Home /News /movies /

RRR RAJAMOULI RAM CHARAN JR NTR RRR 2 WEEKS WORLD WIDE COLLECTIONS TA

RRR 2 Weeks WW Collections : ఆర్ఆర్ఆర్ 2 వారాల కలెక్షన్స్.. 14 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..

ఆర్ఆర్ఆర్ 14 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్లు (Photo : Twitter)

ఆర్ఆర్ఆర్ 14 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్లు (Photo : Twitter)

RRR 14 Days World Wide Box Office Collections : ఆర్ఆర్ఆర్ రాజమౌళి డైరెక్షన్‌లో  తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేస్తోంది. మొదటి 9 రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాభాల్లోకి వచ్చింది. తాజాగా ఈ సినిమా 2 వారాల్లో 14 రోజులకు గాను బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూళ్లను రాబట్టిందంటే..

ఇంకా చదవండి ...
    RRR 14 Days World Wide Box Office Collections : ఆర్ఆర్ఆర్ రాజమౌళి  (Rajamouli) డైరెక్షన్‌లో  తెరకెక్కిన ఈ మూవీ కోసం అభిమానులు నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ (Jr NTR, Ram Charan)  వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా అనుకున్నట్టే భారీగా మొదటి రోజు వసూళ్లను రాబట్టి దాదాపు అదే జోరు కంటిన్యూ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర ఒక్కో రికార్డును స్మాష్ చేస్తూ వెళుతోంది. గురు వారం 14వ రోజు కలెక్షన్స్‌లో పెరగలేదు. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్యపాత్రలో నటించారు.  బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ భారతీయ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. ఇక ఈ సినిమాను మేకర్స్.. ఐమాక్స్, 3D, డాల్బీ ఫార్మాట్‌లో రిలీజ్ చేసారు. ఇక డాల్బీ విడుదలైన మొదటి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డులకు ఎక్కింది.

    ఆలియా భట్, ఒలివియా మోరీస్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా ఓవరాల్‌గా నైజాంలో ఆరో బ్రేక్ ఈవెన్ పూర్తైయింది. దాంతో  ఓవరాల్‌గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్కడక్కడ రూ. కోటి వరకు షేర్ రాబట్టాల్సి ఉంది. 14వ రోజు ఈ సినిమా తెలంగాణ+ ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 1.17 + రూ. 0.69 కోట్లు కలిపి మొత్తంగా రూ. 1.86  కోట్లు షేర్ (రూ. 3 కోట్లు గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్, తమిళనాడు, కర్ణాటక మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 4.85 కోట్లు రాబట్టింది. ఈ రెండు కలిపితే ప్రపంచ వ్యాప్తంగా పద్నాలుగో రోజు ఈ సినిమా రూ. 6.71 కోట్లు షేర్ (రూ. 14 కోట్లు గ్రాస్) రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 14 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..

    South Indias All Time Biggest Grossing Movies : RRR, బాహుబలి సహా దక్షిణాదిలో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన టాప్ సినిమాలు..


    నైజాం (తెలంగాణ):  రూ. 103.15 కోట్లు  /రూ . 70 కోట్లు
    సీడెడ్ (రాయలసీమ): రూ. 47.41 కోట్లు  / రూ. 37 కోట్లు
    ఉత్తరాంధ్ర: రూ. 32.30 కోట్లు / రూ. 22 కోట్లు
    ఈస్ట్: రూ. 14.71 కోట్లు  / రూ. 14 కోట్లు
    వెస్ట్: రూ. 12.24 కోట్లు /రూ. 12 కోట్లు
    గుంటూరు: రూ. 16.98 కోట్లు / రూ. 15 కోట్లు
    కృష్ణా:రూ. 13.58 కోట్లు  / రూ. 13 కోట్లు
    నెల్లూరు: రూ. 8.49 కోట్లు / రూ. 8 కోట్లు

    AP Telangana Days Collections Share

    Day 1 - రూ. 74.11 కోట్లు
    Day 2:  రూ. 31.63 కోట్లు  .
    Day 3 : రూ. 33.53 కోట్లు
    Day 4 : రూ. 17.73 కోట్లు
    Day 5:  రూ. 13.63 కోట్లు  .
    Day 6 : రూ. 9.54 కోట్లు
    Day 7 : రూ. 7.48 కోట్లు
    Day 8:  రూ. 8.33 కోట్లు  .
    Day 9 : రూ. 19.62 కోట్లు
    Day 10 : రూ. 16.10 కోట్లు
    Day 11 : రూ. 4.98 కోట్లు
    Day 12 : రూ. 4.88 కోట్లు
    Day 13:  రూ. 2.54 కోట్లు
    Day 14:  రూ. 1.86 కోట్లు  .

    Telagana - AP : రూ. 248.76 కోట్లు (రూ. 374 కోట్లు)

    తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ TG+ AP : రూ. 248.76 కోట్లు (రూ. 374.00 కోట్లు గ్రాస్)/ (టోటల్ తెలంగాణ+ఏపీ  బిజినెస్ రూ. 191 కోట్లు) ముందుగా రూ. 211 కోట్లకు అమ్మారు. కొన్ని ఏరియాల్లో తగ్గించిన తర్వాత రూ. 191కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల్లో  ఈ సినిమా లాభాల్లోకి వచ్చింది.

    కర్ణాటక: రూ. 39.80 కోట్లు / రూ. 41 కోట్లు
    తమిళనాడు: రూ. 35.40 కోట్లు  / రూ. 35 కోట్లు
    కేరళ:  9.90 కోట్లు  / రూ. 9 కోట్లు
    హిందీ:102.10 కోట్లు  / రూ. 92 కోట్లు

    రెస్టాఫ్ భారత్ : రూ.8.00 కోట్లు / రూ. 8 కోట్లు
    ఓవర్సీస్: రూ. 91.25 కోట్లు  / రూ. 75 కోట్లు)
    వరల్డ్ వైడ్  కలెక్షన్స్ :రూ. 535.21 కోట్లు షేర్ (రూ.967 కోట్ల గ్రాస్) / (ఆర్ఆర్ఆర్ టోటల్ వాల్డ్ వైడ్ బిజినెస్ రూ.. 451 కోట్లు)

    ఆర్ఆర్ఆర్ మొదటి రోజు.. రూ. 135 కోట్లు ( 235 కోట్లు గ్రాస్ )
    రెండో రోజు : రూ. 67.44 కోట్లు  (121 కోట్లు గ్రాస్ )
    మూడో రోజు : రూ. 78.73 కోట్లు (రూ. 140 కోట్లు గ్రాస్ )
    నాలుగో రోజు : రూ. 35.88 కోట్లు  (రూ. 69 కోట్లు గ్రాస్)
    ఐదో రోజు : రూ. 31.13 కోట్లు (రూ. 60 కోట్లు గ్రాస్)
    ఆరో రోజు : రూ. 23.19 కోట్లు (రూ. 45 కోట్ల గ్రాస్ )                                                                        ఏడో రోజు : రూ. 21.08 కోట్లు (రూ, 40 కోట్ల గ్రాస్ )                                                                 ఎనిమిదో రోజు: రూ. 22.03 కోట్లు (41 కోట్ల గ్రాస్)                                                                         తొమ్మిదో రోజు : రూ. 37.12 కోట్లు (రూ. 69 కోట్ల గ్రాస్)                                                                   పదో రోజు : రూ. 44.80 కోట్లు (రూ. 80 కోట్ల గ్రాస్)                                                                         పదకొండో రోజు : రూ. 12.68 కోట్లు (రూ. 20 కోట్ల గ్రాస్)                                                                   పన్నెండో రోజు : రూ. 11.58 కోట్లు (రూ. 18.50 కోట్ల గ్రాస్)                                                               పదమూడో రోజు : రూ. 7.44 కోట్లు (రూ. 14.50 కోట్ల గ్రాస్)                                                               పద్నాలుగో రోజు : రూ. 6.71 కోట్లు (రూ. 14 కోట్ల గ్రాస్)

    ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 వారాల్లో 14  రోజుకు కలిపి  రూ. 535.21 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా హిందీలో రూ. 100 షేర్.. (రూ. 200 కోట్ల గ్రాస్ ) వసూళు చేసింది. ఈ శని, ఆది వారాలు మాత్రమే ఆర్ఆర్ఆర్‌కు మిగిలి ఉంది. ఈ లోపు టోటల్ రన్‌లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.  ఒక్క కర్ణాటక మాత్రమే బ్రేక్ ఈవెన్‌కు  రూ. 1.2 కోటికి దూరంలో ఉంది.  అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమాను రూ. 451 కోట్లకు అమ్మారు. ఈ సినిమా అన్ని ఏరియాల్లో ఓవరాల్‌గా రూ. 82.21 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Jr ntr, Rajamouli, Ram Charan, RRR, Tollywood, Tollywood Box Office Report

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు