Bigg Boss 3: రోహిణి, శివజ్యోతిలకు బిగ్ బాస్ డబుల్ షాక్.. డైరెక్ట్ నామినేషన్..

బిగ్ బాస్ 3 రోజుకో మలుపు తిరుగుతుంది. ఒక్కో రోజు గడుస్తుంటే రచ్చ కూడా పెరుగుతూ పోతుంది. ఒక్కో వారం నామినేషన్స్ మొదలైన తర్వాత టెన్షన్ కూడా అలాగే పెరుగుతుంది. ఈ వారం కూడా ఇదే జరిగింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 12, 2019, 10:47 PM IST
Bigg Boss 3: రోహిణి, శివజ్యోతిలకు బిగ్ బాస్ డబుల్ షాక్.. డైరెక్ట్ నామినేషన్..
రోహిణి శివజ్యోతి బిగ్ బాస్ 3 (Source: Twitter)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 12, 2019, 10:47 PM IST
బిగ్ బాస్ 3 రోజుకో మలుపు తిరుగుతుంది. ఒక్కో రోజు గడుస్తుంటే రచ్చ కూడా పెరుగుతూ పోతుంది. ఒక్కో వారం నామినేషన్స్ మొదలైన తర్వాత టెన్షన్ కూడా అలాగే పెరుగుతుంది. ఈ వారం కూడా ఇదే జరిగింది. ఎప్పట్లాగే నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇందులో ఇద్దరు కంటెస్టెంట్స్‌ను పంపించి నేరుగా నామినేట్ చేసాడు బిగ్ బాస్. వాళ్లే శివజ్యోతి, రోహిణి. సాధారణంగా నామినేషన్స్ జరుగుతున్న సమయంలో మాట్లాడకూడదని రూల్ ఉంటుంది ఇంట్లో. అప్పటికే తమ నామినేషన్ పూర్తి చేసుకుని వచ్చారు శివజ్యోతి, రోహిణి. అందులో రోహిణి తనను తాను సెల్ఫ్ నామినేట్ చేసుకుంది.
Rohini Shiva Jyothi get directley nominated in Bigg Boss 3 and received a Serious warning pk బిగ్ బాస్ 3 రోజుకో మలుపు తిరుగుతుంది. ఒక్కో రోజు గడుస్తుంటే రచ్చ కూడా పెరుగుతూ పోతుంది. ఒక్కో వారం నామినేషన్స్ మొదలైన తర్వాత టెన్షన్ కూడా అలాగే పెరుగుతుంది. ఈ వారం కూడా ఇదే జరిగింది. bigg boss 3,bigg boss telugu 3,bigg boss 3 telugu,bigg boss telugu 3 constestants,bigg boss 3 telugu shiva jyothi,bigg boss 3 telugu rohini,telugu cinema,telugu cinema,బిగ్ బాస్ 3,బిగ్ బాస్ 3 తెలుగు,బిగ్ బాస్ 3 రోహిణి,బిగ్ బాస్ 3 శివజ్యోతి,తెలుగు సినిమా
శివజ్యోతి ఫైల్ ఫోటో

ఇక శివజ్యోతి సేఫ్ అయింది. కానీ బయటికి వచ్చిన తర్వాత ఇద్దరూ గుసగుసలాడుకోవడంతో అసలు రచ్చ మొదలైంది. బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్ ఇవ్వడమే కాకుండా ఈ వారంతో పాటు వచ్చే వారానికి కూడా నామినేట్ చేసాడు. దాంతో ఇద్దరూ చేసిన తప్పుకు బాధ పడుతూ కూర్చున్నారు. అక్కడ నామినేషన్స్ జరుగుతున్నపుడు మాట్లాడకూడదని తెలిసినా కూడా మాట్లాడి తప్పు చేసారు.. దాంతో చేసిన తప్పుకు శిక్ష పడటంతో బాధ పడటం తప్ప ఇంకేం చేయలేకపోయారు.

First published: August 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...