అకీరాతో రామ్ చరణ్‌ సినిమా... స్పందించిన రేణు దేశాయ్

రాజకీయాల్లో బిజీగా ఉండటంతో తనయుడిని సిద్ధం చేస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది.ఇదే విషయంపై రేణు దేశాయ్ కూడా స్పందించారు.

news18-telugu
Updated: October 14, 2019, 10:43 AM IST
అకీరాతో రామ్ చరణ్‌ సినిమా... స్పందించిన రేణు దేశాయ్
రామ్ చరణ్ అకిరా నందన్ (ram charan akira nandan)
  • Share this:
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ మధ్య రాజకీయాలలో బాగా బిజీ అయ్యి సినిమాలకు దూరంగా ఉన్నాడు.. దాంతో ఇప్పుడు ఆయన అభిమానులకు ఏదో తెలియని లోటు కనిపిస్తూనే ఉంది. మెగా కుటుంబంలో ఎంతమంది హీరోలు సినిమాలు చేసినా కూడా పవన్ సినిమాలు మానేసాడనే బాధ వాళ్లలో కనిపిస్తుంది. ఎంత మంది హీరోలొచ్చినా పవన్ సినిమా వచ్చినపుడు ఉండే పండగ వేరు. పవర్ స్టార్ సినిమాలకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఆయన సినిమాలు హిట్టైనా.. ఫ్లాప్ అయినా కూడా అభిమానులు మాత్రం అలా వేచి చూస్తుంటారు. ఇక ఇప్పుడు ఈయన రాజకీయాల్లో బిజీగా ఉండటంతో తనయుడిని సిద్ధం చేస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది.ఇదే విషయంపై రేణు దేశాయ్ స్పందించారు.

తప్పుడు వార్తలు రాసిన వెబ్ సైట్స్ ను నమ్మకండి. మా నుండి ఎటువంటి అప్డేట్స్ ఉన్న మా ఆఫీషీయల్ ఖాతాలలో మేము ఆ విషయాలని తెలియచేస్తాము అంటూ ఒక ఫేస్బుక్ పేజీ పెట్టిన పోస్టుకు స్పందించారు ఆవిడ. పిల్లలపై తప్పుడు వార్తలు ప్రసారం చేయవద్దు అంటూ విజ్ఞప్తి చేసారు. అయితే ఇండస్ట్రీలో ప్రస్తుతం రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలోనే అకీరా తొలి సినిమాను నిర్మిస్తాడని అంటూ వస్తున్న వార్తలు అవాస్తవం....
Published by: Vijay Bhaskar Harijana
First published: October 14, 2019, 10:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading