RRR లో రామ్ చరణ్ తండ్రి పాత్రలో నటిస్తుంది ఆ హీరోనేనా ?

ప్రస్తుతం తెలుగుతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటి. ‘బాహుబలి’ తర్వాత ఎన్టీఆర్,రామ్ చరణ్ వంటి ఇద్దరు అగ్ర కథానాయకులు ఈసినిమాలో యాక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రి పాత్రలో ప్రముఖ హీరో నటిస్తున్నట్టు టాలీవుడ్ ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. వివరాల్లోకి వెలఇతే..

news18-telugu
Updated: July 10, 2019, 8:55 PM IST
RRR లో రామ్ చరణ్ తండ్రి పాత్రలో నటిస్తుంది ఆ హీరోనేనా ?
RRR సినిమా
news18-telugu
Updated: July 10, 2019, 8:55 PM IST
ప్రస్తుతం తెలుగుతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటి. ‘బాహుబలి’ తర్వాత ఎన్టీఆర్,రామ్ చరణ్ వంటి ఇద్దరు అగ్ర కథానాయకులు ఈసినిమాలో యాక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు ఈసినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ సినిమాకు కీలమైన ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు స్వాతంత్య్ర సమరయోధులైన కొమరం భీమ్,అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ .. రామ్  చరణ్ తండ్రి పాత్రలో నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా అజయ్ దేవ్‌గణ్‌పై కొన్ని సీన్స్‌ను పిక్చరైజ్ చేస్తున్నారు.

RRR..Ajay devgn another Two Bollywood Stars Sanjay dutt,Varun dhawan Also to be part Of the NTR,Ram Charan,Rajamouli's RRR Project,ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో 1920ల కాలం నాటి స్టోరీతో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల స్టోరీకి కొంచెం ఫిక్షన్ స్టోరీజోడించి ఈసినిమాను అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌలి. మరోవైపు ఈ సినిమాలో కథ ప్రకారం మరో ఇద్దరు హీరోలకు ఛాన్స్ ఉందని చెబుతున్నారు. దీని కోసం బాలీవుడ్‌కు చెందిన ఇద్దరు అగ్ర నటులను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.RRR,RRR movie,RRR Rajamouli Ram charan NTR,RRR ram charan ntr rajamouli ajay devgn,Andhra pradesh News,Andhra pradesh Politics,rrr rajamouli ntr ajay devgan sanjay dutt varun dhawan,rrr rajamouli ntr ajay devgan sanjay dutt varun dhawan alia bhatt Daisy Edgar Jones,rrr raghupathi raghava rajaram,bollywood,tollywood,telugu cinema,ఆర్ఆర్ఆర్,ఆర్ఆర్ఆర్ రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్,ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి అజయ్ దేవ్‌గణ్,ఆర్ఆర్ఆర్ రాజమౌళి ఎన్టీఆర్ అజయ్ దేవ్‌గణ్ వరుణ్ ధావన్ సంజయ్ దత్,ఆర్ఆర్ఆర్ రాజమౌళి ఎన్టీఆర్ అజయ్ దేవ్‌గణ్ వరుణ్ ధావన్ సంజయ్ దత్ అలియా భట్ డైసీ ఎడ్గర్ జోన్స్,బాలీవుడ్ న్యూస్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా
RRR లో అజయ్ దేవ్‌గణ, ఎన్టీఆర్, రామ్ చరణ్


‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రెండో భాగంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్‌లో అజయ్ పాత్ర ఉండే అవకాశం ఉందట.  అంతేకాదు ఆర్ఆర్ఆర్‌లో అజయ్ పాత్రతోనే కథ కీలక మలుపు తిరుగుతుందని సమాచారం. ముందుగా అజయ్ దేవ్‌గణ్ ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఆసక్తి చూపించనప్పటికీ.. రాజమౌళి కథ చెప్పిన విధానాని ఫిదా అయి ఈ సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ సతీమణిగా ఆలియా భట్ నటిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. వచ్చే జూలై 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

First published: July 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...