Home /News /movies /

REGINAA CASSANDRAA LATEST WATER BOAT VIDEOS GOES VIRAL MHN

Reginaa Cassandraa: త‌డ‌వ‌కుండానే ఇంత అందమా..? వామ్మో రెజీనా!

Reginaa Cassandraa latest water boat videos goes viral

Reginaa Cassandraa latest water boat videos goes viral

Reginaa Cassandraa: చిన్న వాట‌ర్ బోట్ మీద రెజీనా చేసిన సాహ‌సాలు చూసిన వారు వావ్ అన‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. అయినా రెజీనా మాత్రం కొన్నాళ్లుగా వాటిని మిస్ అవుతున్న‌ట్టు పోస్టు పెట్టింది.

    వామ్మో రెజీనా, నువ్వు త‌డ‌వ‌కుండానే, మాకు చెమ‌ట‌లు ప‌ట్టించేస్తున్నావా? అంటూ రెజీనాను చూసి హాట్ కామెంట్లు చేస్తున్నారు ఇన్‌స్టావాసులు. య‌స్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో రెజీనా షేర్ చేసిన చిన్న వీడియో గ్లింప్స్ కి ఇప్పుడు మంచి స్పంద‌న వ‌స్తోంది. చిన్న వాట‌ర్ బోట్ మీద రెజీనా చేసిన సాహ‌సాలు చూసిన వారు వావ్ అన‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. అయినా రెజీనా మాత్రం కొన్నాళ్లుగా వాటిని మిస్ అవుతున్న‌ట్టు పోస్టు పెట్టింది. ఆమె పోస్టును గ‌మ‌నించిన వారికి ఎవ‌రికైనా ఆమె ఎంత‌గా మిస్ అవుతున్నారో ఇట్టే అర్థ‌మైపోతుంది. ఇంత‌కీ రెజీనా మిస్ అవుతున్న‌ది ఏంటంటే, వాట‌ర్ బోట్ మీద చేసే సాహ‌సాలు.

    య‌స్ హిమాలయ‌న్ అడ్వంచ‌ర్‌ఛాలెంజ్ తీసుకోవ‌డ‌మంటే రెజీనాకు చాలా ఇష్టం. అంతే కాదు, ఆ చాలెంజ్‌లో పార్టిసిపేట్ చేసి, వాటి ద్వారా వ‌చ్చే మ‌నీని ఆమె సోష‌ల్ కాజ్ కోసం ఉప‌యోగిస్తుంటారు. రీసెంట్‌గా త‌న బ‌ర్త్ డే స‌మ‌యంలో కూడా అలాంటి అడ్వంచర్‌ఛాలెంజ్‌నే తీసుకున్నారు. అయితే ఇప్పుడు వ‌రుస‌గా షూటింగుల‌తో బిజీగా ఉన్నారు రెజీనా. విశాల్ ప‌క్క‌న ఆమె న‌టిస్తున్న చ‌క్ర పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతోంది. ఈ సినిమా కోసం రీసెంట్‌గా డ‌బ్బింగ్ కూడా చెప్పారు రెజీనా. మ‌రోవైపు ఆఫ్ట‌ర్ కోవిడ్ ఇత‌ర సినిమాలు కూడా వ‌రుస‌గా షూటింగులు జ‌రుపుకుంటున్నాయి. ఓ వైపు సినిమాలు, మ‌రో వైపు వెబ్‌సీరీస్‌లు, ఇంకో వైపు యాడ్ షూట్స్ అంటూ మ‌స్తు బిజీగా ఉన్నారు రెజీనా.



    సో ఆమెకు ఇప్పుడు హిమాల‌య‌న్ అడ్వంచ‌ర‌స్‌కి టైమ్ దొర‌కడం లేదు. అందుకే త‌న ఫోన్‌లో ఉన్న పాత వీడియో క్లిప్‌ని పోస్ట్ చేసి, ఇలాంటి సాహ‌సాల‌ను మిస్ అవుతున్నానంటూ పోస్టు పెట్టారు. మోటార్ నావ మీద అంత ప‌ర్ఫెక్ట్ గా రిథ‌మిక్‌గా క‌దులుతున్న రెజీనాకు మాత్రం నెట్టింట్లో మాంఛి అప్లాజ్ ల‌భిస్తోంది.
    Published by:Anil
    First published:

    Tags: Heroine, Regina Cassandra

    తదుపరి వార్తలు