Home /News /movies /

RRR RAJAMOULI JR NTR RAM CHARAN RRR 34 DAYS WORLD WIDE BOX OFFICE COLLECTIONS TA

RRR 34 Days WW Collections : రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల ఆర్ఆర్ఆర్ 34 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్..

ఆర్ఆర్ఆర్ 34 డేస్ కలెక్షన్స్ (Twitter/Photo)

ఆర్ఆర్ఆర్ 34 డేస్ కలెక్షన్స్ (Twitter/Photo)

RRR 34 Days WW Collections : RRR : ఆర్ఆర్ఆర్ రాజమౌళి  (Rajamouli) డైరెక్షన్‌లో  తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ (Jr NTR, Ram Charan)  వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా 34వ రోజు కూడా కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇంకా చదవండి ...
    RRR : ఆర్ఆర్ఆర్ రాజమౌళి  (Rajamouli) డైరెక్షన్‌లో  తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ (Jr NTR, Ram Charan)  వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా కేజీఎఫ్ రాకతో దాదాపు  థియేట్రికల్ రన్ క్లోజింగ్ వచ్చిందనే చెప్పాలి.  ఆచార్య తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మాయ చేస్తుందనేది చూడాలి.  ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. రీసెంట్‌గా  ఈ సినిమా రూ. 1115.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ కలెక్ట్ చేసింది.  ఈ మధ్య కాలంలో ఒక సినిమా హిట్టైనా.. ఏదో ఒక ఏరియాలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోలేకపోవడం చూస్తూనే ఉన్నాం. కానీ ఆర్ఆర్ఆర్ మూవీ మాత్రం అన్ని ఏరియాల్లో లాభాల్లో వచ్చింది.

    బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ భారతీయ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది.ఆలియా భట్, ఒలివియా మోరీస్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా  32 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..

    నైజాం (తెలంగాణ):  రూ. 110.76 కోట్లు  /రూ . 70 కోట్లు
    సీడెడ్ (రాయలసీమ): రూ. 50.59 కోట్లు  / రూ. 37 కోట్లు
    ఉత్తరాంధ్ర: రూ. 34.63 కోట్లు / రూ. 22 కోట్లు
    ఈస్ట్: రూ. 16.05 కోట్లు  / రూ. 14 కోట్లు
    వెస్ట్: రూ. 13.13 కోట్లు /రూ. 12 కోట్లు
    గుంటూరు: రూ. 17.98 కోట్లు / రూ. 15 కోట్లు
    కృష్ణా:రూ. 14.50 కోట్లు  / రూ. 13 కోట్లు
    నెల్లూరు: రూ. 9.26 కోట్లు / రూ. 8 కోట్లు

    Telagana - AP : రూ. 266.90 కోట్లు (రూ. 403.45 కోట్లు గ్రాస్ )

    Bollywood Top Day 1 Collections : బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఉలిక్కి పడేలా చేసిన కేజీఎఫ్ 2 వసూళ్లు.. ఫస్ట్ డే ఆల్ టైమ్ రికార్డు..


    తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ TG+ AP : రూ. 266.60 కోట్లు (రూ. 402.90 కోట్లు గ్రాస్)/ (టోటల్ తెలంగాణ+ఏపీ  బిజినెస్ రూ. 191 కోట్లు) ముందుగా రూ. 211 కోట్లకు అమ్మారు. కొన్ని ఏరియాల్లో తగ్గించిన తర్వాత రూ. 191కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల్లో  ఈ సినిమా లాభాల్లోకి వచ్చింది.

    కర్ణాటక: రూ. 43.68 కోట్లు / రూ. 41 కోట్లు
    తమిళనాడు: రూ. 38.10 కోట్లు  / రూ. 35 కోట్లు
    కేరళ:  10.49 కోట్లు  / రూ. 9 కోట్లు
    హిందీ: 131.25 కోట్లు  / రూ. 92 కోట్లు

    రెస్టాఫ్ భారత్ : రూ.9.15 కోట్లు / రూ. 8 కోట్లు
    ఓవర్సీస్: రూ. 101.20 కోట్లు  / రూ. 75 కోట్లు)
    వరల్డ్ వైడ్  కలెక్షన్స్ :రూ. 600.7 కోట్లు షేర్ (రూ.1115.50 కోట్ల గ్రాస్) / (ఆర్ఆర్ఆర్ టోటల్ వాల్డ్ వైడ్ బిజినెస్ రూ.. 451 కోట్లు)

    ఆర్ఆర్ఆర్ మొదటి రోజు.. రూ. 135 కోట్లు ( 235 కోట్లు గ్రాస్ )
    రెండో రోజు : రూ. 67.44 కోట్లు  (121 కోట్లు గ్రాస్ )
    మూడో రోజు : రూ. 78.73 కోట్లు (రూ. 140 కోట్లు గ్రాస్ )
    నాలుగో రోజు : రూ. 35.88 కోట్లు  (రూ. 69 కోట్లు గ్రాస్)
    ఐదో రోజు : రూ. 31.13 కోట్లు (రూ. 60 కోట్లు గ్రాస్)
    ఆరో రోజు : రూ. 23.19 కోట్లు (రూ. 45 కోట్ల గ్రాస్ )                                                                        ఏడో రోజు : రూ. 21.08 కోట్లు (రూ, 40 కోట్ల గ్రాస్ )                                                                 ఎనిమిదో రోజు: రూ. 22.03 కోట్లు (41 కోట్ల గ్రాస్)                                                                        తొమ్మిదో రోజు : రూ. 37.12 కోట్లు (రూ. 69 కోట్ల గ్రాస్)                                                                  పదో రోజు : రూ. 44.80 కోట్లు (రూ. 80 కోట్ల గ్రాస్)                                                                        పదకొండో రోజు : రూ. 12.68 కోట్లు (రూ. 20 కోట్ల గ్రాస్)                                                                  పన్నెండో రోజు : రూ. 11.58 కోట్లు (రూ. 18.50 కోట్ల గ్రాస్)                                                              పదమూడో రోజు : రూ. 7.44 కోట్లు (రూ. 14.50 కోట్ల గ్రాస్)                                                              పద్నాలుగో రోజు : రూ. 6.71 కోట్లు (రూ. 14 కోట్ల గ్రాస్)                                                                  పదిహేనో రోజు : రూ. 5.90 కోట్లు (రూ. 13 కోట్ల గ్రాస్)
    పదహారో రోజు:  రూ. 10.40 కోట్లు (రూ. 23 కోట్ల గ్రాస్                                                                    పదిహేడో రోజు :  రూ. 12.91 కోట్లు (26.35 కోట్లు గ్రాస్)

    పద్దెమ్మిదో రోజు  : రూ. 4.03 కోట్లు (రూ. 10.15 కోట్ల గ్రాస్)
    పంతొమ్మిదో రోజు :  రూ. 2.66 కోట్లు (రూ. 6.50  కోట్లు గ్రాస్)
    ఇరవై రోజు :  రూ. 1.37 కోట్లు (రూ. 2.90 కోట్ల గ్రాస్ )
    21వ రోజు :  రూ. 2.91  కోట్లు (రూ. 6.65 కోట్ల గ్రాస్ )
    22వ రోజు  : రూ. 2.93 కోట్లు (రూ. 7.00 కోట్ల గ్రాస్)
    23వ రోజు  : రూ. 2.87 కోట్లు (రూ. 7.00 కోట్ల గ్రాస్ )
    24వ రోజు :  రూ. 4.35 కోట్లు (రూ. 11.00 కోట్ల గ్రాస్)
    25వ రోజు :  రూ. 2.04 కోట్లు / (రూ. 5 కోట్లు గ్రాస్ )
    26వ రోజు : రూ. 2.01 కోట్లు / (రూ. 4.90 కోట్ల గ్రాస్)
    27వ రోజు :  రూ. 1.36 కోట్లు / (రూ. 2.80 కోట్లు గ్రాస్ )
    28వ రోజు : రూ. 1.18 కోట్లు / (రూ. 2.60 కోట్ల గ్రాస్)
    29వ రోజు :  రూ. 1.36 కోట్లు / (రూ. 2.90 కోట్లు గ్రాస్ )
    30వ రోజు : రూ. 1.55 కోట్లు / (రూ. 3.30 కోట్ల గ్రాస్)
    31వ రోజు :  రూ. 3.02 కోట్లు / (రూ. 6.55 కోట్లు గ్రాస్ )
    32వ రోజు :  రూ. 1.02 కోట్లు / (రూ. 2.45 కోట్లు గ్రాస్ )30వ రోజు : రూ. 1.55 కోట్లు / (రూ. 33వ రోజు :  రూ. 060 కోట్లు / (రూ. 1.53 కోట్లు గ్రాస్ )
    33వ రోజు :  రూ. 0.63 కోట్లు / (రూ. 1.53 కోట్లు గ్రాస్ )

    ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 34 రోజుల్లో కలిపి  రూ. 600.77 కోట్ల షేర్ (రూ. 1115.50 కోట్లు గ్రాస్) రాబట్టింది.  అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమాను రూ. 451 కోట్లకు అమ్మారు. ఈ సినిమా అన్ని ఏరియాల్లో ఓవరాల్‌గా రూ. 147.77 కోట్ల లాభాలతో సూపర్ హిట్ స్టేటస్‌ అందుకుంది. కేజీఎఫ్ 2 రాకతో ఆర్ఆర్ఆర్ జోరు తగ్గింది. మరోవైపు ఆచార్య రాకతో మరింత తగ్గే అవకాశాలున్నాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Jr ntr, Rajamouli, Ram Charan, Roudram Ranam Rudhiram, RRR, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు