RRR న్యూ పోస్టర్.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ప్రీ లుక్ అదుర్స్..

RRR సినిమాపై ఆసక్తి ఎంతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రం గురించి అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా అప్ డేట్స్ చెప్తాడా అని ఆసక్తిగా చూస్తున్నారు ఆడియన్స్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 27, 2019, 11:07 PM IST
RRR న్యూ పోస్టర్.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ప్రీ లుక్ అదుర్స్..
ఆర్ఆర్ఆర్ పోస్టర్
  • Share this:
RRR సినిమాపై ఆసక్తి ఎంతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రం గురించి అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా అప్ డేట్స్ చెప్తాడా అని ఆసక్తిగా చూస్తున్నారు ఆడియన్స్. వాళ్ల కోరికను ఎప్పటికప్పుడు మన్నిస్తూ RRR సినిమా వివరాలు బయటపెడుతున్నాడు రాజమౌళి. గత సినిమాల మాదిరి ఇప్పుడు అప్పుడూ అని గిరి గీసుకోకుండా ఎప్పుడు వీలైతే అప్పుడు కొత్త పోస్టర్స్ విడుదల చేస్తున్నాడు దర్శకధీరుడు. ఇప్పుడు కూడా అల్లూరి పోస్టర్ విడుదల చేసాడు. నేరుగా ఫేస్ చూపించలేదు కానీ అల్లూరిగా రామ్ చరణ్ పోస్టర్ విడుదల చేసాడు జక్కన్న. దానికితోడు రిలీజ్ డేట్ మరోసారి కన్ఫర్మ్ చేసాడు. ఈ చిత్రం 2020 జులై 30న విడుదల కానుందని మరోసారి చెప్పాడు ఈ దర్శకుడు.

RRR movie new poster releasd and Ram Charan as Alluri Seetharama Raju pre look superb pk RRR సినిమాపై ఆసక్తి ఎంతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రం గురించి అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా అప్ డేట్స్ చెప్తాడా అని ఆసక్తిగా చూస్తున్నారు ఆడియన్స్. rrr,rrr movie,rrr movie twitter,rrr movie ram charan,alluri seetharama raju ram charan,rrr movie alluri,rajamouli rrr movie,rrr movie release date,telugu cinema,రామ్ చరణ్,రామ్ చరణ్ rrr,రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు,తెలుగు సినిమా
అల్లూరిగా రామ్ చరణ్ (Source: Twitter)
Published by: Praveen Kumar Vadla
First published: August 27, 2019, 11:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading