విజయనిర్మల చనిపోయిన విషయం కృష్ణ‌కు అప్ప‌టి వ‌ర‌కు చెప్ప‌లేద‌ట‌..

#RIPVijayaNirmalaGaru.. ప్రముఖ నటి, దర్శకురాలు, గిన్నీస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న విజ‌య‌నిర్మ‌ల మృతి ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలోనే కాదు.. ఇండియ‌న్ సినిమాలోనే విషాదం నింపింది. ఆమె మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక‌పోతున్నారు అభిమానులు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 28, 2019, 7:49 AM IST
విజయనిర్మల చనిపోయిన విషయం కృష్ణ‌కు అప్ప‌టి వ‌ర‌కు చెప్ప‌లేద‌ట‌..
విజయనిర్మల కృష్ణ
  • Share this:
ప్రముఖ నటి, దర్శకురాలు, గిన్నీస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న విజ‌య‌నిర్మ‌ల మృతి ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలోనే కాదు.. ఇండియ‌న్ సినిమాలోనే విషాదం నింపింది. ఆమె మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక‌పోతున్నారు అభిమానులు. ఇక ఆమె క‌న్నుమూత ఎవ‌రికి ఎంత న‌ష్టం అనేది ప‌క్క‌న‌బెడితే అనుక్ష‌ణం నీడ‌లా ఉండే కృష్ణ‌కు మాత్రం తీర‌నిలోటే. ఎక్క‌డికి వ‌చ్చినా కూడా బ‌య‌టికి క‌లిసి వ‌చ్చేవాళ్లు ఈ జంట‌. 50 ఏళ్లుగా ఒక‌రి కోసం ఒక‌రు అన్న‌ట్లు బ‌తికిన కృష్ణ‌, విజ‌య‌నిర్మల ఇప్పుడు విడిపోయారు.
#RIPVijayaNirmalaGaru.. Super Star Krishna didn't knew his wife death news until next day morning pk.. ప్రముఖ నటి, దర్శకురాలు, గిన్నీస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న విజ‌య‌నిర్మ‌ల మృతి ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలోనే కాదు.. ఇండియ‌న్ సినిమాలోనే విషాదం నింపింది. ఆమె మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక‌పోతున్నారు అభిమానులు. vijaya nirmala,vijaya nirmala funeral,vijaya nirmala krishna,vijaya nirmala death news to krishna,vijaya nirmala movies,vijaya nirmala passes away,vijaya nirmala passed away,vijaya nirmala movies,senior actress vijaya nirmala,senior actress vijaya nirmala passes away,vijaya nirmala son,vijaya nirmala last video,vijaya nirmala krishna,vijaya nirmala directed movies,actress vijaya nirmala,senior actress vijaya nirmala passed away in hyderabad,vijaya nirmala mahesh babu,vijaya nirmala first husband,telugu cinema,విజయనిర్మల,విజయనిర్మల కృష్ణ,విజయనిర్మల అంత్యక్రియలు,తెలుగు సినిమా
విజయనిర్మల (ట్విట్టర్ ఫోటో)

దేవుడు ఆమెను తీసుకెళ్లిపోవ‌డంతో కృష్ణను ఓదార్చ‌డం ఇప్పుడు ఎవ‌రి త‌రం కావ‌డం లేదు. అయితే ఈమె మ‌రణించిన త‌ర్వాత చాలా సేప‌టి వ‌ర‌కు కూడా కృష్ణ‌కు ఈ విష‌యం చెప్ప‌కుండా దాచిపెట్టారు ఆయ‌న స‌న్నిహితులు. సూప‌ర్ స్టార్ ఆరోగ్య రీత్యా ఆయ‌న‌కు చెప్ప‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని దాచి పెట్టారు. ఆమె క‌న్నుమూసిన విష‌యాన్ని ఉద‌యం వ‌ర‌కు కూడా కృష్ణ‌కు తెలియ‌కుండా జాగ్రత్త ప‌డ్డారు.
#RIPVijayaNirmalaGaru.. Super Star Krishna didn't knew his wife death news until next day morning pk.. ప్రముఖ నటి, దర్శకురాలు, గిన్నీస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న విజ‌య‌నిర్మ‌ల మృతి ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలోనే కాదు.. ఇండియ‌న్ సినిమాలోనే విషాదం నింపింది. ఆమె మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక‌పోతున్నారు అభిమానులు. vijaya nirmala,vijaya nirmala funeral,vijaya nirmala krishna,vijaya nirmala death news to krishna,vijaya nirmala movies,vijaya nirmala passes away,vijaya nirmala passed away,vijaya nirmala movies,senior actress vijaya nirmala,senior actress vijaya nirmala passes away,vijaya nirmala son,vijaya nirmala last video,vijaya nirmala krishna,vijaya nirmala directed movies,actress vijaya nirmala,senior actress vijaya nirmala passed away in hyderabad,vijaya nirmala mahesh babu,vijaya nirmala first husband,telugu cinema,విజయనిర్మల,విజయనిర్మల కృష్ణ,విజయనిర్మల అంత్యక్రియలు,తెలుగు సినిమా
1969లో హీరో కృష్ణ తో పెళ్లి.(ట్విట్టర్ ఫోటో)

జూన్ 26 రాత్రి ముందు రోజు రాత్రి ఇంట్లోనే అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోయిన విజ‌య‌నిర్మ‌ల‌ను గ‌చ్చిబౌలి కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్ళారు కుటుంబ స‌భ్యులు. అయితే అప్ప‌టికే ఆమె మ‌ర‌ణించ‌డంతో విష‌యాన్ని ఆమె భ‌ర్త కృష్ణ‌కు చెప్ప‌లేదు. అయితే ఇంట్లో ఉన్న హ‌డావిడి చూసి విష‌యాన్ని అర్థం చేసుకున్నారు ఈయ‌న‌. ఆమె దూర‌మైంద‌నే విష‌యం తెలిసిన త‌ర్వాత ఒక్క‌సారిగా ఆయ‌న కుప్ప‌కూలిపోయారు. చిలుకూరు ద‌గ్గ‌ర విజ‌య‌నిర్మ‌ల ఫాంహౌస్‌లోనే ఆమె అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి.
First published: June 28, 2019, 7:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading