వికారాబాద్‌లో సందడి చేసిన రేణు దేశాయ్...

సోషల్ మీడియాకు దూరంగా ఉండే రేణు దేశాయ్... ఇప్పుడు యాక్టివ్ అయిపోయారు. తనకు సంబంధించిన ప్రతీ విషయాన్నీ ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు.

news18-telugu
Updated: January 20, 2020, 9:03 AM IST
వికారాబాద్‌లో సందడి చేసిన రేణు దేశాయ్...
వికారాబాద్‌లో సందడి చేసిన రేణు దేశాయ్... (credit - insta - renuudesai)
  • Share this:
మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్... హైదరాబాద్‌కి 75 కిలోమీటర్ల దూరంలోని వికారాబాద్‌‌లో ఓ గ్రామంలో సందడి చేశారు. వికారాబాద్ వైపుగా హైదరాబాద్ వస్తుండగా... రాత్రివేళ కారు టైరు పంక్చర్ అవ్వడంతో... ఆమె ఆ గ్రామంలో రాత్రి వేళ పేద కుటుంబంతో గడిపారు. అందుకు సంబంధించి వీడియోలు, ఫొటోలను నెటిజన్లతో పంచుకున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఆమె మరిన్ని వీడియోలను మనతో పంచుకున్నారు. ఆమె చేస్తున్న సినిమా యూనిట్‌కి చెందిన రోల్ రైడా వీడియోలు తీస్తుండగా... వాటిలో రేణు దేశాయ్ హ్యాపీ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. ఆ వీడియోలను ఓ సెట్‌గా చేసి... ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫ్యాన్స్‌కి షేర్ చేశారు. 

View this post on Instagram
 

. And we present to you the “Renu garu” series shot and directed by Roll garu 👻 @rollrida thank you for all the candid funny expressions that you captured🙋🏻‍♀️🎉 P.S- Roll caught me dancing on camera too in the village which I will not be posting here because it’s super funny and embarrassing at the same time🙈


A post shared by renu desai (@renuudesai) on

రేణు దేశాయ్ డాన్స్ చేసిన వీడియోలను కూడా రోల్ తీశారు. ఐతే... వాటిని రేణు షేర్ చేసుకోలేదు. అవి ఫన్నీగా ఉంటాయి గానీ... మొహమాటం కొద్దీ షేర్ చేసుకోవట్లేదని తెలిపారు.
First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు