హోమ్ /వార్తలు /సినిమా /

RRR 20 Days WW Collections : ‘ఆర్ఆర్ఆర్’ 20 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర తగ్గిన దూకుడు..

RRR 20 Days WW Collections : ‘ఆర్ఆర్ఆర్’ 20 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర తగ్గిన దూకుడు..

ఆర్ఆర్ఆర్ 20 రోజుల కలెక్షన్స్ (Twitter/Photo)

ఆర్ఆర్ఆర్ 20 రోజుల కలెక్షన్స్ (Twitter/Photo)

RRR 20 Days World Wide Box Office Collections : ఆర్ఆర్ఆర్ రాజమౌళి డైరెక్షన్‌లో  తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేస్తోంది. కేజీఎఫ్ 2 రాకతో ఆర్ఆర్ఆర్ థియేట్రికల్ రన్ దాదాపు ముగింపు వచ్చినట్టే అని చెప్పాలి. మొత్తంగా ఈ సినిమా 20వ రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..

ఇంకా చదవండి ...

RRR 20 Days World Wide Box Office Collections : ఆర్ఆర్ఆర్ రాజమౌళి  (Rajamouli) డైరెక్షన్‌లో  తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ (Jr NTR, Ram Charan)  వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమాకు థియేట్రికల్ రన్ క్లోజింగ్ వచ్చిందనే చెప్పాలి.  ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ మధ్య కాలంలో ఒక సినిమా హిట్టైనా.. ఏదో ఒక ఏరియాలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోలేకపోవడం చూస్తూనే ఉన్నాం. కానీ ఆర్ఆర్ఆర్ మూవీ మాత్రం అన్ని ఏరియాల్లో లాభాల్లో రావడం విశేషం.  ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్యపాత్రలో నటించారు. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ భారతీయ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది.

ఆలియా భట్, ఒలివియా మోరీస్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా20 రోజు ఈ సినిమా తెలంగాణ+ ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 11 లక్షలు + రూ. 23 లక్షలు మొత్తంగా రూ. 34 లక్షల  షేర్ రాబట్టింది. ఓవర్సీస్, తమిళనాడు, కర్ణాటక మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 1.03 కోట్లు రాబట్టింది. ఈ రెండు కలిపితే ప్రపంచ వ్యాప్తంగా 20వ రోజు ఈ సినిమా రూ. 1.37 కోట్లు షేర్ (రూ. 2.90 కోట్లు గ్రాస్) రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 20 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..

KGF Chapter 2 Movie Review : కేజీఎఫ్ ఛాప్టర్ 2 మూవీ రివ్యూ.. యాక్షన్‌తో కుమ్మేసిన రాఖీ భాయ్..

నైజాం (తెలంగాణ):  రూ. 108.14 కోట్లు  /రూ . 70 కోట్లు

సీడెడ్ (రాయలసీమ): రూ. 49.34 కోట్లు  / రూ. 37 కోట్లు

ఉత్తరాంధ్ర: రూ. 33.73 కోట్లు / రూ. 22 కోట్లు

ఈస్ట్: రూ. 15.52 కోట్లు  / రూ. 14 కోట్లు

వెస్ట్: రూ. 12.75 కోట్లు /రూ. 12 కోట్లు

గుంటూరు: రూ. 17.56 కోట్లు / రూ. 15 కోట్లు

కృష్ణా:రూ. 14.12 కోట్లు  / రూ. 13 కోట్లు

నెల్లూరు: రూ. 8.95 కోట్లు / రూ. 8 కోట్లు

AP Telangana Days Collections Share

Day 1 - రూ. 74.11 కోట్లు

Day 2:  రూ. 31.63 కోట్లు  .

Day 3 : రూ. 33.53 కోట్లు

Day 4 : రూ. 17.73 కోట్లు

Day 5:  రూ. 13.63 కోట్లు  .

Day 6 : రూ. 9.54 కోట్లు

Day 7 : రూ. 7.48 కోట్లు

Day 8:  రూ. 8.33 కోట్లు  .

Day 9 : రూ. 19.62 కోట్లు

Day 10 : రూ. 16.10 కోట్లు

Day 11 : రూ. 4.98 కోట్లు

Day 12 : రూ. 4.88 కోట్లు

Day 13:  రూ. 2.54 కోట్లు

Day 14:  రూ. 1.86 కోట్లు                                                                                              Day 15 : రూ. 1.75 కోట్లు

Day 16:  రూ. 3.10 కోట్లు                                                                                            Day 17 : రూ. 4.71 కోట్లు

Day 18:  రూ. 0.81 కోట్లు

Day 19:  రూ. 0.64 కోట్లు

Day 20:  రూ. 0.34 కోట్లు

Telagana - AP : రూ. 260.11 కోట్లు (రూ. 392.15 కోట్లు)

Naxal backdrop movies in Tollywood : ’ఆచార్య’ సహా నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన తెలుగు సినిమాలు ఇవే..


తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ TG+ AP : రూ. 259.77 కోట్లు (రూ. 391.65 కోట్లు గ్రాస్)/ (టోటల్ తెలంగాణ+ఏపీ  బిజినెస్ రూ. 191 కోట్లు) ముందుగా రూ. 211 కోట్లకు అమ్మారు. కొన్ని ఏరియాల్లో తగ్గించిన తర్వాత రూ. 191కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల్లో  ఈ సినిమా లాభాల్లోకి వచ్చింది.

కర్ణాటక: రూ. 42.15 కోట్లు / రూ. 41 కోట్లు

తమిళనాడు: రూ. 37.10 కోట్లు  / రూ. 35 కోట్లు

కేరళ:  10.25 కోట్లు  / రూ. 9 కోట్లు

హిందీ:118.35 కోట్లు  / రూ. 92 కోట్లు

రెస్టాఫ్ భారత్ : రూ.8.72 కోట్లు / రూ. 8 కోట్లు

ఓవర్సీస్: రూ. 95.80 కోట్లు  / రూ. 75 కోట్లు)

వరల్డ్ వైడ్  కలెక్షన్స్ :రూ. 572.48 కోట్లు షేర్ (రూ.1049.00 కోట్ల గ్రాస్) / (ఆర్ఆర్ఆర్ టోటల్ వాల్డ్ వైడ్ బిజినెస్ రూ.. 451 కోట్లు)

ఆర్ఆర్ఆర్ మొదటి రోజు.. రూ. 135 కోట్లు ( 235 కోట్లు గ్రాస్ )

రెండో రోజు : రూ. 67.44 కోట్లు  (121 కోట్లు గ్రాస్ )

మూడో రోజు : రూ. 78.73 కోట్లు (రూ. 140 కోట్లు గ్రాస్ )

నాలుగో రోజు : రూ. 35.88 కోట్లు  (రూ. 69 కోట్లు గ్రాస్)

ఐదో రోజు : రూ. 31.13 కోట్లు (రూ. 60 కోట్లు గ్రాస్)

ఆరో రోజు : రూ. 23.19 కోట్లు (రూ. 45 కోట్ల గ్రాస్ )                                                                        ఏడో రోజు : రూ. 21.08 కోట్లు (రూ, 40 కోట్ల గ్రాస్ )                                                                 ఎనిమిదో రోజు: రూ. 22.03 కోట్లు (41 కోట్ల గ్రాస్)                                                                        తొమ్మిదో రోజు : రూ. 37.12 కోట్లు (రూ. 69 కోట్ల గ్రాస్)                                                                  పదో రోజు : రూ. 44.80 కోట్లు (రూ. 80 కోట్ల గ్రాస్)                                                                        పదకొండో రోజు : రూ. 12.68 కోట్లు (రూ. 20 కోట్ల గ్రాస్)                                                                  పన్నెండో రోజు : రూ. 11.58 కోట్లు (రూ. 18.50 కోట్ల గ్రాస్)                                                              పదమూడో రోజు : రూ. 7.44 కోట్లు (రూ. 14.50 కోట్ల గ్రాస్)                                                              పద్నాలుగో రోజు : రూ. 6.71 కోట్లు (రూ. 14 కోట్ల గ్రాస్)                                                                  పదిహేనో రోజు : రూ. 5.90 కోట్లు (రూ. 13 కోట్ల గ్రాస్)

పదహారో రోజు:  రూ. 10.40 కోట్లు (రూ. 23 కోట్ల గ్రాస్                                                                    పదిహేడో రోజు :  రూ. 12.91 కోట్లు (26.35 కోట్లు గ్రాస్)

పద్దెమ్మిదో రోజు  : రూ. 4.03 కోట్లు (రూ. 10.15 కోట్ల గ్రాస్)

పంతొమ్మిదో రోజు :  రూ. 2.66 కోట్లు (రూ. 6.50  కోట్లు గ్రాస్)

ఇరవై రోజు :  రూ. 1.37 కోట్లు (రూ. 2.90 కోట్ల గ్రాస్ )

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 20 రోజుల్లో కలిపి  రూ. 572.48 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా హిందీలో రూ. 118.35 కోట్ల షేర్.. (రూ. 250 కోట్ల గ్రాస్ ) వసూళు చేసింది. ఈ లోపు టోటల్ రన్‌లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.  అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమాను రూ. 451 కోట్లకు అమ్మారు. ఈ సినిమా అన్ని ఏరియాల్లో ఓవరాల్‌గా రూ. 119.48 కోట్ల లాభాలతో సూపర్ హిట్ స్టేటస్‌ అందుకుంది. కేజీఎఫ్ 2 రాకతో ఆర్ఆర్ఆర్ జోరు తగ్గే అవకాశాలున్నాయి.

First published:

Tags: Jr ntr, Rajamouli, Ram Charan, RRR, Tollywood

ఉత్తమ కథలు