డైరెక్టర్ పూరీ చేసిన మోసాన్ని 20 ఏళ్ల తర్వాత బయట పెట్టిన రేణు దేశాయ్..

Renu Desai Pru jagannadh | డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేసిన మోసాన్ని 20 ఏళ్ల తర్వాత బయటపెట్టింది హీరోయిన్ రేణు దేశాయ్. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: April 22, 2020, 2:02 PM IST
డైరెక్టర్ పూరీ చేసిన మోసాన్ని 20 ఏళ్ల తర్వాత బయట పెట్టిన రేణు దేశాయ్..
రేణు దేశాయ్‌ను మోసం చేసిన పూరీ జగన్నాథ్ (Twitter/Photo)
  • Share this:
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేసిన మోసాన్ని 20 ఏళ్ల తర్వాత బయటపెట్టింది హీరోయిన్ రేణు దేశాయ్. వివరాల్లోకి వెళితే.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ చిత్రం 20 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో రేణు దేశాయ్ హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత ఈమె పవన్ కళ్యాణ్ జీవిత భాగస్వామి అయిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో వేదిగా ఫ్యాన్స్‌లో చిట్‌చాట్ చేసింది. ఈ సందర్భంగా బద్రి సినిమాతో రేణు దేశాయ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన పూరీ జగన్నాథ్ లైవ్‌లోకి వచ్చాడు. వీరిద్దరు అప్పటి సంగతులను మాట్లాడుకున్నారు.

renu desai expose how she was cheated by director puri jagannadh,renu desai,pawan kalyan,pawan kalyan badri,renu desai pawan kalyan puri jagannadh badri,puri jagannadh cheated renu desai,renu desai pawan kalyan,renu desai instagram,renu desai twitter,Puri jagannadh twitter,puri jagannadh instagram,renu desai facebook,pawan kalyan,,pawan kalyan twitter,,pawan kalyan instagram,,pawan kalyan facebook,renu desai,re entry for bellamkonda movie,pawan kalyan ex wife,renu desai about pawan kalyan,renu desai re entry,renu desai re entry pawan kalyan and renu desai,renu desai pawan kalyan,pawan kalyan about renu desai,pawan kalyan wife renu desai,renu desai engagement,power star pawan kalyan,pawan kalyan latest news,renu desai warns pawan fans,pawan kalyan and renu desai divorce,renu desai angry on pawan fans,pawan kalyan wife,renu desai latest news,pawan kalyan family,renu desai re entry breaked,tolllywood,renu desai bellamkonda,telugu cinema,రేణు దేశాయ్,రేణు దేశాయ్ రీ ఎంట్రీ,రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్,రేణు దేశాయ్ రీ ఎంట్రీ,రేణు దేశాయ్ బెల్లంకొండ శ్రీనివాస్,రేణు దేశాయ్ రీ ఎంట్రీ బ్రేక్,రేణు దేశాయ్ పూరీ జగన్నాథ్,రేణు దేశాయ్‌ను మోసం చేసిన పూరీ జగన్నాథ్
బద్రి సినిమాలో రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ (Twitter/Photo)


కాగా అప్పట్లో పూరీ జగన్నాథ్.. బద్రి సినిమాలో రేణు దేశాయ్‌ను మెయిన్ హీరోయిన్‌గా తీసుకుంటానని చెప్పారు. నిజానికి ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా ‘కహో నా ప్యార్ హై’ సినిమాతో ఇండియా వైడ్‌గా పాపులర్ అయిన అమీషా పటేల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నాడు పూరీ జగన్నాథ్. అప్పట్లో నన్ను ఈ రకంగా చీటింగ్ చేశారన్నారు రేణు. ఆ సినిమా తర్వాత నేను డైరెక్ట్ చేసిన చాల ా సినిమాల్లో మీకు ఆపర్స్ ఇచ్చాను. ఐతే మీరే చేయలేద అన్నాడు. ఇక మీ నెక్ట్స్ మూవీలో ముసలమ్మ పాత్ర అయినా చేస్తాను అని రేణు దేశాయ్.. పూరీ జగన్నాథ్‌ను రిక్వెస్ట్ చేయడం గమనార్హం. అలాంటి పాత్ర మీకు ఇస్తే ఫ్యాన్స్ నన్ను తిట్టుకుంటారు అని పూరీ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
First published: April 22, 2020, 2:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading