Home /News /movies /

ROJA AND RASHMI GAUTAM FEEL ABOUT SHAKALAKA SHANKAR SKIT TA

రోజా ముందరే చేయరాని పనిచేసిన షకలక శంకర్.. తలదించుకున్న రష్మి గౌతమ్..

రోజా, రష్మి గౌతమ్,షకలక శంకర్ (File/Photos)

రోజా, రష్మి గౌతమ్,షకలక శంకర్ (File/Photos)

సుధీర్ఘ విరామం తర్వాత స్మాల్ స్క్రీన్ పై జరబ్ధస్త్ షో మళ్లీ మొదలైంది. దాదాపు మూడు నెలల లాంగ్  తర్వాత వచ్చని కొత్త ఎపిసోడ్‌‌లో పార్టిసిపేట్స్ తమదైన రీతిలో స్కిట్స్ చేసి నవ్వించారు. తాజాగా ఎక్స్‌ట్రా జబర్ధస్త్ ఎపిసోడ్‌లో షకలక శంకర్ చేసిన పనికి రోజా, రష్మి గౌతమ్ ఫీలయ్యారు.

ఇంకా చదవండి ...
    సుధీర్ఘ విరామం తర్వాత స్మాల్ స్క్రీన్ పై జరబ్ధస్త్ షో మళ్లీ మొదలైంది. దాదాపు మూడు నెలల లాంగ్  తర్వాత వచ్చని కొత్త ఎపిసోడ్‌‌లో పార్టిసిపేట్స్ తమదైన రీతిలో స్కిట్స్ చేసి నవ్వించారు. ఇక హైపర్ ఆది.. రెండాకులు ఎక్కువే అన్నట్టు ఏకంగా బాలయ్యపైనే స్కిట్ చేసి చూపించాడు. ఈ ఎసిపోడ్‌లో కొత్తగా తాగుబోతు రమేష్ ఎంట్రీ ఇవ్వడం మాత్రం కొత్తగా ఉంది. ఇక అనసూయ తనదైన శైలిలో తనదైన యాంకరింగ్‌తో అలరించింది. ఆ సంగతి పక్కనపెడితే.. జబర్ధస్త్‌కు పోటీగా ఎక్స్‌ట్రా జబర్ధస్త్ కూడా ఎక్స్‌ట్రా డోస్‌తో ఆడియన్స్‌ ముందుకు రాబోతుంది. ఈ ఎపిసోడ్‌లో షకలక శంకర్ చేసిన పనికి రోజా, రష్మి గౌతమ్ తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రోమో‌లో షకలక శంకర్.. చంటబ్బాయి తరహా డిటెక్టివ్ స్కిట్ వేసాడు. ఇందులో భాగంగా షకలక శంకర్.. ప్యాంట్ జారిపోతుంది. ఇది చూసి రోజా ఒకింత ఫీల్ అయింది. అటు రష్మి గౌతమ్ కూడా ఆ సన్నివేశం చూసి ముఖం తిప్పుకుంది. ఐతే.. ఇదంత షోలో భాగంగా కాబట్టి.. రోజా, రష్మి గౌతమ్ కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారు.
    b
    మొత్తంగా ఈ ఎపిసోడ్‌లో ముందుగా రష్మి గౌతమ్, సుధీర్ మధ్య సరదగా సాగిన సంభాషణలు ప్రేక్షకులను నవ్వులు పూయించాయి. మొత్తంగా లాంగ్ గ్యాప్ తర్వాత వస్తోన్న ఈ ఎపిసోడ్‌లో గాయకుడు మనో మరో జడ్డ్‌గా వ్యవహరిస్తున్నారు.
    First published:

    Tags: MLA Roja, Rashmi Gautam, Singer Mano, Sudigali sudheer

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు