ఆ విషయమై రాజమౌళికి ఫోన్ చేసిన ఆలియా భట్..

news18-telugu
Updated: June 22, 2020, 10:53 PM IST
ఆ విషయమై రాజమౌళికి ఫోన్ చేసిన ఆలియా భట్..
రాజమౌళికి ఆలియాభట్ ఫోన్ (Instagram/Photo)
  • Share this:
రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎన్టీఆర్,రామ్ చరణ్ వంటి మాస్ హీరోలతో చేస్తోన్న భారీ మల్టీస్టారర్ పై  ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరీస్ నటిస్తోంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అన్ని సినిమాల మాదిరిగానే వాయిదా పడింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమా షూటింగ్‌కు అనుమతులు కూడా ఇచ్చింది. దీంతో డూప్స్‌తో ఆర్ఆర్ఆర్ షూటింగ్ చేద్దామనుకుంటే.. పోలీసుల పర్మిషన్ దొరక్కపోవడంతో ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ఈ విషయమై చిత్ర యూనిట్‌తో రాజమౌళి ఓసారి భేటీ కూడా అయ్యాడు. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న ఆలియా భట్ కరోనా కారణంగా ఇంటికే పరిమితమైంది. మరోవైపు దేశ వ్యాప్తంగా ముంబాయిలోనే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి.

Ram Charan fans fires on bollywood star actress Alia Bhatt and counters in social media pk బాలీవుడ్ హీరోయిన్లకు తెలుగు ఇండస్ట్రీ అంటే ఎప్పుడూ చిన్నచూపే ఉంటుంది. మన సినిమాలు వాళ్ల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నా.. మనం వాళ్ల కంటే ఎదిగినా కూడా ఇప్పటికీ ఆ చిన్నచూపు.. alia bhatt,ram charan alia bhatt,alia bhatt twitter,alia bhatt insults ram charan,alia bhatt instagram,alia bhatt hot,alia bhatt hot videos,RRR,RRR movie,RRR Rajamouli Ram charan NTR,RRR ram charan ntr rajamouli ajay devgn,Andhra pradesh News,Andhra pradesh Politics,rrr rajamouli ntr ajay devgan sanjay dutt varun dhawan,rrr rajamouli ntr ajay devgan sanjay dutt varun dhawan alia bhatt Daisy Edgar Jones,rrr raghupathi raghava rajaram,bollywood,tollywood,telugu cinema,ఆర్ఆర్ఆర్,ఆర్ఆర్ఆర్ రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్,అలియా భట్,అలియా భట్ రామ్ చరణ్,రామ్ చరణ్‌ను అవమానించిన అలియా భట్,ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి అజయ్ దేవ్‌గణ్,ఆర్ఆర్ఆర్ రాజమౌళి ఎన్టీఆర్ అజయ్ దేవ్‌గణ్ వరుణ్ ధావన్ సంజయ్ దత్,ఆర్ఆర్ఆర్ రాజమౌళి ఎన్టీఆర్ అజయ్ దేవ్‌గణ్ వరుణ్ ధావన్ సంజయ్ దత్ అలియా భట్ డైసీ ఎడ్గర్ జోన్స్,బాలీవుడ్ న్యూస్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా
రాజమౌళి,అలియా భట్


ఈ సందర్భంగా ఆలియా భట్ రాజమౌళికి ఫోన్ చేసిన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ వచ్చి షూటింగ్‌లో పాల్గొనే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో ఆలియాభట్.. రాజమౌళికి ఫోన్ చేసి అక్కడున్న పరిస్థితులను వివరించింది. ఈ విషయమై ఏం చేస్తే బాగుంటుంది. భవిష్యత్తులో షూటింగ్ ప్రారంభమై వాయిదా పడితే.. ఎలా అనే విషయమై రాజమౌళి.. ఆలియాభట్ మధ్య సంభాషణ జరిగినట్టు సమాచారం.
First published: June 22, 2020, 10:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading