పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై రేణు దేశాయ్ ఫైర్.. నాకు లెక్చర్లు ఇవ్వొద్దు..

తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్‌లో కూడా చాలా ఉత్సాహంగా అంతా పాల్గొన్నారు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీస్ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 12, 2019, 1:19 PM IST
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై రేణు దేశాయ్ ఫైర్.. నాకు లెక్చర్లు ఇవ్వొద్దు..
పవన్ కల్యాణ్, రేణూదేశాయ్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 12, 2019, 1:19 PM IST
తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్‌లో కూడా చాలా ఉత్సాహంగా అంతా పాల్గొన్నారు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీస్ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఇదే సమయంలో రేణు దేశాయ్ కూడా తన ఓటు వేసింది. ఇక్కడే అసలు తంటాలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా ఏపీ ఎన్నికల బరిలో ఉంది. దాంతో అభిమానులు కూడా పవన్ మాజీ భార్యను ఆయన పార్టీకే ఓటు వేయాల్సిందిగా కోరారు.. కొన్ని మెసేజులు కూడా పెట్టారు. అది కూడా రేణు దేశాయ్ వాల్‌పై ఈ ఫోటోలు పెట్టి రచ్చ చేసారు.

Renu Desai fires on Pawan Kalyan fans who posted her Social media wall about Janasena Party and Voting pk.. తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్‌లో కూడా చాలా ఉత్సాహంగా అంతా పాల్గొన్నారు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీస్ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ap elections 2019,renu desai,renu desai twitter,pawan kalyan renu desai,pawan kalyan renu desai janasena party,renu deasi fires on pawan kalyan fans,renu desai instagram,renu desai elections 2019,telugu cinema,రేణు దేశాయ్,పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్,పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై రేణు దేశాయ్ ఫైర్,తెలుగు సినిమా,ఎలక్షన్స్ 2019
పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్

అదేపనిగా మెసేజ్‌లు రావడంతో రేణుకు కూడా కోపం వచ్చింది. దాంతో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఓ పోస్ట్ పెట్టి అభిమానులపై సీరియస్ అయింది. ఈ పోస్ట్ జనహితం కోసం పెడుతున్నానని ఘాటుగా రిప్లై ఇచ్చింది రేణు. తాను తన ఓటు హక్కును పూణేలో ఏప్రిల్ 23న వినియోగించుకోబోతున్నానని.. దయచేసి తనకు సందేశాలు పంపి ఇబ్బంది పెట్టొద్దని కోరుతుంది రేణు దేశాయ్. తను ఎవరికి ఓటేయాలో క్లారిటీ ఉందని చెప్పింది పవన్ మాజీ భార్య. అసలు ఓటు హక్కు ప్రాధాన్యం గురించి ఇలా లెక్చర్లు ఇవ్వడం ఆపండని సీరియస్ అయింది రేణు దేశాయ్.

Renu Desai fires on Pawan Kalyan fans who posted her Social media wall about Janasena Party and Voting pk.. తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్‌లో కూడా చాలా ఉత్సాహంగా అంతా పాల్గొన్నారు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీస్ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ap elections 2019,renu desai,renu desai twitter,pawan kalyan renu desai,pawan kalyan renu desai janasena party,renu deasi fires on pawan kalyan fans,renu desai instagram,renu desai elections 2019,telugu cinema,రేణు దేశాయ్,పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్,పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై రేణు దేశాయ్ ఫైర్,తెలుగు సినిమా,ఎలక్షన్స్ 2019
రేణు దేశాయ్(ఫైల్ )
అసలు ఓటు వేసిన తర్వాత ఇంక్‌తో ఉన్న వేలును తన వాల్‌పై చూపించొద్దని చెబుతుంది రేణు దేశాయ్. తన ఓటు హక్కు గురించి తనకు తెలుసంటూ సీరియస్ రిప్లైస్ ఇచ్చింది రేణు. ఇదిలా ఉంటే కెరీర్ పరంగా కూడా దూసుకుపోతుంది రేణు దేశాయ్. ఈ మధ్యే తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందబోయే సినిమాలో అక్కగా నటించడానికి ఒప్పుకుంది. దాంతో పాటు రైతు సమస్యలపై సాగే అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం కూడా చేయబోతుంది రేణు. మొత్తానికి ఎన్నికల సమయంలో తన వాల్‌పై లేనిపోని రచ్చ చేయకండంటూ అభిమానులను కోరుతూ వార్నింగ్ ఇస్తుంది రేణు దేశాయ్.
First published: April 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...