Home /News /movies /

RISHI FIRES ON VASUDHARA IN TELUGU STAR MAA SERIAL GUPPEDANTHA MANASU IN TODAYS EPISODE NR

Guppedantha Manasu: ఆవేశంతో ఊగిపోతున్నా రిషి.. నీ లుక్ నాకు నచ్చలేదు వసుధార అంటూ ఫైర్..?

Guppedantha Manasu

Guppedantha Manasu

Guppedantha Manasu: స్టార్ మాలో ప్రసారమవుతున్న గుప్పెడంత సీరియల్. ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా టి ఆర్ పి లో కూడా బాగా దూసుకుపోతుంది.

    Guppedantha Manasu: స్టార్ మాలో ప్రసారమవుతున్న గుప్పెడంత సీరియల్. ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా టి ఆర్ పి లో కూడా బాగా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే దేవయాని, సంజు లు వసు గురించి మాట్లాడుతున్న సమయంలో రిషి కనిపించడంతో వసుధార మనకు టైం ఇవ్వడం లేదు అంటూ, పొగరుగా స్పందిస్తుందని దేవయాని అనగా వెంటనే రిషి తను టైమ్ ఇచ్చేదాకా వెయిట్ చేయాల్సింది అంటూ అక్కడనుంచి వెళ్ళి పోతాడు.

    ఇక లోలోపల కుమిలిపోతుంది దేవయాని. జగతి మీద ప్రేమ పుట్టదు కూడదు అనుకుంటుంది. ఇక వసుధార, మాధవి తమకు వచ్చిన డబ్బుల గురించి రాజీవ్ కి తెలియకుండా ఉండాలనుకుంటారు. ఇక ఆ సమయంలో రాజీవ్ తన దగ్గరకు వచ్చి తన దగ్గర ఉన్న ఫోటోలు చూసి వెళ్ళిపోతాడు.ఇక దేవయాని.. వసు గురించి చెప్పిన మాటలు తెలుసుకుంటాడు రిషి. అంతేకాకుండా గతంలో వాసు అన్న మాటలు కూడా తలుచుకుంటూ మండి పోతాడు. అదే సమయంలో తన రూమ్ లోకి వసు రాగా.. కోపంతో ఊగిపోతాడు.

    కాలేజీ ఎమ్ డి గా లెక్క చేయవు కదా అంటూ తన మాటలతో రెచ్చిపోతాడు. మీ మేడం కొడుకు అంటేనే విలువ ఇస్తావా లేదంటే గుర్తించవ అంటూ నీ లుక్ నచ్చలేదంటూ బాగా రగిలిపోతాడు. ఇక మరుసటి రోజు వసు దగ్గరికి కాఫీ పట్టుకుని వస్తాడు రాజు. కాస్త తప్పు తప్పుగా మాట్లాడుతూతనను విసిగిస్తాడు. ఇక అదే సమయంలో వసు ఫోన్ కి రిషి నుంచి మెసేజ్ వస్తుంది. ఏం చేసి ఉంటాడో అని భయపడిపోతూ ఉండగా.. తన అకౌంట్లో డబ్బులు పడ్డాయని మెసేజ్ వుండగా థాంక్యూ సార్ అంటూ తెగ సంతోష పడుతుంది. ఇక తర్వాతి ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూడాలి.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Guppedantha manasu, Mukesh gowd, Raksha goud, Rishi, Sai kiran, Star Maa, Vasudhara

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు