హోమ్ /వార్తలు /సినిమా /

RRR 19 Days WW Collections : ఎన్టీఆర్,రామ్ చరణ్‌ల ‘ఆర్ఆర్ఆర్’ 19 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్..

RRR 19 Days WW Collections : ఎన్టీఆర్,రామ్ చరణ్‌ల ‘ఆర్ఆర్ఆర్’ 19 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్..

RRR 19 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్ (Twitter/Photo)

RRR 19 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్ (Twitter/Photo)

RRR 19 Days World Wide Box Office Collections : ఆర్ఆర్ఆర్ రాజమౌళి డైరెక్షన్‌లో  తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేస్తోంది. 19 రోజుల్లో ఈ సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. మొత్తంగా ఈ సినిమా 19వ రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..

ఇంకా చదవండి ...

RRR 19 Days World Wide Box Office Collections : ఆర్ఆర్ఆర్ రాజమౌళి  (Rajamouli) డైరెక్షన్‌లో  తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ (Jr NTR, Ram Charan)  వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఒక్కో రికార్డును స్మాష్ చేస్తూ వెళుతోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా...అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ మధ్య కాలంలో ఒక సినిమా హిట్టైనా.. ఏదో ఒక ఏరియాలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోలేకపోవడం చూస్తూనే ఉన్నాం. కానీ ఆర్ఆర్ఆర్ మూవీ మాత్రం అన్ని ఏరియాల్లో లాభాల్లో రావడం విశేషం.  ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్యపాత్రలో నటించారు. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ భారతీయ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది.

ఇక ఈ సినిమాను మేకర్స్.. ఐమాక్స్, 3D, డాల్బీ ఫార్మాట్‌లో రిలీజ్ చేసారు. ఇక డాల్బీ విడుదలైన మొదటి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డులకు ఎక్కింది. ఆలియా భట్, ఒలివియా మోరీస్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా ఓవరాల్‌గా నైజాంలో ఆరు రోజుల్లోనే  బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. 19వ రోజు ఈ సినిమా తెలంగాణ+ ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 19 లక్షలు + రూ. 45 లక్షలు మొత్తంగా రూ. 64 లక్షల  షేర్ (రూ.1 కోటి గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్, తమిళనాడు, కర్ణాటక మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 2.02 కోట్లు రాబట్టింది. ఈ రెండు కలిపితే ప్రపంచ వ్యాప్తంగా పంతొమ్మిదో రోజు ఈ సినిమా రూ. 2.66 కోట్లు షేర్ (రూ. 6.50 కోట్లు గ్రాస్) రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 19 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..

Acharya : ఆచార్యను వెంటాడుతున్న ఒక బ్యాడ్ సెంటిమెంట్.. రెండు గుడ్ సెంటిమెంట్స్..


నైజాం (తెలంగాణ):  రూ. 108.03 కోట్లు  /రూ . 70 కోట్లు

సీడెడ్ (రాయలసీమ): రూ. 49.28 కోట్లు  / రూ. 37 కోట్లు

ఉత్తరాంధ్ర: రూ. 33.69 కోట్లు / రూ. 22 కోట్లు

ఈస్ట్: రూ. 15.49 కోట్లు  / రూ. 14 కోట్లు

వెస్ట్: రూ. 12.73 కోట్లు /రూ. 12 కోట్లు

గుంటూరు: రూ. 17.53 కోట్లు / రూ. 15 కోట్లు

కృష్ణా:రూ. 14.09 కోట్లు  / రూ. 13 కోట్లు

నెల్లూరు: రూ. 8.93 కోట్లు / రూ. 8 కోట్లు

AP Telangana Days Collections Share

Day 1 - రూ. 74.11 కోట్లు

Day 2:  రూ. 31.63 కోట్లు  .

Day 3 : రూ. 33.53 కోట్లు

Day 4 : రూ. 17.73 కోట్లు

Day 5:  రూ. 13.63 కోట్లు  .

Day 6 : రూ. 9.54 కోట్లు

Day 7 : రూ. 7.48 కోట్లు

Day 8:  రూ. 8.33 కోట్లు  .

Day 9 : రూ. 19.62 కోట్లు

Day 10 : రూ. 16.10 కోట్లు

Day 11 : రూ. 4.98 కోట్లు

Day 12 : రూ. 4.88 కోట్లు

Day 13:  రూ. 2.54 కోట్లు

Day 14:  రూ. 1.86 కోట్లు                                                                                                                          Day 15 : రూ. 1.75 కోట్లు

Day 16:  రూ. 3.10 కోట్లు                                                                                                                        Day 17 : రూ. 4.71 కోట్లు

Day 18:  రూ. 0.81 కోట్లు

Day 19:  రూ. 0.64 కోట్లు

Telagana - AP : రూ. 259.77 కోట్లు (రూ. 391.65 కోట్లు)

Vijay - Beast : విజయ్ ‘బీస్ట్’ సహా సీక్రెట్ RAW ఏజెంట్ పాత్రల్లో మెప్పించిన హీరోలు వీళ్లే..


తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ TG+ AP : రూ. 259.77 కోట్లు (రూ. 391.65 కోట్లు గ్రాస్)/ (టోటల్ తెలంగాణ+ఏపీ  బిజినెస్ రూ. 191 కోట్లు) ముందుగా రూ. 211 కోట్లకు అమ్మారు. కొన్ని ఏరియాల్లో తగ్గించిన తర్వాత రూ. 191కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల్లో  ఈ సినిమా లాభాల్లోకి వచ్చింది.

కర్ణాటక: రూ. 42.05 కోట్లు / రూ. 41 కోట్లు

తమిళనాడు: రూ. 37.05 కోట్లు  / రూ. 35 కోట్లు

కేరళ:  10.24 కోట్లు  / రూ. 9 కోట్లు

హిందీ:117.75 కోట్లు  / రూ. 92 కోట్లు

రెస్టాఫ్ భారత్ : రూ.8.70 కోట్లు / రూ. 8 కోట్లు

ఓవర్సీస్: రూ. 95.55 కోట్లు  / రూ. 75 కోట్లు)

వరల్డ్ వైడ్  కలెక్షన్స్ :రూ. 571.11 కోట్లు షేర్ (రూ.1046.10 కోట్ల గ్రాస్) / (ఆర్ఆర్ఆర్ టోటల్ వాల్డ్ వైడ్ బిజినెస్ రూ.. 451 కోట్లు)

ఆర్ఆర్ఆర్ మొదటి రోజు.. రూ. 135 కోట్లు ( 235 కోట్లు గ్రాస్ )

రెండో రోజు : రూ. 67.44 కోట్లు  (121 కోట్లు గ్రాస్ )

మూడో రోజు : రూ. 78.73 కోట్లు (రూ. 140 కోట్లు గ్రాస్ )

నాలుగో రోజు : రూ. 35.88 కోట్లు  (రూ. 69 కోట్లు గ్రాస్)

ఐదో రోజు : రూ. 31.13 కోట్లు (రూ. 60 కోట్లు గ్రాస్)

ఆరో రోజు : రూ. 23.19 కోట్లు (రూ. 45 కోట్ల గ్రాస్ )                                                                        ఏడో రోజు : రూ. 21.08 కోట్లు (రూ, 40 కోట్ల గ్రాస్ )                                                                 ఎనిమిదో రోజు: రూ. 22.03 కోట్లు (41 కోట్ల గ్రాస్)                                                                         తొమ్మిదో రోజు : రూ. 37.12 కోట్లు (రూ. 69 కోట్ల గ్రాస్)                                                                   పదో రోజు : రూ. 44.80 కోట్లు (రూ. 80 కోట్ల గ్రాస్)                                                                         పదకొండో రోజు : రూ. 12.68 కోట్లు (రూ. 20 కోట్ల గ్రాస్)                                                                   పన్నెండో రోజు : రూ. 11.58 కోట్లు (రూ. 18.50 కోట్ల గ్రాస్)                                                               పదమూడో రోజు : రూ. 7.44 కోట్లు (రూ. 14.50 కోట్ల గ్రాస్)                                                               పద్నాలుగో రోజు : రూ. 6.71 కోట్లు (రూ. 14 కోట్ల గ్రాస్)                                                                     పదిహేనో రోజు : రూ. 5.90 కోట్లు (రూ. 13 కోట్ల గ్రాస్)

పదహారో రోజు:  రూ. 10.40 కోట్లు (రూ. 23 కోట్ల గ్రాస్                                                                        పదిహేడో రోజు :  రూ. 12.91 కోట్లు (26.35 కోట్లు గ్రాస్)

పద్దెమ్మిదో రోజు  : రూ. 4.03 కోట్లు (రూ. 10.15 కోట్ల గ్రాస్)

పంతొమ్మిదో రోజు :  రూ. 2.66 కోట్లు (రూ. 6.50  కోట్లు గ్రాస్)

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 19 రోజుల్లో కలిపి  రూ. 571.11 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా హిందీలో రూ. 117.75 కోట్ల షేర్.. (రూ. 250 కోట్ల గ్రాస్ ) వసూళు చేసింది. ఈ లోపు టోటల్ రన్‌లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.  అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమాను రూ. 451 కోట్లకు అమ్మారు. ఈ సినిమా అన్ని ఏరియాల్లో ఓవరాల్‌గా రూ. 118.11 కోట్ల లాభాలతో సూపర్ హిట్ స్టేటస్‌తో సత్తా చూపుతోంది.

First published:

Tags: Jr ntr, Rajamouli, Ram Charan, RRR, Tollywood, Tollywood Box Office Report

ఉత్తమ కథలు