కూతురుతో కలిసి ఆ ఛాలెంజ్‌‌ను పూర్తి చేసిన రేణు దేశాయ్..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన రేణు దేశాయ్.. ఈరోజు తన కూతురుతో కలిసి జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటారు

news18-telugu
Updated: July 3, 2020, 2:57 PM IST
కూతురుతో కలిసి ఆ ఛాలెంజ్‌‌ను పూర్తి చేసిన రేణు దేశాయ్..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో కూతరు ఆద్యతో రేణు దేశాయ్
  • Share this:
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన రేణు దేశాయ్.. ఈరోజు తన కూతురుతో కలిసి జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రేణు దేశాయ్ మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న జీవన విధానంలో మనందరం అపార్ట్మెంట్ కల్చర్ కి అలవాటు పడ్డామని మన చిన్నతనంలో స్వంత గృహాలలో ఉండడంవల్ల ఆ చుట్టు పక్కల అప్పుడప్పుడు మన పెద్ద వాళ్ళు మొక్కలు నాటి పెంచుతూ ఉంటే మనం చూసి నేర్చుకునే వాళ్లం.. కానీ ఈ కొత్త తరానికి చెట్లను ఏ విధంగా నాటాలి పెంచాలని విషయం తెలియడం లేదు. కాబట్టి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఉదయభాను నాకిచ్చిన ఛాలెంజ్ స్వీకరించి ఈ రోజు నా కూతురు ఆద్య ఆమె స్నేహితురాలు యషిక ఇద్దరినీ నేను ఇక్కడికి తీసుకు వచ్చాను. ఇప్పుడు నాటే ఈ మొక్కలు తక్షణమే ఫలితం ఇవ్వకున్న కూడా భవిష్యత్ తరాలకు పది పదిహేను సంవత్సరాల తర్వాత ఉపయోగం ఉంటుందని తెలిపారు. దాని ఫలాలు భవిష్యత్ తరాలవారు అందుకుంటారు. ఇది చాలా మంచి కార్యక్రమం అంటూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.

Renu desai green india challenge, Renu desai , Mahesh and parashuram sarkaru vaari paata,Mahesh Babu news, Mahesh Babu films, Mahesh Babu latest, SSMB27, Shraddha Kapoor, upendra as villain, parasuram film, Mahesh to romance with sara ali khan, Mahesh to romance with keerthy suresh,Mahesh with keerthy suresh,Mahesh Babu with Geetha Govindam director,mahesh babu next movie,mahesh babu next movie update,mahesh babu twitter,vamshi paidipally,vamshi paidipally twitter,mahesh babu vamshi paidipally movie,telugu cinema news,మహేష్ బాబు,వంశీ పైడిపల్లి,వంశీ పైడిపల్లి మహేష్ బాబు సినిమా,గీత గోవిందం,పరుశురామ్,హిమాలయాలకు మహేష్ బాబు, కీర్తి సురేష్, parashuram, సారా అలీ ఖాన్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో కూతురు ఆద్యతో రేణు దేశాయ్
First published: July 3, 2020, 2:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading