సెన్సార్ బోర్డుకు వర్మ షాక్.. కమ్మరాజ్యంలో ఆన్‌లైన్ విడుదల..?

వర్మకు తిక్కరేగితే ఇప్పుడు ఇదే నిర్ణయం తీసుకునేలా కనిపిస్తున్నాడు. ఇవే వార్తలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మొన్నీమధ్యే వర్మను పిలిచి సెన్సార్ బోర్డ్ సభ్యులు కూడా సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వలేమని..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 6, 2019, 5:42 PM IST
సెన్సార్ బోర్డుకు వర్మ షాక్.. కమ్మరాజ్యంలో ఆన్‌లైన్ విడుదల..?
రాంగోపాల్ వర్మ (credit - twitter)
  • Share this:
వర్మకు తిక్కరేగితే ఇప్పుడు ఇదే నిర్ణయం తీసుకునేలా కనిపిస్తున్నాడు. ఇవే వార్తలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మొన్నీమధ్యే వర్మను పిలిచి సెన్సార్ బోర్డ్ సభ్యులు కూడా సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వలేమని చెప్పినట్లు తెలుస్తుంది. సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కించిన కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సెన్సార్ కష్టాలు ఎంతకీ వీడట్లేదు. ఎన్నో తంటాలు పడి ఈ ఏడాది మొదట్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విడుదల చేసాడు వర్మ. కానీ ఇప్పుడు మాత్రం కమ్మరాజ్యం అంత ఈజీగా బయటికి వచ్చేలా కనిపించడం లేదు. ఈ సినిమా నవంబర్ 29న విడుదల కావాల్సి ఉన్నా కూడా ఇంకా రాలేదు. పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో వచ్చేలా కూడా కనిపించడం లేదు.
RGV big shock to censor board and he wiil plan to release Kamma Rajyam Lo Kadapa Reddlu movie in Online pk వర్మకు తిక్కరేగితే ఇప్పుడు ఇదే నిర్ణయం తీసుకునేలా కనిపిస్తున్నాడు. ఇవే వార్తలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మొన్నీమధ్యే వర్మను పిలిచి సెన్సార్ బోర్డ్ సభ్యులు కూడా సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వలేమని.. Kamma Rajyam Lo Kadapa Reddlu,Kamma Rajyam Lo Kadapa Reddlu censor,Kamma Rajyam Lo Kadapa Reddlu censor board,kamma rajyamlo kadapa reddlu high court pitition,kamma rajyamlo kadapa reddlu high court,Kamma Rajyam Lo Kadapa Reddlu trailer,Kamma Rajyam Lo Kadapa Reddlu trailer 2,Kamma Rajyam Lo Kadapa Reddlu release in ap,Kamma Rajyam Lo Kadapa Reddlu movie updates,rgv Kamma Rajyam Lo Kadapa Reddlu,Kamma Rajyam Lo Kadapa Reddlu varma,Kamma Rajyam Lo Kadapa Reddlu rgv,telugu cinema,కమ్మరాజ్యంలో కడపరెడ్లు,కమ్మరాజ్యంలో కడపరెడ్లు సెన్సార్,కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా,కమ్మరాజ్యంలో కడపరెడ్లు బాక్సాఫీస్,కమ్మరాజ్యంలో కడపరెడ్లు వర్మ,కమ్మరాజ్యంలో కడపరెడ్లు ఏపీలో విడుదలవుతుందా,రామ్ గోపాల్ వర్మ కమ్మరాజ్యంలో కడపరెడ్లు
ఆర్జీవీ ట్వీట్ చేసిన ఫొటో..


డైరెక్ట్ అటాక్ చేస్తూ రాజకీయ నాయకులతో ఆడేసుకున్నాడు వర్మ. దాంతో కోర్టులో ఈ చిత్రంపై చాలా చిక్కులే వచ్చి పడ్డాయి. సెన్సార్ సభ్యులు కూడా కమ్మరాజ్యంలో సినిమా చూసి పరేషాన్ అయినట్లు తెలుస్తుంది. ఈ మధ్యే సినిమాను ప్రాంతీయ సెన్సార్ బోర్డు సభ్యులు చూసారు. ఈ సినిమాలో దాదాపు 90 సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని వాళ్లు చెప్పారని.. వాటిని కట్ చేస్తే సినిమాకు తప్పకుండా సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తామని వర్మకు వాళ్లు మాటిచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. వినడానికి చాలా వ్యగ్యంగా ఉంది కదా.. సినిమాలో 90 సీన్స్ తీసేయడం అంటే ఏకంగా 80 శాతం సినిమాను కట్ చేయడమే. ఈ సీన్లు తొలగిస్తే సినిమా జీవం లేకుండా పోతుందని వర్మ ఫైర్ అవుతున్నాడు.

RGV big shock to censor board and he wiil plan to release Kamma Rajyam Lo Kadapa Reddlu movie in Online pk వర్మకు తిక్కరేగితే ఇప్పుడు ఇదే నిర్ణయం తీసుకునేలా కనిపిస్తున్నాడు. ఇవే వార్తలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మొన్నీమధ్యే వర్మను పిలిచి సెన్సార్ బోర్డ్ సభ్యులు కూడా సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వలేమని.. Kamma Rajyam Lo Kadapa Reddlu,Kamma Rajyam Lo Kadapa Reddlu censor,Kamma Rajyam Lo Kadapa Reddlu censor board,kamma rajyamlo kadapa reddlu high court pitition,kamma rajyamlo kadapa reddlu high court,Kamma Rajyam Lo Kadapa Reddlu trailer,Kamma Rajyam Lo Kadapa Reddlu trailer 2,Kamma Rajyam Lo Kadapa Reddlu release in ap,Kamma Rajyam Lo Kadapa Reddlu movie updates,rgv Kamma Rajyam Lo Kadapa Reddlu,Kamma Rajyam Lo Kadapa Reddlu varma,Kamma Rajyam Lo Kadapa Reddlu rgv,telugu cinema,కమ్మరాజ్యంలో కడపరెడ్లు,కమ్మరాజ్యంలో కడపరెడ్లు సెన్సార్,కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా,కమ్మరాజ్యంలో కడపరెడ్లు బాక్సాఫీస్,కమ్మరాజ్యంలో కడపరెడ్లు వర్మ,కమ్మరాజ్యంలో కడపరెడ్లు ఏపీలో విడుదలవుతుందా,రామ్ గోపాల్ వర్మ కమ్మరాజ్యంలో కడపరెడ్లు
రామ్ గోపాల్ వర్మ twitter


సినిమాలో అభ్యంతరకరమైన సీన్లు ఎక్కువగా కులం ప్రాతిపదికన ఉన్నవే అని తెలుస్తుంది. దాంతో దర్శకుడు వర్మ సెన్సార్ బోర్డు చెప్పినట్లు కాకుండా రివైజింగ్ కమిటీకి వెళ్ళేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటికే రివైజింగ్ కమిటీకి దర్శకుడు అప్లై కూడా చేసుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా భవిష్యత్ రివైజింగ్ కమిటీ చేతుల్లోనే ఉంది. కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాలో కేవలం రాజకీయాలనే కాకుండా.. కుల సామాజిక వర్గంపై కూడా ఎక్కువగా వర్మ సెటైర్లు వేసాడని తెలుస్తుంది. దాంతో ఈ చిత్రం ఇప్పట్లో విడుదల కావడం కలలాగే అనిపిస్తుంది. దాంతో ఈయన నేరుగా సినిమాను ఆన్‌లైన్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

RGV big shock to censor board and he wiil plan to release Kamma Rajyam Lo Kadapa Reddlu movie in Online pk వర్మకు తిక్కరేగితే ఇప్పుడు ఇదే నిర్ణయం తీసుకునేలా కనిపిస్తున్నాడు. ఇవే వార్తలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మొన్నీమధ్యే వర్మను పిలిచి సెన్సార్ బోర్డ్ సభ్యులు కూడా సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వలేమని.. Kamma Rajyam Lo Kadapa Reddlu,Kamma Rajyam Lo Kadapa Reddlu censor,Kamma Rajyam Lo Kadapa Reddlu censor board,kamma rajyamlo kadapa reddlu high court pitition,kamma rajyamlo kadapa reddlu high court,Kamma Rajyam Lo Kadapa Reddlu trailer,Kamma Rajyam Lo Kadapa Reddlu trailer 2,Kamma Rajyam Lo Kadapa Reddlu release in ap,Kamma Rajyam Lo Kadapa Reddlu movie updates,rgv Kamma Rajyam Lo Kadapa Reddlu,Kamma Rajyam Lo Kadapa Reddlu varma,Kamma Rajyam Lo Kadapa Reddlu rgv,telugu cinema,కమ్మరాజ్యంలో కడపరెడ్లు,కమ్మరాజ్యంలో కడపరెడ్లు సెన్సార్,కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా,కమ్మరాజ్యంలో కడపరెడ్లు బాక్సాఫీస్,కమ్మరాజ్యంలో కడపరెడ్లు వర్మ,కమ్మరాజ్యంలో కడపరెడ్లు ఏపీలో విడుదలవుతుందా,రామ్ గోపాల్ వర్మ కమ్మరాజ్యంలో కడపరెడ్లు
రామ్ గోపాల్ వర్మ


థియేటర్లలో విడుదల చేయడానికి అయితే ఈ సెన్సార్ రూల్స్ అడ్డొస్తాయి. అలా చేస్తే సినిమాలో అసలు జీవం ఉండదని భావిస్తున్నాడు ఆర్జీవీ. అందుకే ఈ సినిమాను నేరుగా విడుదల చేస్తే ఎలా ఉంటుందనే ప్లానింగ్ చేస్తున్నాడు. గతంలో కమల్ హాసన్ కూడా తన సినిమాను ఓ సారి ఇలాగే విడుదల చేసాడు. ఆయనతో పాటు ప్రకాశ్ రాజ్ కూడా గౌరవం సినిమాను విడుదల చేసాడు. ఇప్పుడు వర్మ కూడా సెన్సార్ వాళ్లకు షాక్ ఇస్తూ.. తన సినిమాను నేరుగా ఆన్‌లైన్ విడుదల చేయాలని చూస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అలా చేస్తే ఎలాంటి సెన్సార్ రూల్స్ అయితే అడ్డు రావు. అయితే అలా చేస్తే నిర్మాతకు కూడా నష్టాలు తప్పవు. మరిలాంటి సమయంలో ఈయన నిర్ణయం ఎలా ఉండబోతుందో చూడాలిక.
Published by: Praveen Kumar Vadla
First published: December 6, 2019, 5:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading