ఇండస్ట్రీలోని నెపోటిజంపై రేణూ దేశాయ్ హాట్ కామెంట్స్..

బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో నెపోటిజం పాతుకుపోయింది అంటూ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు హాట్ టాపిక్‌ అయ్యాయి.

news18-telugu
Updated: June 23, 2020, 3:00 PM IST
ఇండస్ట్రీలోని నెపోటిజంపై రేణూ దేశాయ్ హాట్ కామెంట్స్..
రేణు దేశాయ్(ఫైల్ )
  • Share this:
బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో నెపోటిజం పాతుకుపోయింది అంటూ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు హాట్ టాపిక్‌ అయ్యాయి. రేణూ దేశాయ్ విషయానికొస్తే.. ఆమె ఒక నటిగా, దర్శకురాలిగా కంటే  పవన్ కళ్యాణ్ రెండో భార్యగానే అందరికీ పరిచయం. 2011లో పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణెలో ఉంటోంది. ఈ మధ్యనే రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి సంచలనం రేపిన రేణు దేశాయ్..ఆ తర్వాత సెకండ్ మ్యారేజ్ విషయమై సెలెంట్ అయిపోయింది.ఆ మధ్య మరాఠిలో తన కొడుకు అకిరానందన్ ముఖ్యపాత్రలో ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాను కూడా డైరెక్ట్ చేసింది రేణు దేశాయ్. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో రేణూ మాట్లాడుతూ.. సినీ రంగమనే కాదు.. అన్ని చోట్ల నెపోటిజం ఉంది. టాలెంట్ ఉండి కూడా ధైర్యంగా నిలబడగలిగితే ఈ నెపోటిజం దాటి సక్సెస్ సాధించవచ్చని రేణూ దేశాయ్ వ్యాఖ్యానించారు.

renu desai hot comments on film industry nepotism,renu desai,renu desai twitter,renu desai instagram,renu desai facebook,renu desai youtube,renu desai interviews,renu desai on nepotism,renu desai about industry nepotism,,pawan kalyan,renu desai pawan kalyan,renu desai instagram,renu desai twitter,renu desai facebook,pawan kalyan,,pawan kalyan twitter,,pawan kalyan instagram,,pawan kalyan facebook,renu desai,re entry for bellamkonda movie,pawan kalyan ex wife,renu desai about pawan kalyan,renu desai re entry,renu desai re entry pawan kalyan and renu desai,renu desai pawan kalyan,pawan kalyan about renu desai,pawan kalyan wife renu desai,renu desai engagement,power star pawan kalyan,pawan kalyan latest news,renu desai warns pawan fans,pawan kalyan and renu desai divorce,renu desai angry on pawan fans,pawan kalyan wife,renu desai latest news,pawan kalyan family,renu desai re entry breaked,tolllywood,renu desai bellamkonda,telugu cinema,రేణు దేశాయ్,రేణు దేశాయ్ రీ ఎంట్రీ,రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్,రేణు దేశాయ్ రీ ఎంట్రీ,రేణు దేశాయ్ బెల్లంకొండ శ్రీనివాస్,రేణు దేశాయ్ రీ ఎంట్రీ బ్రేక్,నెపోటిజం పై రేణు దేశాయ్ వ్యాఖ్యలు,నెపోటిజంపై రేణు దేశాయ్ హాట్ కామెంట్స్,రేణు దేశాయ్ నెపోటిజం,వారసత్వం పై  రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై రేణూ దేశాయ్ హాట్ కామెంట్స్ (File/Photo)


ఈ సందర్భంగా రేణూ దేశాయ్.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య పై మాట్లాడుతూ... అతనో సెన్సిటివ్. టాలెంట్ ఉంది కాబట్టి సినీ రంగంలో సక్సెస్ అవ్వడంతో పాటు స్టార్ అయ్యాడు. సుశాంత్ తన ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు. అందువల్లే తీవ్ర నిరాశకు లోనై ఆత్మహత్యకు పాల్పడినట్టున్నాడు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండో, టాలెంట్‌ను నమ్ముకొని సినీ రంగంలోకి రావడమే కాదు.. మనో ధైర్యం కూడా ఉండాలి. ఇక్కడ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలంటే టాలెంట్ ఒక్కటే కాదు.. మానసికంగా ధృడంగా ఉండటం నేర్చుకోవాలంటూ రేణూ దేశాయ్ వ్యాఖ్యానించారు.
First published: June 23, 2020, 3:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading