50 కోట్ల క్లబ్బులో చేరిన ‘రౌడీ బేబి’.. సాయి పల్లవి ఖాతాలో మరో రికార్డు..

వ‌చ్చిండే.. మెల్ల‌మెల్ల‌గా వ‌చ్చిండే.. ఈ పాట తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కుడు ఉండ‌డేమో..? ‘ఫిదా’ సినిమాలోని ఈ పాట‌కు అంతా ఫిదా అయిపోయారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీకి తోడు సాయిప‌ల్ల‌వి డాన్సుల‌కు నిజంగానే అంతా ఫిదా అయిపోయారు. తాజాగా ఈ రికార్డును మారి 2 లోని రౌడీ బేబి సాంగ్ బీట్ చేసి ఎవరు అందుకోలేనంత ఎత్తులో నిలిచింది. కొన్నాళ్ల వరకు రికార్డుల గురించి ఆలోచించకుండా చేసింది ఈ సినిమా పాట.

news18-telugu
Updated: June 2, 2019, 4:19 PM IST
50 కోట్ల క్లబ్బులో చేరిన ‘రౌడీ బేబి’.. సాయి పల్లవి ఖాతాలో మరో రికార్డు..
500 మిలియన్ క్లబ్‌లో రౌడీ బేబి సాంగ్
  • Share this:
వ‌చ్చిండే.. మెల్ల‌మెల్ల‌గా వ‌చ్చిండే.. ఈ పాట తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కుడు ఉండ‌డేమో..? ‘ఫిదా’ సినిమాలోని ఈ పాట‌కు అంతా ఫిదా అయిపోయారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీకి తోడు సాయిప‌ల్ల‌వి డాన్సుల‌కు నిజంగానే అంతా ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు ఈ పాట మ‌రో సంచ‌ల‌నం సృష్టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు దక్షిణాది సినిమా పరిశ్రమలో ఏ సినిమాకు సాధ్యం కాని రికార్డుల మోత మోగించింది ఈ పాట‌. ఈ రికార్డ్ అందుకోవాలంటే మ‌ళ్లీ ఎన్నాళ్లు ప‌డుతుందో అనుకున్నారు కానీ సాయిప‌ల్ల‌వే వ‌చ్చి తన  రికార్డ్  తానే బ‌ద్ద‌లు కొట్టేసింది.

#RowdyBaby: Sai Pallavi's Rowdy Baby from Maari 2 beats Vachinde song from Fidaa.. Crossed 183 million views pk.. వ‌చ్చిండే.. మెల్ల‌మెల్ల‌గా వ‌చ్చిండే.. ఈ పాట తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కుడు ఉండ‌డేమో..? ‘ఫిదా’ సినిమాలోని ఈ పాట‌కు అంతా ఫిదా అయిపోయారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీకి తోడు సాయిప‌ల్ల‌వి డాన్సుల‌కు నిజంగానే అంతా ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు ఈ పాట మ‌రో సంచ‌ల‌నం సృష్టించింది. maari 2 rowdy baby Song,rowdy baby Song 183M Views,183M Views For rowdy baby Song maari 2,maari 2 rowdy baby sai pallavi,sai pallavi Dhanush rowdy baby song,fidaa movie Vachinde Song 182M Views,fidaa movie sai pallavi song,fidaa sai pallavi varun tej,fidaa vachinde Video Song,మారి 2 రౌడీ బేబీ సాంగ్,సాయిపల్లవి రౌడీ బేబీ సాంగ్,రౌడీ బేబీ సాంగ్ 183 మిలియన్ వ్యూస్,ఫిదా వచ్చిండే పాటను దాటేసిన రౌడీ బేబీ సాంగ్,సాయిపల్లవి ఫిదా,ఫిదా వచ్చిండే,తెలుగు సినిమా

ఫిదాకు రెండేళ్లు ప‌ట్టిన రికార్డ్ ఇప్పుడు రౌడీ బేబీ పాట‌కు మాత్రం కేవ‌లం నెల రోజులు ప‌ట్టేసింది. 2017 మొత్తం ఫిదా పాట‌తోనే మార్మోగిపోయింది. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 200 మిలియ‌న్ వ్యూస్ అందుకుని యూ ట్యూబ్‌లో స‌రికొత్త సంచ‌ల‌నాల‌కు తెర‌తీసింది ‘ఫిదా’ వ‌చ్చిండే పాట‌. ఇక ఇప్పుడు ధ‌నుష్ హీరోగా మారి 2లో ఉన్న రౌడీ బేబీ పాట దుమ్ము దులిపేస్తుంది. ఈ పాట కేవ‌లం నెల రోజుల్లోనే ఏకంగా 183 మిలియ‌న్ వ్యూస్ అందుకుంది. తాజాగా ఈ సాంగ్ ఐదు నెలల్లో 500 మిలియన్ వ్యూస్ అందుకొని  సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.


ధనుష్,సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా ఫ్లాపైనా ఇందులో ఉన్న రౌడీ బేబీ పాట మాత్రం యూట్యూబ్‌లో దుమ్ము దులుపుతూనే ఉంది. ఈ సినిమాతో సాయి పల్లవికి రౌడీ బేబి అనే పేరు స్థిరపడిపోయింది. ఇప్పటి  వరకు దక్షిణాదిలో ఇన్ని వ్యూస్ దక్కించుకున్న తొలి పాటగా రికార్డులకు ఎక్కింది. మొత్తానికి మారిలో సాయి పల్లవి డాన్స్ బీట్స్‌కు  ఆరు నుంచి అర‌వై వ‌ర‌కు అంతా ఆ పాట‌కు నిజంగానే ఫిదా అయిపోయారు. మొత్తానికి సాయిప‌ల్ల‌వి రౌడీబేబీ దెబ్బ‌కు ఇప్పుడు అన్ని  రికార్డులు ఫసక్ అయిపోయాయి.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 2, 2019, 4:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading