‘RRR’ లో జూ ఎన్టీఆర్ ఫోటోలు లీక్.. టీంపై రాజమౌళి సీరియస్‌‌..

ఈ రోజుల్లో సినిమా షూటింగ్ జ‌రుగుతుంటేనే మొబైల్స్ పెట్టి దాన్ని నెట్లో లీక్ చేస్తున్నారు. ముఖ్యంగా రాజ‌మౌళి సినిమాల విష‌యంలో ఇది కాస్త ఎక్కువ‌గా జ‌రుగుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 10, 2019, 8:38 PM IST
‘RRR’ లో జూ ఎన్టీఆర్ ఫోటోలు లీక్.. టీంపై రాజమౌళి సీరియస్‌‌..
జూనియర్ ఎన్టీఆర్ (Source: Twitter)
  • Share this:
ఈ రోజుల్లో సినిమా షూటింగ్ జ‌రుగుతుంటేనే మొబైల్స్ పెట్టి దాన్ని నెట్లో లీక్ చేస్తున్నారు. ముఖ్యంగా రాజ‌మౌళి సినిమాల విష‌యంలో ఇది కాస్త ఎక్కువ‌గా జ‌రుగుతుంది. బాహుబ‌లితో పాటు ఆయ‌న ముందు చేసిన సినిమాల‌కు కూడా లీక్ బాధ‌లు త‌ప్ప‌లేదు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతున్నాయి. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ మ‌ల్టీస్టార‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ వేగంగా జ‌రుగుతుంది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా ఈ చిత్ర ఫోటోస్ లీక్ కాకుండా ఉంచ‌లేక‌పోతున్నారు.
RRR movie Jr NTR on location photos leaked in online and Rajamouli serious in his team pk ఈ రోజుల్లో సినిమా షూటింగ్ జ‌రుగుతుంటేనే మొబైల్స్ పెట్టి దాన్ని నెట్లో లీక్ చేస్తున్నారు. ముఖ్యంగా రాజ‌మౌళి సినిమాల విష‌యంలో ఇది కాస్త ఎక్కువ‌గా జ‌రుగుతుంది. jr ntr photo leak,rrr leak,rrr movie location stills,rrr movie scenes leak,rrr movie shooting,rrr movie shooting leaked,rrr movie fight scene leaked,rrr movie shooting video leaked online,rrr movie shooting in rfc,rrr movie story leak,ram charan jr ntr rajamouli rrr movie shooting leak,telugu cinema,RRR షూటింగ్ లీక్,RRR ఫోటోలు లీక్,RRR వీడియో లీక్,RRR లీక్ ఆన్‌‌లైన్,RRR స్టోరీ లీక్,రామ్ చరణ్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్,RRR ఫైటింగ్ సీన్ లీక్,RRR షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ
RRR ఎన్టీఆర్

ఇప్పుడు కూడా మ‌రోసారి ఇదే జ‌రిగింది. రాజమౌళి సూప‌ర్ మ‌ల్టీస్టార‌ర్ RRR ఫోటోస్ ఇప్పుడు నెట్లో సంచ‌ల‌నంగా మారుతున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో పోలీస్ స్టేష‌న్ సెట్ వేసి తీసిన సన్నివేశాలు నెట్‌లో లీక్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరోసారి కూడా కొమరం భీం లుక్ బయటికి వచ్చింది. ఇది చూసి అంతా షాక్ అవుతున్నారు. లీకైన ఫోటోలో ఎన్టీఆర్ కొమరం భీం లుక్‌లో అదిరిపోయాడు. ఈ సన్నివేశంలో ఆయన అక్కడున్న ప్రజలందరికి ఏదో చెబుతున్నట్టుగా కనిపిస్తున్నాడు తారక్.

RRR movie Jr NTR on location photos leaked in online and Rajamouli serious in his team pk ఈ రోజుల్లో సినిమా షూటింగ్ జ‌రుగుతుంటేనే మొబైల్స్ పెట్టి దాన్ని నెట్లో లీక్ చేస్తున్నారు. ముఖ్యంగా రాజ‌మౌళి సినిమాల విష‌యంలో ఇది కాస్త ఎక్కువ‌గా జ‌రుగుతుంది. jr ntr photo leak,rrr leak,rrr movie location stills,rrr movie scenes leak,rrr movie shooting,rrr movie shooting leaked,rrr movie fight scene leaked,rrr movie shooting video leaked online,rrr movie shooting in rfc,rrr movie story leak,ram charan jr ntr rajamouli rrr movie shooting leak,telugu cinema,RRR షూటింగ్ లీక్,RRR ఫోటోలు లీక్,RRR వీడియో లీక్,RRR లీక్ ఆన్‌‌లైన్,RRR స్టోరీ లీక్,రామ్ చరణ్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్,RRR ఫైటింగ్ సీన్ లీక్,RRR షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ
RRR షూటింగ్ లీక్ పిక్

ఈ లుక్ అలా బయటికి లీక్ అయిందో లేదో అప్పుడే వైరల్ అయిపోయింది. ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కీర‌వాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. రామ్ చరణ్ ఇందులో అల్లూరిగా నటిస్తున్నాడు. ఈయన సరసన అలియా భట్ నటిస్తుంటే.. ఎన్టీఆర్ జోడీగా ఒలివియా మోరీస్ నటిస్తుంది.
RRR movie Jr NTR on location photos leaked in online and Rajamouli serious in his team pk ఈ రోజుల్లో సినిమా షూటింగ్ జ‌రుగుతుంటేనే మొబైల్స్ పెట్టి దాన్ని నెట్లో లీక్ చేస్తున్నారు. ముఖ్యంగా రాజ‌మౌళి సినిమాల విష‌యంలో ఇది కాస్త ఎక్కువ‌గా జ‌రుగుతుంది. jr ntr photo leak,rrr leak,rrr movie location stills,rrr movie scenes leak,rrr movie shooting,rrr movie shooting leaked,rrr movie fight scene leaked,rrr movie shooting video leaked online,rrr movie shooting in rfc,rrr movie story leak,ram charan jr ntr rajamouli rrr movie shooting leak,telugu cinema,RRR షూటింగ్ లీక్,RRR ఫోటోలు లీక్,RRR వీడియో లీక్,RRR లీక్ ఆన్‌‌లైన్,RRR స్టోరీ లీక్,రామ్ చరణ్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్,RRR ఫైటింగ్ సీన్ లీక్,RRR షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ
రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్



డివివి దానయ్య ఈ సినిమాను 400 కోట్లతో నిర్మిస్తున్నాడు. తెలుగుతో పాటు మరో తొమ్మిది భాషల్లో విడుదల కానుంది RRR. ఈ సినిమాపై రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఇప్పటికీ లీకులు కావడంతో టీంపై సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే షూటింగ్‌లోకి ఫోన్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ నిషేధించాడు రాజమౌళి. అయినా కూడా ఇప్పుడు ఫోటో బయటికి వచ్చింది.
First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>