RRRలో అద్భుతం.. టైగర్‌తో ఫైట్ చేయబోతున్న యంగ్ టైగర్..

రాజమౌళి దర్శకుడిగా ఉన్నాడంటే ఏదైనా జరుగుతుంది. అనుకుంటే కొండమీది కోతిని కూడా తీసుకొస్తాడు ఆయన. అలాంటి దర్శకుడు ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్స్‌ను హీరోలుగా పెట్టి సినిమా చేస్తున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 10, 2019, 8:57 PM IST
RRRలో అద్భుతం.. టైగర్‌తో ఫైట్ చేయబోతున్న యంగ్ టైగర్..
RRR సినిమా పోస్టర్ (Source: Twitter)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 10, 2019, 8:57 PM IST
రాజమౌళి దర్శకుడిగా ఉన్నాడంటే ఏదైనా జరుగుతుంది. అనుకుంటే కొండమీది కోతిని కూడా తీసుకొస్తాడు ఆయన. అలాంటి దర్శకుడు ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్స్‌ను హీరోలుగా పెట్టి సినిమా చేస్తున్నాడు. అందులో ఒక్కో సీన్ ఎలా ఉండబోతుందనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆకాశమంత ఊహించుకున్నా కూడా దాన్ని కూడా మన ముందుకు తీసుకొస్తాడు దర్శక ధీరుడు. అంతగా అద్భుతాలు చేయడంలో ఆరితేరిపోయాడు రాజమౌళి. ఇప్పుడు ఈయన చేస్తున్న RRR సినిమాలో కూడా చాలా సన్నివేశాలు అలాగే ఉండబోతున్నాయని తెలుస్తుంది.
RRR movie Updates and Rajamouli designing a action sequence between Tiger and Jr NTR for Introduction pk రాజమౌళి దర్శకుడిగా ఉన్నాడంటే ఏదైనా జరుగుతుంది. అనుకుంటే కొండమీది కోతిని కూడా తీసుకొస్తాడు ఆయన. అలాంటి దర్శకుడు ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్స్‌ను హీరోలుగా పెట్టి సినిమా చేస్తున్నాడు. rajamouli,rrr,rrr movie,rrr movie twitter,rrr movie instagram,jr ntr rrr,ram charan rrr,rrr movie jr ntr intro scene,rrr movie shooting,telugu cinema,రాజమౌళి,రాజమౌళి రామ్ చరణ్,రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్,పులితో ఎన్టీఆర్ ఇంట్రో ఫైట్
కొమరం భీమ్ జూనియర్ ఎన్టీఆర్

ముఖ్యంగా ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు కాబట్టి కచ్చితంగా ఫ్యాన్స్ కోసం ఈ సినిమాలో కొన్ని ప్రత్యేకమైన సీన్స్ డిజైన్ చేస్తున్నాడు రాజమౌళి. అందులోనూ ఎన్టీఆర్ కోసం మరీ ప్రత్యేకంగా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ఇందులో యంగ్ టైగర్‌తో టైగర్ ఫైట్ చేసే సీన్ డిజైన్ చేస్తున్నాడు రాజమౌళి. ఈ ఫైట్ కోసం ఫారెన్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు.

RRR movie Updates and Rajamouli designing a action sequence between Tiger and Jr NTR for Introduction pk రాజమౌళి దర్శకుడిగా ఉన్నాడంటే ఏదైనా జరుగుతుంది. అనుకుంటే కొండమీది కోతిని కూడా తీసుకొస్తాడు ఆయన. అలాంటి దర్శకుడు ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్స్‌ను హీరోలుగా పెట్టి సినిమా చేస్తున్నాడు. rajamouli,rrr,rrr movie,rrr movie twitter,rrr movie instagram,jr ntr rrr,ram charan rrr,rrr movie jr ntr intro scene,rrr movie shooting,telugu cinema,రాజమౌళి,రాజమౌళి రామ్ చరణ్,రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్,పులితో ఎన్టీఆర్ ఇంట్రో ఫైట్
rrr సినిమా ప్రెస్ మీట్

అది కూడా ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ కోసమే అని తెలుస్తుంది. ఇందులో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఇదివరకే యమదొంగ సినిమాలో పులి నుంచి ఎన్టీఆర్‌ను బయటికి తెప్పించాడు జక్కన్న. ఇప్పుడు పులితోనే ఫైట్ చేయించబోతున్నాడు. 2020 జులై 30న విడుదల కానుంది ఈ చిత్రం.

First published: September 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...