హోమ్ /వార్తలు /movies /

RRR Collections : అమెరికాలో 100 కోట్లు వసూలు చేసిన ఆర్ ఆర్ ఆర్... ఇది సంచలన రికార్డ్..

RRR Collections : అమెరికాలో 100 కోట్లు వసూలు చేసిన ఆర్ ఆర్ ఆర్... ఇది సంచలన రికార్డ్..

ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం)  (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బ్రేస్తూ కేక పెట్టిస్తోంది. ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా గ్రాస్‌ను అందుకోగా.. ఇక తాజాగా మరో రికార్డ్‌ను నమోదు చేసిం

ఇంకా చదవండి ...

    ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం)  (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బ్రేస్తూ కేక పెట్టిస్తోంది. ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా గ్రాస్‌ను అందుకోగా.. ఇక తాజాగా మరో రికార్డ్‌ను నమోదు చేసింది. ఆర్ ఆర్ ఆర్ అమెరికాలో కూడా ఓ రేంజ్‌లో అదరగొడుతోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 13 మిలియన్ డాలర్స్‌‌పైగా వసూలు చేసి 100 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. దీంతో ఆర్ ఆర్ ఆర్ టీమ్ దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అయితే అమెరికాలో ఈ ఫీట్ సాథించిన మరో సినిమా బాహుబలి 2 (Bahubali).. ఇండియా నుంచి ఈ రెండు సినిమాలు అమెరికాలో 100 కోట్ల గ్రాస్‌ను అందుకున్నాయి. ఇక్కడ మరో విషయం ఏమంటే ఈ రెండు సినిమాలు కూడా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చినవే. ఇక హిందీలో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. అక్కడ 200 కోట్ల‌కు పైగా నెట్‌ను వసూలు చేసింది. ఆర్ ఆర్ ఆర్ (Roudram Ranam Rudhiram) బాక్సాఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఎక్స్ ట్రా ఆర్డినరీ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకుని ఇక రెండో వారంలో కూడా కేక పెట్టిస్తోంది. ఈ సినిమా తొమ్మిదో రోజు టాలీవుడ్ చరిత్రలోనే ఊహకందని విధంగా.. ఏకంగా 19.62 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని ప్రభంజనం స‌‌ృష్టించింది. అంతేకాదు తొమ్మిదో రోజు వరల్డ్ వైడ్‌గా ఏకంగా 37.12 కోట్ల షేర్ సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక ఈ సినిమా 15 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.75 కోట్ల దాకా షేర్‌ను అందుకుంది. ఇక వరల్డ్ వైడ్‌‌గా ఈ సినిమా 5.90 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.

    ఆర్ ఆర్ ఆర్ 15 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

    Nizam: 103.93Cr

    Ceeded: 47.72Cr

    UA: 32.44Cr

    East: 14.86Cr

    West: 12.32Cr

    Guntur: 17.05Cr

    Krishna: 13.64Cr

    Nellore: 8.55Cr

    AP-TG Total:- 250.51CR(376.85CR~ Gross)

    KA: 40.10Cr

    Tamilnadu: 35.60Cr

    Kerala: 9.95Cr

    Hindi: 104.45Cr

    ROI: 8.15Cr

    OS – 92.35Cr

    ప్రపంచవ్యాప్తంగా : 541.11 కోట్లు (Gross- 980.00CR~)

    ఆర్ ఆర్ ఆర్ సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 451 కోట్ల బిజినెస్ చేయగా... 453 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే బ్రేక్ ఈవెన్ సాధించి ఈ సినిమా 88.11 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ దిశగా దూసుకు పోతుంది. ఇక ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల హుషారైనా పాట ఎత్తర జెండా వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట ను విశాల్ మిశ్రా, పృధ్వీ చంద్ర, ఎంఎం కీరవాణి, సాహితి చాగంటి, హారిక నారాయణ్‌లు పాడారు. హుషారుగా సాగుతున్న ఈ పాట ఆర్ ఆర్ ఆర్ అభిమానులకి మరింత ఎనర్జీ ఇస్తోంది. ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లుతెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేశారు.

    ఇక మరోవైపు ఈ సినిమా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రిలీజ్ కాలేదు. ఆర్ ఆర్ ఆర్ నటులు  (RRR) విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు.  అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు. మరోవైపు ఈ  (RRR) చిత్రం ఓటిటి రిలీజ్‌ ఎప్పుడు ఉండనుందో అనే విషయంలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయికాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఆర్ ఆర్ ఆర్  (RRR) విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్. అయితే హిందీ రైట్స్ మాత్రమే నెట్ ఫ్లిక్స్ (RRR on Netfilx) సొంతం చేసుకోగా.. మిగితా సౌత్ భాషల రైట్స్‌ను జీ5 (Zee5) సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందించారు.

    First published:

    ఉత్తమ కథలు