రామ్ చరణ్‌కు రాజమౌళి స్వీట్ వార్నింగ్.. తారక్ చూస్తుండగానే..

రామ్ చరణ్ రాజమౌళి ఫైల్ ఫోటోస్

టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం RRR. తాజాగా ఈ సినిమా విషయమై రాజమౌళి..రామ్ చరణ్‌కు కాస్త గట్టిగానే క్లాస్ పీకినట్టు సమాచారం.

 • Share this:
  టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి  ఇద్దరు బడా మాస్ హీరోలతో.. అదీ చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దురు చారిత్రక యోధులైన అల్లూరి సీతారామరాజు,కొమురం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా విషయంలో రాజమౌళి.. రామ్ చరణ్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.  ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్ట్ ఒప్పుకునేటపుడు ఎన్టీఆర్, చరణ్‌లకు రాజమౌళి ఒక కండిషన్ పెట్టాడు. ఆ ఒప్పందాన్ని ఎన్టీఆర్ పాటిస్తూ ఉండగా.. రామ్ చరణ్ మాత్రం ఉల్లంఘిస్తూ వస్తున్నాడు. ఈ సినిమా స్టార్ట్ చేసేముందు మీడియాకు సినిమా ఫంక్షన్స్‌కు దూరంగా ఉండమని జక్కన్న తారక్, చెర్రీలకు చెప్పినట్టు సమాచారం. అందుకు తగ్గట్టే జూనియర్ ఆ నిబంధనలకు తగ్గట్టే ఎక్కడ మీడియా కంటపడటం లేదు. కానీ రామ్ చరణ్ మాత్రం.. ‘సైరా.. నరసింహారెడ్డి’ నిర్మాతగా మీడియా సమావేశాల్లో పాల్గొన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

  Rajamouli given super update from RRR movie and treat to Ram Charan Jr NTR fans pk రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రస్తుతం ఇద్దరూ RRR సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ఇద్దరికి ఈ సినిమా తప్ప మరో లోకం లేదు. రాజమౌళి కూడా ఇప్పుడు మరో ధ్యాస లేకుండా షూటింగ్ పూర్తి చేసే పనుల్లో పడ్డాడు. rajamouli,RRR,Ram charan NTR RRR,ram charan,jr ntr,jr ntr rrr,ram charan rrr,rajamouli rrr,rrr title announcement,komaram bheem birth anniversary,jakkanna,ss rajamouli,rajamouli,rrr movie,rajamouli rrr movie,rajamouli rrr,rrr,rajamouli about rrr movie,rrr movie trailer,rrr trailer,rrr teaser,rrr movie updates,rrr movie story,s.s. rajamouli rrr,ram charan,rajamouli's rrr,rrr rajamouli movie,ss rajamouli's rrr,rrr trailer rajamouli,rajamouli rrr updates,rajamouli about rrr story,rajamouli rrr making video,rajamouli rrr movie budget,rrr movie latest updates,jr ntr,jr ntr twitter,jr ntr rrr movie,jr ntr instagram,ss rajamouli,#hbdrajamouli,#rajamouli,rrr,#rrr,jr ntr koratala siva movie,jr ntr atlee movie,jr ntr kgf director prashanth neel,jr ntr ram charan,rrr movie trailer,rrr,rrr movie teaser,rrr movie press meet,rrr movie launch,rrr movie first look,rrr movie latest updates,jr ntr new movie,rrr trailer,jr ntr movies,ntr,rrr movie news,rrr teaser,rajamouli rrr movie,rrr rajamouli movie,rrr movie updates,jr ntr about rrr movie,rrr press meet,rrr movie cast,rrr movie songs,rrr movie story,jr ntr and ram charan rrr movie,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్,జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ,జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్,జూనియర్ ఎన్టీఆర్ అట్లీ,తెలుగు సినిమా,రాజమౌళి,ఆర్ఆర్ఆర్,ఆర్ఆర్ఆర్ టైటిల్ లీక్,జక్కన్న,రాంచరణ్,ఎన్టీఆర్,కొమరం భీమ్ జయంతి,కొమరం భీమ్ జయంతి రోజున ఆర్ఆర్ఆర్ టైటిల్ ప్రకటన
  RRR ఫ్యాన్ మేడ్ పోస్టర్స్


  'ఆర్ ఆర్ ఆర్' ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు చరణ్ కు అదేవిధంగా జూనియర్ కు తాను పెట్టిన ఒక కండిషన్ చరణ్ కు రాజమౌళి గుర్తుచేసినట్టు సమాచారం. ఇక జక్కన్న పెట్టిన కండిషన్ ను తూచా తప్పకుండ జూనియర్ పాటిస్తూ ఉంటే రకరకాల కారణాల వంకతో చరణ్ ఆ కండిషన్ ను బ్రేక్ చేసిన విషయాన్ని రాజమౌళి చిన్నగా చరణ్ దృష్టికి తీసుకు వచ్చినట్లు టాక్. 'ఆర్ ఆర్ ఆర్' ప్రాజెక్ట్ ప్రారంభం అయ్యేముందు మీడియాకు అదేవిధంగా ఫంక్షన్స్ కు దూరంగా ఉండమని తాను చరణ్, జూనియర్లకు సూచించిన విషయాన్ని మరోసారి గుర్తు చేసారు. తండ్రి చిరుతో నిర్మించిన సైరా విషయంలో రామ్ చరణ్.. రాజమౌళి నుంచి పర్మిషన్స్ తీసుకొని మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆ తర్వాత కూడా రామ్ చరణ్.. తరుచు మీడియా కంటపడుతూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ విషయంలో రామ్ చరణ్‌కు రాజమౌళి కాస్త గట్టిగానే క్లాస్ పీకినట్టు సమాచారం. ఈ సినిమాను వచ్చే యేడాది జూలై 30న రిలీజ్ చేయనున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: