావించిందో..ఇప్పుడు అదే జరుగుతోంది. తాజాగా ఇక్కడ షూటింగ్ జరుపుకున్న భారతీయ చిత్రాల విషయానికొస్తే..

  RRR - Ukraine :  ఉక్రెయిన్, రష్యా యుద్ధం (Russia-Ukraine War) మొదలయింది. ఏది జరగడకూడదని ప్రపంచం మొత్తం భావించిందో..ఇప్పుడు అదే జరుగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించింది. మిలటరీ ఆపరేషన్ ప్రారంభమయిందని స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే (Vladimir Putin) ప్రకటించారు. ఇప్పటికే రష్యా సైన్యం ఉక్రెయిన్ భూభాగంలోకి దూసుకెళ్లింది. మూడు వైపుల నుంచి ఉక్రెయిన్‌ను చుట్టుముట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఈ యుద్ధం నేపథ్యంలో రష్యాతో పాటు ఉక్రెయిన్ ఇపుడు వార్తల్లో నిలిచింది. రష్యాలో మన సినిమాలు ఎక్కువగా షూటింగ్ జరుపుకున్నాయి. ముఖ్యంగా అప్పట్లో రాజ్ కపూర్ హీరోగా నటించిన చాలా సినిమాలు అక్కడే షూట్ జరిగాయి.

  అంతేకాదు రష్యా దేశంలో  ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా వార్తల్లో నిలిచారు. ఇక రాజ్‌ కపూర్ నటించిన సినిమాలు కూడా రష్యాలో భాగంగా ఉన్న ఉక్రెయిన్‌తో పాటు ఉజ్బెకిస్తాన్,తజకిస్తాన్, తుర్కెమెనిస్తాన్,  అజర్ బైజాన్ సహా పలు దేశాల్లోషూటింగ్ జరుపుకున్నాయి. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో అజయ్ దేవ్‌గణ్,ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన 2ఆర్ఆర్ఆర్’ సినిమాను గతేడాది ఉక్రెయిన్‌లో షూటింగ్ చేశారు.

  RRR If all goes as planned RRR Rajamouli Jr NTR Ram Charan Ajay Devgns Roudram Ranam Rudhiram Movie Release today,RRR : అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ రోజు రాజమౌళి RRR విడుదల..,rrr movie,RRR,RRR Release Date,RRR Movie Review,RRR Movie Troubles,RRR Pil against RRR Movie,RRR Rajamouli,rrr movie twitter,rrr movie instagram,rrr movie postpone,once again rrr movie postpone,rrr movie postpone jan 7th,omicran rrr movie postpone,hindi rrr movie postpone,నైట్ కర్ఫ్యూ కారణంగా ట్రిపుల్ ఆర్ వాయిదా,ముంబైలో కర్ఫ్యూ,ట్రిపుల్ ఆర్ మరోసారి వాయిదా జనవరి 7,ఆర్ఆర్ఆర్ మూవీపై హైకోర్టులో పిల్
  ఆర్ఆర్ఆర్ (Twitter/Photo) 


  అక్కడ ఎన్నో చారిత్రక కట్టడాలున్నాయి. అవన్నీ బ్రిటీష్ హయాంలో మన దేశంలో నిర్మించిన కట్టడాలే మాదిరే ఉండటం.. ఆర్ఆర్ఆర్ మూవీ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ల నేపథ్యంలో తెరకెక్కించారు  రాజమౌళి. అందుకే చిత్ర యూనిట్ ఈ సినిమాలోని ఆనాటి కాలాన్ని గుర్తుకు తెచ్చేలా ఉక్రెయిన్‌లో ఉన్న పలు చారిత్రక ప్రదేశాల్లో షూట్ చేసారు. అంతేకాదు ఇక్కడ నాటు నాటు అనే పాటను కూడా షూట్ చేయడం జరిగింది. ఈ సినిమాను ఐదు రిలీజ్ డేట్స్ తర్వాత చివరకు మార్చి 25న విడుదల కానుంది.

  Bheemla Nayak Pre Release Event Highlights : పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హెలైట్స్..

  ఇక ఆర్ఆర్ఆర్‌తో పాటు ఉక్రెయిన్‌లో రజినీకాంత్, అక్షయ్ కుమార్‌ల ‘2.O’ సినిమా షూటింగ్‌తో పాటు ‘దేవ్‌’, 99 సాంగ్స్‌ మూవీతో పాటు పలు భారతీయ విదేశీ చిత్రాలు అక్కడ షూటింగ్ జరపుకున్నాయి. ఇక ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటించారు.  అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు.  మరోవైపు ఈ చిత్రం ఓటిటి రిలీజ్‌ ఎప్పుడు ఉండనుందో అనే విషయంలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయికాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఆర్ ఆర్ ఆర్ విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు.

  RRR Rajamouli Jr NTR Ram Charan Ajay Devgns Roudram Ranam Rudhiram Movie got Another Record Before Release RRR : విడుదలకు ముందే ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో రికార్డు.. రికార్డుల వేటకు రెడీ అయిన తారక్, చరణ్..,RRR,RRR Trailer Cross 15 Million Views,RRR Trailer,Puneeth Rajkumar Effect,Puneeth Rajkumar James Release on March 17,RRR New Release Dates, Rise of Ram, RRR Pre-release event, RRR digital rights acquired by netfilx, NTR Ram Charan Rajamouli RRR Censor completed, RRR third single janani, RRR songs, naatu naatu song, నాటు నాటు సాంగ్, ఆర్ ఆర్ ఆర్ నుంచి సెకండ్ సింగిల్, RRR Glimpse released, RRR new Release Date , NTR Ram Charan Rajamouli RRR Release Date postponed,Dosti Music Video Of RRR Hema Chandra MM Keeravaani NTR Ram Charan SS Rajamouli, కీరవాణీ, ఆర్ ఆర్ ఆర్ దోస్తీ సాంగ్,ఆర్ఆర్ఆర్ విడుదల తేది,ఆర్ఆర్ఆర్,పునీత్ రాజ్‌కుమార్,పునీత్ రాజ్‌కుమార్ జేమ్స్ విడుదల,ఆర్ఆర్ఆర్ ట్రైలర్,150 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ఆర్ఆర్ఆర్ ట్రైలర్
  విడుదలకు ముందే ఆర్ఆర్ఆర్  (Twitter/Photo)


  ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు (Rated U/A) U/A సర్టిఫికెట్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమా టోటల్ రన్ మూడు గంటల ఆరు నిమిషాలు వచ్చింది. ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. ఇక  ఈ సినిమాకు సంబంధించి దుబాయ్‌లో ఓ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారట. ఈ ఈవెంట్‌కు హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూయిజ్ వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

  Pawan Kalyan Remakes : భీమ్లా నాయక్ సహా పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..

  సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు. ఈ సినిమా నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Ajay Devgn, Bollywood news, Jr ntr, Rajamouli, Ram Charan, RRR, Russia-Ukraine War, Tollywood

  తదుపరి వార్తలు