RRR.. ఇంతకీ ఎన్టీఆర్,రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ గురించి రాజమౌళి ఏం చెప్పబోతున్నాడు..

RRR Updates | రాజమౌళి RRR సినిమా గురించి..చిత్ర విశేషాల గురించి.. ఏ మాత్రం బయటకు పొక్కనీయడం లేదు. ఇప్పటికే ఈ సినిమా స్టోరీపై రకరకాల ఊహాగానలు మొదలైనాయి. దీంతో ఈ సినిమా గురించి రాజమౌళి ఏం చెప్పబోతున్నాడో అని తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఆసక్తిగా చూస్తున్నాయి.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 14, 2019, 8:50 AM IST
RRR.. ఇంతకీ ఎన్టీఆర్,రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ గురించి రాజమౌళి ఏం చెప్పబోతున్నాడు..
ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజమౌళి
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 14, 2019, 8:50 AM IST
రాజమౌళి RRR సినిమా గురించి..చిత్ర విశేషాల గురించి.. ఏ మాత్రం బయటకు పొక్కనీయడం లేదు. ఇప్పటికే ఈ సినిమా స్టోరీపై రకరకాల ఊహాగానలు మొదలైనాయి. ఈసినిమా స్వాతంత్య్రపు పూర్వపు కాలపు కథతో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతోందని ఫిల్మ్‌నగర్‌లో ఊహాగానాలు మొదలైనాయి. అంతేకాదు  RRRలో ఎన్టీఆర్‌ పాత్ర రాబిన్‌హుడ్‌ తరహా బందిపోటు పాత్రలో నటిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈసినిమా కోసం ఎన్టీఆర్ తన బాడీని కూడా పెంచాడు. మరోవైపు  రామ్‌చరణ్‌ పోలీసు అధికారి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.మరోవైపు ప్రభాస్ ఈసినిమాలో అతిథి పాత్రలో మెరవబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే RRR అనే వర్కింగ్ టైటిల్‌తోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికీ రెండు షెడ్యూల్లు కంప్లీటైన ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఫైనల్ కాలేదు. మరోవైపు ఈసినిమాను రాజమౌళి..‘బాహుబలి’ తరహాలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నట్టు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.

RRR.. Facts on RRR Movie, SS Rajamouli To clarify on NTR Ram Charan Multistarrer Movie,RRR Updates | రాజమౌళి RRR సినిమా గురించి..చిత్ర విశేషాల గురించి.. ఏ మాత్రం బయటకు పొక్కనీయడం లేదు. ఇప్పటికే ఈ సినిమా స్టోరీపై రకరకాల ఊహాగానలు మొదలైనాయి. దీంతో ఈ సినిమా గురించి రాజమౌళి ఏం చెప్పబోతున్నాడో అని తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఆసక్తిగా చూస్తున్నాయి.rrr,rrr movie updates,ss rajamouli,rrr movie,rajamouli,rajamouli multistarrer movie,rrr movie story,rajamouli multistarrer,rrr movie teaser,rrr movie villain,rrr movie launch,rajamouli rrr movie,rajamouli new movie,rajamouli clarifies on NTR Ram charan Multistarrer movie,jr ntr movies,rrr movie trailer,rrr,rrr rajamouli movie,rrr movie heroins,rrr movie latest updates,rajamouli multi starrer movie heroines fixed,rajamouli multi star movie story rrr, ram charan new movie details, ntr new movie details,rrr movie,rrr movie updates,rrr movie trailer,jr ntr,rrr movie teaser,rrr movie latest news,rrr movie latest updates,jr ntr rrr movie,rrr movie story,ntr movies,jr ntr new movie,jr ntr movies,rrr,rrr movie launch,rrr movie latest update,rajamouli rrr movie,rrr trailer,rrr movie budget,rrr movie news,rrr movie cast,ntr,rrr movie release date,rrr movie heroine,rrr movie details,jr ntr latest movie,ram charan,rrr movie,rrr movie trailer,rrr movie updates,rrr movie teaser,ram charan rrr teaser,ram charan rrr movie,rrr movie launch,ram charan movie,ram charan new movie,ram charan movies,ram charan jr ntr movie,rrr,rrr teaser,rajamouli about ram charan movie,rrr ram charan,rajamouli rrr movie,rajamouli about ram charan and ntr movie,rajamouli about ntr and ram charan movie,rrr movie story,రాజమౌళి RRR, రాం చరణ్ RRR, ntr RRR, RRR మూవీ డీటెల్స్,ఆర్ఆర్ఆర్ మూవీ డీటెల్స్,ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ అప్‌డేట్స్,రామారావు,ఎన్టీఆర్,రామ్ చరణ్,బాలీవుడ్ న్యూస్,టాలీవుడ్ న్యూస్
ఆర్ఆర్ఆర్ సెకండ్ షెడ్యూల్


దీంతో మరికాసేట్లో ఈసినిమాకు సంబంధించిన కథతో పాటు హీరోయిన్స్ , టైటిల్‌తో పాటు మిగతా వివరాలను రాజమౌళి వెల్లడించినట్టు సమాచారం. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి ఈ సినిమాను తెలుగులో మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్, రామ్  చరణ్‌ ఈసినిమాలో యాక్ట్ చేస్తుండంతో ఈసినిమాకు తెలుగుతో పాటు మిగతా భారతీయ భాషల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. మొత్తానికి RRR సినిమా గురించి రాజమౌళి ఏం చెప్పబోతున్నాడో అని తెలుగు ప్రేక్షకులతో పాటు యావద్దేశం వెయిట్ చేస్తోంది.

 

First published: March 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...