Home /News /movies /

RRR ROUDRAM RANAM RUDHIRAM WORLD WIDE DIFFERENT COLLECTIONS RAJAMOULI RAM CHARAN JR NTR PASS BOX OFFICE TEST TA

RRR 18 Day WW Collections : ఆర్ఆర్ఆర్ 18 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. ఎంత కలెక్ట్ చేసిందంటే..

ఆర్ఆర్ఆర్‌ 18 డేస్ కలెక్షన్స్ (Twitter/Photo)

ఆర్ఆర్ఆర్‌ 18 డేస్ కలెక్షన్స్ (Twitter/Photo)

RRR 18 Days World Wide Box Office Collections : ఆర్ఆర్ఆర్ రాజమౌళి డైరెక్షన్‌లో  తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేస్తోంది. 17 రోజుల్లో ఈ సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. 18వ రోజు ఓ మోస్తరు వసూళ్లను సాధించిన బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. మొత్తంగా ఈ సినిమా 18వ రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..

ఇంకా చదవండి ...
    RRR 18 Days World Wide Box Office Collections : ఆర్ఆర్ఆర్ రాజమౌళి  (Rajamouli) డైరెక్షన్‌లో  తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ (Jr NTR, Ram Charan)  వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఒక్కో రికార్డును స్మాష్ చేస్తూ వెళుతోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా...అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ మధ్య కాలంలో ఒక సినిమా హిట్టైనా.. ఏదో ఒక ఏరియాలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోలేకపోవడం చూస్తూనే ఉన్నాం. కానీ ఆర్ఆర్ఆర్ మూవీ మాత్రం అన్ని ఏరియాల్లో లాభాల్లో రావడం విశేషం.  ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్యపాత్రలో నటించారు. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ భారతీయ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది.

    ఇక ఈ సినిమాను మేకర్స్.. ఐమాక్స్, 3D, డాల్బీ ఫార్మాట్‌లో రిలీజ్ చేసారు. ఇక డాల్బీ విడుదలైన మొదటి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డులకు ఎక్కింది. ఆలియా భట్, ఒలివియా మోరీస్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా ఓవరాల్‌గా నైజాంలో ఆరు రోజుల్లోనే  బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. 18వ రోజు ఈ సినిమా తెలంగాణ+ ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 2.66 + రూ. 2.05 కోట్లు కలిపి మొత్తంగా రూ. 4.71 కోట్లు షేర్ (రూ.7.35 కోట్లు గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్, తమిళనాడు, కర్ణాటక మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.2 కోట్లు రాబట్టింది. ఈ రెండు కలిపితే ప్రపంచ వ్యాప్తంగా 18వ రోజు ఈ సినిమా రూ. 12.91 కోట్లు షేర్ (రూ. 26.35 కోట్లు గ్రాస్) రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 18 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..

    Ram Charan - Manchu Vishnu : రామ్ చరణ్ ఆ రికార్డును సమం చేసిన మంచు విష్ణు..


    నైజాం (తెలంగాణ):  రూ. 107.84 కోట్లు  /రూ . 70 కోట్లు
    సీడెడ్ (రాయలసీమ): రూ. 49.16 కోట్లు  / రూ. 37 కోట్లు
    ఉత్తరాంధ్ర: రూ. 33.60 కోట్లు / రూ. 22 కోట్లు
    ఈస్ట్: రూ. 15.42 కోట్లు  / రూ. 14 కోట్లు
    వెస్ట్: రూ. 12.68 కోట్లు /రూ. 12 కోట్లు
    గుంటూరు: రూ. 17.49 కోట్లు / రూ. 15 కోట్లు
    కృష్ణా:రూ. 14.05 కోట్లు  / రూ. 13 కోట్లు
    నెల్లూరు: రూ. 8.89 కోట్లు / రూ. 8 కోట్లు

    AP Telangana Days Collections Share

    Day 1 - రూ. 74.11 కోట్లు
    Day 2:  రూ. 31.63 కోట్లు  .
    Day 3 : రూ. 33.53 కోట్లు
    Day 4 : రూ. 17.73 కోట్లు
    Day 5:  రూ. 13.63 కోట్లు  .
    Day 6 : రూ. 9.54 కోట్లు
    Day 7 : రూ. 7.48 కోట్లు
    Day 8:  రూ. 8.33 కోట్లు  .
    Day 9 : రూ. 19.62 కోట్లు
    Day 10 : రూ. 16.10 కోట్లు
    Day 11 : రూ. 4.98 కోట్లు
    Day 12 : రూ. 4.88 కోట్లు
    Day 13:  రూ. 2.54 కోట్లు
    Day 14:  రూ. 1.86 కోట్లు                                                                                                                          Day 15 : రూ. 1.75 కోట్లు
    Day 16:  రూ. 3.10 కోట్లు                                                                                                                        Day 17 : రూ. 4.71 కోట్లు
    Day 18:  రూ. 0.81 కోట్లు

    Telagana - AP : రూ. 259.13 కోట్లు (రూ. 390.65 కోట్లు)

    Rashmika Mandanna : ఆచార్య సహా రష్మిక మందన్న రిజెక్ట్ చేసిన 10 సూపర్ హిట్ సినిమాలు ఇవే..


    తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ TG+ AP : రూ. 250.51 కోట్లు (రూ. 378.85 కోట్లు గ్రాస్)/ (టోటల్ తెలంగాణ+ఏపీ  బిజినెస్ రూ. 191 కోట్లు) ముందుగా రూ. 211 కోట్లకు అమ్మారు. కొన్ని ఏరియాల్లో తగ్గించిన తర్వాత రూ. 191కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల్లో  ఈ సినిమా లాభాల్లోకి వచ్చింది.

    కర్ణాటక: రూ. 41.90 కోట్లు / రూ. 41 కోట్లు
    తమిళనాడు: రూ. 36.95 కోట్లు  / రూ. 35 కోట్లు
    కేరళ:  10.22 కోట్లు  / రూ. 9 కోట్లు
    హిందీ:116.30 కోట్లు  / రూ. 92 కోట్లు

    రెస్టాఫ్ భారత్ : రూ.8.65 కోట్లు / రూ. 8 కోట్లు
    ఓవర్సీస్: రూ. 95.30 కోట్లు  / రూ. 75 కోట్లు)
    వరల్డ్ వైడ్  కలెక్షన్స్ :రూ. 568.45 కోట్లు షేర్ (రూ.1039.50 కోట్ల గ్రాస్) / (ఆర్ఆర్ఆర్ టోటల్ వాల్డ్ వైడ్ బిజినెస్ రూ.. 451 కోట్లు)

    ఆర్ఆర్ఆర్ మొదటి రోజు.. రూ. 135 కోట్లు ( 235 కోట్లు గ్రాస్ )
    రెండో రోజు : రూ. 67.44 కోట్లు  (121 కోట్లు గ్రాస్ )
    మూడో రోజు : రూ. 78.73 కోట్లు (రూ. 140 కోట్లు గ్రాస్ )
    నాలుగో రోజు : రూ. 35.88 కోట్లు  (రూ. 69 కోట్లు గ్రాస్)
    ఐదో రోజు : రూ. 31.13 కోట్లు (రూ. 60 కోట్లు గ్రాస్)
    ఆరో రోజు : రూ. 23.19 కోట్లు (రూ. 45 కోట్ల గ్రాస్ )                                                                        ఏడో రోజు : రూ. 21.08 కోట్లు (రూ, 40 కోట్ల గ్రాస్ )                                                                 ఎనిమిదో రోజు: రూ. 22.03 కోట్లు (41 కోట్ల గ్రాస్)                                                                         తొమ్మిదో రోజు : రూ. 37.12 కోట్లు (రూ. 69 కోట్ల గ్రాస్)                                                                   పదో రోజు : రూ. 44.80 కోట్లు (రూ. 80 కోట్ల గ్రాస్)                                                                         పదకొండో రోజు : రూ. 12.68 కోట్లు (రూ. 20 కోట్ల గ్రాస్)                                                                   పన్నెండో రోజు : రూ. 11.58 కోట్లు (రూ. 18.50 కోట్ల గ్రాస్)                                                               పదమూడో రోజు : రూ. 7.44 కోట్లు (రూ. 14.50 కోట్ల గ్రాస్)                                                               పద్నాలుగో రోజు : రూ. 6.71 కోట్లు (రూ. 14 కోట్ల గ్రాస్)                                                                     పదిహేనో రోజు : రూ. 5.90 కోట్లు (రూ. 13 కోట్ల గ్రాస్)
    పదహారో రోజు:  రూ. 10.40 కోట్లు (రూ. 23 కోట్ల గ్రాస్                                                                        పదిహేడో రోజు :  రూ. 12.91 కోట్లు (26.35 కోట్లు గ్రాస్)

    పద్దెమ్మిదో రోజు  : రూ. 4.03 కోట్లు (రూ. 10.15 కోట్ల గ్రాస్)

    ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 18 రోజుల్లో కలిపి  రూ. 568.45 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా హిందీలో రూ. 111 కోట్ల షేర్.. (రూ. 250 కోట్ల గ్రాస్ ) వసూళు చేసింది. ఈ లోపు టోటల్ రన్‌లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.  అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమాను రూ. 451 కోట్లకు అమ్మారు. ఈ సినిమా అన్ని ఏరియాల్లో ఓవరాల్‌గా రూ. 115.45 కోట్ల లాభాలతో సూపర్ హిట్ స్టేటస్‌తో సత్తా చూపుతోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Jr ntr, Rajamouli, Ram Charan, Tollywood, Tollywood Box Office Report

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు