Home /News /movies /

RRR RAJAMOULI AJAY DEVGN JR NTR RAM CHARAN ALIA BHATTS RRR MOVIE 10 DAYS WEEK WORLD WIDE BOX OFFICE COLLECTIONS AND ENTRY TO 900 CRORE CLUB TA

RRR 10 Days WW Collections : 10వ రోజు బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసిన ఆర్ఆర్ఆర్.. రూ. 900 కోట్ల క్లబ్బులో మూవీ..

RRR 10 డేస్ కలెక్షన్స్ (RRR Collections : Twitter)

RRR 10 డేస్ కలెక్షన్స్ (RRR Collections : Twitter)

RRR 10 Days World Wide Box Office Collections : ఆర్ఆర్ఆర్ రాజమౌళి డైరెక్షన్‌లో  తెరకెక్కిన ఈ మూవీ కోసం అభిమానులు నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా అనుకున్నట్టే భారీ విజయం విజయం సాధించింది. 9 రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 10వ రోజు రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది.

ఇంకా చదవండి ...
    RRR 10 Days World Wide Box Office Collections : ఆర్ఆర్ఆర్ రాజమౌళి  (Rajamouli) డైరెక్షన్‌లో  తెరకెక్కిన ఈ మూవీ కోసం అభిమానులు నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ (Jr NTR, Ram Charan)  వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా అనుకున్నట్టే భారీగా మొదటి రోజు వసూళ్లను రాబట్టి దాదాపు అదే జోరు కంటిన్యూ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర ఒక్కో రికార్డును స్మాష్ చేస్తూ వెళుతోంది. వీక్ డేస్‌లో బాక్సాఫీస్ రేసులో వెనకబడ్డ ఈ సినిమా .. ఓవరాల్‌గా వీకెండ్‌లో ఉగాదితో పాటు ఆది వారం ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుంది.  ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్యపాత్రలో నటించారు.  బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ భారతీయ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. ఇక ఈ సినిమాను మేకర్స్.. ఐమాక్స్, 3D, డాల్బీ ఫార్మాట్‌లో రిలీజ్ చేసారు. ఇక డాల్బీ విడుదలైన మొదటి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డులకు ఎక్కింది.

    ఆలియా భట్, ఒలివియా మోరీస్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా ఓవరాల్‌గా నైజాంలో ఆరో బ్రేక్ ఈవెన్ పూర్తైయింది. దాంతో  ఓవరాల్‌గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్కడక్కడ రూ. కోటి వరకు షేర్ రాబట్టాల్సి ఉంది. పదో రోజు ఈ సినిమా తెలంగాణ+ ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 9.96 + రూ. 9.14 కోట్లు కలిపి మొత్తంగా రూ. 16.10  కోట్లు షేర్ (రూ. 25.10 కోట్లు గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్, తమిళనాడు, కర్ణాటక మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 28.70 కోట్లు రాబట్టింది. ఈ రెండు కలిపితే ప్రపంచ వ్యాప్తంగా పదో రోజు ఈ సినిమా రూ. 44.80 కోట్లు షేర్ (రూ. 80 కోట్లు) రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా పది రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..

    AP-TG 7th Day Highest Share Movies : ఏడో రోజు ఏపీ, తెలంగాణలో RRR సహా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాలు ఇవే..


    నైజాం (తెలంగాణ):  రూ. 97.06 కోట్లు  /రూ . 70 కోట్లు
    సీడెడ్ (రాయలసీమ): రూ. 44.80 కోట్లు  / రూ. 37 కోట్లు
    ఉత్తరాంధ్ర: రూ. 30.05 కోట్లు / రూ. 22 కోట్లు
    ఈస్ట్: రూ. 13.75 కోట్లు  / రూ. 14 కోట్లు
    వెస్ట్: రూ. 11.60 కోట్లు /రూ. 12 కోట్లు
    గుంటూరు: రూ. 16.31 కోట్లు / రూ. 15 కోట్లు
    కృష్ణా:రూ. 12.98 కోట్లు  / రూ. 13 కోట్లు
    నెల్లూరు: రూ. 7.95 కోట్లు / రూ. 8 కోట్లు

    AP Telangana Days Collections

    Day 1 - రూ. 74.11 కోట్లు
    Day 2:  రూ. 31.63 కోట్లు  .
    Day 3 : రూ. 33.53 కోట్లు
    Day 4 : రూ. 17.73 కోట్లు
    Day 5:  రూ. 13.63 కోట్లు  .
    Day 6 : రూ. 9.54 కోట్లు
    Day 7 : రూ. 7.48 కోట్లు
    Day 8:  రూ. 8.33 కోట్లు  .
    Day 9 : రూ. 19.62 కోట్లు
    Day 10 : రూ. 16.10 కోట్లుDay 1 - రూ. 74.11 కోట్లు
    Telagana - AP : రూ. 234.50 కోట్లు (రూ. 351.15 కోట్లు)

    తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ TG+ AP : రూ. 234.50 కోట్లు (రూ. 351.15 కోట్లు గ్రాస్)/ (టోటల్ తెలంగాణ+ఏపీ  బిజినెస్ రూ. 191 కోట్లు) ముందుగా రూ. 211 కోట్లకు అమ్మారు. కొన్ని ఏరియాల్లో తగ్గించిన తర్వాత రూ. 191కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా లాభాల్లోకి వచ్చింది.

    కర్ణాటక: రూ. 37.15 కోట్లు(  / రూ. 41 కోట్లు
    తమిళనాడు: రూ. 33.70 కోట్లు  /రూ. 35 కోట్లు
    కేరళ:  9.25 కోట్లు  / రూ. 9 కోట్లు
    హిందీ: 91.10 కోట్లు  / రూ. 92 కోట్లు

    రెస్టాఫ్ భారత్ : రూ.6.90 కోట్లు / రూ. 8 కోట్లు
    ఓవర్సీస్: రూ. 84.20 కోట్లు  / రూ. 75 కోట్లు)
    వరల్డ్ వైడ్  కలెక్షన్స్ :రూ. 496.80 కోట్లు షేర్ (రూ.900 కోట్ల గ్రాస్) / (ఆర్ఆర్ఆర్ టోటల్ వాల్డ్ వైడ్ బిజినెస్ రూ.. 451 కోట్లు)

    RRR - Bahubali 2 - 2PointO: హిందీలో హైయ్యస్ట్ ఫస్డ్ వీక్ కలెక్షన్స్ సాధించిన టాప్ సౌత్ సినిమాలు ఇవే..


    ఆర్ఆర్ఆర్ మొదటి రోజు.. రూ. 135 కోట్లు ( 235 కోట్లు గ్రాస్ )
    రెండో రోజు : రూ. 67.44 కోట్లు  (121 కోట్లు గ్రాస్ )
    మూడో రోజు : రూ. 78.73 కోట్లు (రూ. 140 కోట్లు గ్రాస్ )
    నాలుగో రోజు : రూ. 35.88 కోట్లు  (రూ. 69 కోట్లు గ్రాస్)
    ఐదో రోజు : రూ. 31.13 కోట్లు (రూ. 60 కోట్లు గ్రాస్)
    ఆరో రోజు : రూ. 23.19 కోట్లు (రూ. 45 కోట్ల గ్రాస్ )                                                                        ఏడో రోజు : రూ. 21.08 కోట్లు (రూ, 40 కోట్ల గ్రాస్ )                                                                 ఎనిమిదో రోజు: రూ. 22.03 కోట్లు (41 కోట్ల గ్రాస్)                                                                         తొమ్మిదో రోజు : రూ. 37.12 కోట్లు (రూ. 69 కోట్ల గ్రాస్)                                                                   పదో రోజు : రూ. 44.80 కోట్లు (రూ. 80 కోట్ల గ్రాస్)

    ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పదో  రోజు వరకు  రూ. 496.80 కోట్ల షేర్ రాబట్టి మంచి హోల్డ్ క్రియేట్ చేసింది.  హిందీలో మొదటి రోజు తక్కువే వచ్చినా రెండో  రోజు నుంచి పుంజుకుంది. మొత్తంగా హిందీలో బ్రేక్ ఈవెన్‌కు రూ. 90 లక్షల కలెక్షన్ షేర్ దూరంగా ఉంది. ఈ రోజుతో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.  ఓవరాల్‌గా మాత్రం బాక్సాఫీస్ దగ్గర రఫ్ఫాడించింది. అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమాను రూ. 451 కోట్లకు అమ్మారు. ఈ సినిమా అన్ని ఏరియాల్లో ఓవరాల్‌గా రూ. 43.80 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. ఓవరాల్‌గా రూ. 900 కోట్ల గ్రాస్ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bollywood news, Jr ntr, Rajamouli, Ram Charan, RRR, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు