చరిత్రను వక్రీకరిస్తే చర్యలు తప్పవు.. ‘RRR’ టీంకు అల్లూరి యువజన సంఘం వార్నింగ్..

ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం RRR. ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 21, 2019, 5:37 PM IST
చరిత్రను వక్రీకరిస్తే చర్యలు తప్పవు.. ‘RRR’ టీంకు అల్లూరి యువజన సంఘం వార్నింగ్..
RRR మూవీ ప్రెస్ మీట్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 21, 2019, 5:37 PM IST
ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం RRR. ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. ఇన్నాళ్ళూ ఎన్టీఆర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు ఆయన రెస్ట్ మోడ్‌లో ఉన్నాడు. రామ్ చరణ్ ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. బాహుబలి టీం లండన్ టూర్‌తో కొన్ని రోజులు RRR షూట్‌కు బ్రేక్ ఇచ్చాడు రాజమౌళి. ఇదిలా ఉంటే ఈ చిత్రంపై ఇప్పుడు వివాదాలు మొదలయ్యాయి. అల్లూరి సీతారామరాజు యువజన సంఘం RRR సినిమాపై అభ్యంతరాలు తెలిపింది.

RRR movie enter into the controversy and Alluri Yuvajana Sangham files a complaint pk ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం RRR. ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. rrr controversy,rrr movie controversy,alluri yuvajana sangham rrr controversy,rajamouli,RRR,Ram charan NTR RRR,ram charan,jr ntr,jr ntr rrr,ram charan rrr,rajamouli rrr,rrr title announcement,komaram bheem birth anniversary,jakkanna,ss rajamouli,rajamouli,rrr movie,rajamouli rrr movie,rajamouli rrr,rrr,rajamouli about rrr movie,rrr movie trailer,rrr trailer,rrr teaser,rrr movie updates,rrr movie story,s.s. rajamouli rrr,ram charan,rajamouli's rrr,rrr rajamouli movie,ss rajamouli's rrr,rrr trailer rajamouli,rajamouli rrr updates,rajamouli about rrr story,rajamouli rrr making video,rajamouli rrr movie budget,rrr movie latest updates,jr ntr,jr ntr twitter,jr ntr rrr movie,jr ntr instagram,ss rajamouli,#hbdrajamouli,#rajamouli,rrr,#rrr,jr ntr koratala siva movie,jr ntr atlee movie,jr ntr kgf director prashanth neel,jr ntr ram charan,rrr movie trailer,rrr,rrr movie teaser,rrr movie press meet,rrr movie launch,rrr movie first look,rrr movie latest updates,jr ntr new movie,rrr trailer,jr ntr movies,ntr,rrr movie news,rrr teaser,rajamouli rrr movie,rrr rajamouli movie,rrr movie updates,jr ntr about rrr movie,rrr press meet,rrr movie cast,rrr movie songs,rrr movie story,jr ntr and ram charan rrr movie,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,RRR సినిమాపై అల్లూరి యువజన సంఘం సీరియస్,జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్,జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ,జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్,జూనియర్ ఎన్టీఆర్ అట్లీ,తెలుగు సినిమా,రాజమౌళి,ఆర్ఆర్ఆర్,ఆర్ఆర్ఆర్ టైటిల్ లీక్,జక్కన్న,రాంచరణ్,ఎన్టీఆర్,కొమరం భీమ్ జయంతి,కొమరం భీమ్ జయంతి రోజున ఆర్ఆర్ఆర్ టైటిల్ ప్రకటన
ఆర్ఆర్ఆర్ పోస్టర్


అల్లూరి సంఘం జాతీయ అధ్యక్షుడు పడాల వీరభద్రరావు ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసాడు. డబ్బుల కోసం.. కమర్షియల్ అంశాల కోసం ఓ సినిమా పేరుతో తమ చరిత్రను పూర్తిగా వక్రీకరిస్తున్నారని.. అది రాజమౌళి లాంటి దర్శకుడికి అస్సలు తగదని వీరభద్రరావు తెలిపారు. అల్లూరి సీతారామరాజు 1897లో విశాఖపట్టణం పాండ్రంకిలో పుట్టాడని.. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో 1924 మే 7న తెల్లవారి కాల్పుల్లో వీరమరణం పొందారని తెలిపాడు. అదే సమయంలో కొమురం భీం 1901లో జన్మించి 1941లో మరణించారని చరిత్ర చెబుతోందని వీరభద్రరావు తెలిపారు.

RRR movie enter into the controversy and Alluri Yuvajana Sangham files a complaint pk ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం RRR. ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. rrr controversy,rrr movie controversy,alluri yuvajana sangham rrr controversy,rajamouli,RRR,Ram charan NTR RRR,ram charan,jr ntr,jr ntr rrr,ram charan rrr,rajamouli rrr,rrr title announcement,komaram bheem birth anniversary,jakkanna,ss rajamouli,rajamouli,rrr movie,rajamouli rrr movie,rajamouli rrr,rrr,rajamouli about rrr movie,rrr movie trailer,rrr trailer,rrr teaser,rrr movie updates,rrr movie story,s.s. rajamouli rrr,ram charan,rajamouli's rrr,rrr rajamouli movie,ss rajamouli's rrr,rrr trailer rajamouli,rajamouli rrr updates,rajamouli about rrr story,rajamouli rrr making video,rajamouli rrr movie budget,rrr movie latest updates,jr ntr,jr ntr twitter,jr ntr rrr movie,jr ntr instagram,ss rajamouli,#hbdrajamouli,#rajamouli,rrr,#rrr,jr ntr koratala siva movie,jr ntr atlee movie,jr ntr kgf director prashanth neel,jr ntr ram charan,rrr movie trailer,rrr,rrr movie teaser,rrr movie press meet,rrr movie launch,rrr movie first look,rrr movie latest updates,jr ntr new movie,rrr trailer,jr ntr movies,ntr,rrr movie news,rrr teaser,rajamouli rrr movie,rrr rajamouli movie,rrr movie updates,jr ntr about rrr movie,rrr press meet,rrr movie cast,rrr movie songs,rrr movie story,jr ntr and ram charan rrr movie,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,RRR సినిమాపై అల్లూరి యువజన సంఘం సీరియస్,జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్,జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ,జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్,జూనియర్ ఎన్టీఆర్ అట్లీ,తెలుగు సినిమా,రాజమౌళి,ఆర్ఆర్ఆర్,ఆర్ఆర్ఆర్ టైటిల్ లీక్,జక్కన్న,రాంచరణ్,ఎన్టీఆర్,కొమరం భీమ్ జయంతి,కొమరం భీమ్ జయంతి రోజున ఆర్ఆర్ఆర్ టైటిల్ ప్రకటన
రామ్ చరణ్, రాజమౌళి (Instagram/Photo)




వీరిద్దరికీ పరిచయం ఉన్నట్లు కానీ.. స్నేహం ఉన్నట్లు కానీ చరిత్రలో ఎక్కడా లేదని.. అసలు చరిత్రలో లేని విషయాలను సినిమాలో చూపించడం సరైన పద్దతి కాదని చెబుతున్నారు వాళ్లు. చరిత్రను వక్రీకరిస్తే మాత్రం పరిస్థితులు మరోలా ఉంటాయని వాళ్లు హెచ్చరిస్తున్నారు. అలా జరక్కుండా చర్యలు తీసుకోవాలంటూ నర్సీపట్నం ఆర్డీవోకు వీరభద్రరావు వినతి పత్రం అందించాడు.

RRR movie enter into the controversy and Alluri Yuvajana Sangham files a complaint pk ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం RRR. ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. rrr controversy,rrr movie controversy,alluri yuvajana sangham rrr controversy,rajamouli,RRR,Ram charan NTR RRR,ram charan,jr ntr,jr ntr rrr,ram charan rrr,rajamouli rrr,rrr title announcement,komaram bheem birth anniversary,jakkanna,ss rajamouli,rajamouli,rrr movie,rajamouli rrr movie,rajamouli rrr,rrr,rajamouli about rrr movie,rrr movie trailer,rrr trailer,rrr teaser,rrr movie updates,rrr movie story,s.s. rajamouli rrr,ram charan,rajamouli's rrr,rrr rajamouli movie,ss rajamouli's rrr,rrr trailer rajamouli,rajamouli rrr updates,rajamouli about rrr story,rajamouli rrr making video,rajamouli rrr movie budget,rrr movie latest updates,jr ntr,jr ntr twitter,jr ntr rrr movie,jr ntr instagram,ss rajamouli,#hbdrajamouli,#rajamouli,rrr,#rrr,jr ntr koratala siva movie,jr ntr atlee movie,jr ntr kgf director prashanth neel,jr ntr ram charan,rrr movie trailer,rrr,rrr movie teaser,rrr movie press meet,rrr movie launch,rrr movie first look,rrr movie latest updates,jr ntr new movie,rrr trailer,jr ntr movies,ntr,rrr movie news,rrr teaser,rajamouli rrr movie,rrr rajamouli movie,rrr movie updates,jr ntr about rrr movie,rrr press meet,rrr movie cast,rrr movie songs,rrr movie story,jr ntr and ram charan rrr movie,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,RRR సినిమాపై అల్లూరి యువజన సంఘం సీరియస్,జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్,జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ,జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్,జూనియర్ ఎన్టీఆర్ అట్లీ,తెలుగు సినిమా,రాజమౌళి,ఆర్ఆర్ఆర్,ఆర్ఆర్ఆర్ టైటిల్ లీక్,జక్కన్న,రాంచరణ్,ఎన్టీఆర్,కొమరం భీమ్ జయంతి,కొమరం భీమ్ జయంతి రోజున ఆర్ఆర్ఆర్ టైటిల్ ప్రకటన
RRR సినిమా పోస్టర్ (Source: Twitter)


ఇదిలా ఉంటే RRR కథ పూర్తిగా కల్పితం అని ఇదివరకే రాజమౌళి స్పష్టం చేసాడు. కాగా ఇప్పుడు ఈ సినిమాపై వివాదం రేగడంతో చిత్రయూనిట్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. 1920 కాలంలో అల్లూరి, కొమురం భీం ఎక్కడికి వెళ్లారు.. వాళ్లేం చేసారనేది చరిత్రలో ఎక్కడా నమోదు కాలేదని చెప్పాడు రాజమౌళి. ఒకవేళ ఆ సమయంలో వాళ్లు కలిసుంటే ఎలా ఉండేదో అనేది ఊహించుకుని ఈ కథ రాసామని చెప్పాడు దర్శక ధీరుడు. ఇందులో అల్లూరిగా రామ్ చరణ్.. కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. 2020 జులై 30న విడుదల కానుంది RRR.
First published: October 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...